Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Hey Badhulu Cheppavey

👤 Hari Charan 🎼 Ninnu Kori ⏱️ 3:55
🎵 2091 characters
⏱️ 3:55 duration
🆔 ID: 6864209

📜 Lyrics

హే బదులు చెప్పవే
రుజువు చూపవే సమయమా
నీ పనిగ నువ్విలా
గడిచిపోవడం న్యాయమా
యే. పరిచయానికేం
ఫలితం ఉన్నదో తెలుపుమా
అది ఆ. తొలి క్షణాలలో
తెలుసుకోవడం సాధ్యమా

నిన్నేనే... అడిగేదీ
ఎన్నాల్లే... నలిగేదీ

హే బదులు చెప్పవే
రుజువు చూపవే సమయమా
నీ పనిగ నువ్విలా
గడిచిపోవడం న్యాయమా

వేలి తోటి వేలు
కలిపేయగానె చాలు
వేల యేల్లు వాల్లు కలిసుందురందురే
ప్రాణమైన వారు జంటలాగ చేరితే
ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే

నిన్నేనే... అడిగేదీ
ఎన్నాల్లే... నలిగేదీ

దారులేమో రెండె అవి ముల్లతోటి నిండె
ఎంచుకోమనంటు వొదిలేసి వెల్లకే
నిన్న లోన లోపమేదో నిండి ఉందని
రేపు దాన్ని లోటులా మిగల్చలేం కదా

హే బదులు చెప్పవే
రుజువు చూపవే సమయమా
నీ పనిగ నువ్విలా
గడిచిపోవడం న్యాయమా

యే. పరిచయానికేం
ఫలితం ఉన్నదో తెలుపుమా
అది ఆ. తొలి క్షణాలలో
తెలుసుకోవడం సాధ్యమా

నిన్నేనే... అడిగేదీ
ఎన్నాల్లే... నలిగేదీ
నిన్నేనే... అడిగేదీ
ఎన్నాల్లే... నలిగేదీ

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings