Namah Shivaya
🎵 5260 characters
⏱️ 2:56 duration
🆔 ID: 6873294
📜 Lyrics
నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
నీలో లేడా శివుడు
నాలో లేడా శివుడు
నీలోని నాలోని వేరు వేరు శివుడు
పేరు ఒకటే కానీ
పలుకు వేరు శివుడు
రూపు ఒకటే కానీ
రీతి వేరే శివుడు
నాకు తెలిసిన శివుడు
నేను కొలిచిన శివుడు
పాలాభిషేకంతో పాపం కడగని శివుడు
దీక్ష చెయ్య కున్న శాపం పెట్టని శివుడు
దీపం పెట్టనున్న దేర్యం ఇచ్చిన శివుడు
మంత్రాలూ తంత్రాలు నమ్మని శివుడు
కష్టపడమని చెప్పిన శివుడు
రాయికి రప్పకి వెయ్యక్కర్లే పాలు
నిస్సహాయులకు సాయం చేయు చాలు
అతన్ని నమ్మిన నమ్ముకున్న
తన నామంతో జపాలు చేయకున్నా
తనకి హారాలు మాలలు వెయ్యకున్న
తన హుండీకి లకరాలు ఇవ్వకున్నా
నీతో ఉంటూ నిన్నే నమ్ముకున్న వారి నమ్మకాలూ వమ్ము చేయకుంటే చాలు
నీతి తప్పకుండ హాని తలవకుండా నవ్వు పంచుతుంటే మురిసిపోతారు
నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
శివుడు అంటే గాంజా కాదు
శివుడు అంటే భంగు కాదు
శివుడు నీలో శాంతము శివుడు నీలో రౌద్రము
శివుడు నీలో శాంతము శివుడు నీలో రౌద్రము
శివుడు సన్యాసి కాదు
శివుడు వినాశి కాదు
శివుడు మనో వర్ణము
శివుడు కర్మ సూత్రము
శివుడు మనో వర్ణము
శివుడు కర్మ సూత్రము
నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
నాలో ఉన్న శివుడు మతాన్ని చూడడు
నాలో ఉన్న శివుడు వర్గాన్ని చూడడు
నాలో ఉన్న శివుడు చర్మాన్ని చూడడు
బలాన్ని చూడడు
బలగాన్ని చూడడు
లింగాన్ని అందాన్ని బంధాన్ని చూడడు
ముక్కంటి శివుడు చూసేది ఒక్కటే
ప్రతి ఒక్కడిలో తన ముఖమునే
త్రిలోక నాధుడు నమ్మేది ఒక్కటే
యెంత తోడు అయినా చేరేది కాటికే
నాలోని శివుడు కాపలా కాయడు (కాయడు)
పాపాల లెక్కలు రాయడు (రాయడు)
పుణ్యాల తూకాలు తూయడు (తూయడు)
ప్రాణాలు పోయడు
పోతున్న ఆపాడు
చచ్చినాక కాదు రాజా
చచ్చే దాకే నరకాలు స్వర్గాలు
మంచి కేమో మంచే రాజా
తప్పు చేసి చూడు తప్పవు సర్పాలు
నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః (నమః శివాయ)
హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః (నమః శివాయ)

⏱️ Synced Lyrics
[00:03.96] నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
[00:07.29] హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
[00:11.07] నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
[00:14.85] హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
[00:22.59] నీలో లేడా శివుడు
[00:23.64] నాలో లేడా శివుడు
[00:24.22] నీలోని నాలోని వేరు వేరు శివుడు
[00:26.12] పేరు ఒకటే కానీ
[00:27.09] పలుకు వేరు శివుడు
[00:27.97] రూపు ఒకటే కానీ
[00:28.94] రీతి వేరే శివుడు
[00:29.77] నాకు తెలిసిన శివుడు
[00:30.86] నేను కొలిచిన శివుడు
[00:31.75] పాలాభిషేకంతో పాపం కడగని శివుడు
[00:33.51] దీక్ష చెయ్య కున్న శాపం పెట్టని శివుడు
[00:35.56] దీపం పెట్టనున్న దేర్యం ఇచ్చిన శివుడు
[00:37.12] మంత్రాలూ తంత్రాలు నమ్మని శివుడు
[00:39.07] కష్టపడమని చెప్పిన శివుడు
[00:40.93] రాయికి రప్పకి వెయ్యక్కర్లే పాలు
[00:42.88] నిస్సహాయులకు సాయం చేయు చాలు
[00:44.82] అతన్ని నమ్మిన నమ్ముకున్న
[00:46.44] తన నామంతో జపాలు చేయకున్నా
[00:48.33] తనకి హారాలు మాలలు వెయ్యకున్న
[00:50.32] తన హుండీకి లకరాలు ఇవ్వకున్నా
[00:52.26] నీతో ఉంటూ నిన్నే నమ్ముకున్న వారి నమ్మకాలూ వమ్ము చేయకుంటే చాలు
[00:55.96] నీతి తప్పకుండ హాని తలవకుండా నవ్వు పంచుతుంటే మురిసిపోతారు
[01:02.16] నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
[01:05.41] హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
[01:09.18] శివుడు అంటే గాంజా కాదు
[01:11.02] శివుడు అంటే భంగు కాదు
[01:12.10] శివుడు నీలో శాంతము శివుడు నీలో రౌద్రము
[01:16.53] శివుడు నీలో శాంతము శివుడు నీలో రౌద్రము
[01:20.23] శివుడు సన్యాసి కాదు
[01:22.47] శివుడు వినాశి కాదు
[01:24.39] శివుడు మనో వర్ణము
[01:25.90] శివుడు కర్మ సూత్రము
[01:28.02] శివుడు మనో వర్ణము
[01:29.63] శివుడు కర్మ సూత్రము
[01:31.83] నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
[01:35.30] హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
[01:39.60] నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
[01:42.96] హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
[01:46.61]
[01:50.57] నాలో ఉన్న శివుడు మతాన్ని చూడడు
[01:52.75] నాలో ఉన్న శివుడు వర్గాన్ని చూడడు
[01:54.11] నాలో ఉన్న శివుడు చర్మాన్ని చూడడు
[01:56.17] బలాన్ని చూడడు
[01:56.92] బలగాన్ని చూడడు
[01:58.12] లింగాన్ని అందాన్ని బంధాన్ని చూడడు
[01:59.74] ముక్కంటి శివుడు చూసేది ఒక్కటే
[02:01.65] ప్రతి ఒక్కడిలో తన ముఖమునే
[02:03.31] త్రిలోక నాధుడు నమ్మేది ఒక్కటే
[02:05.65] యెంత తోడు అయినా చేరేది కాటికే
[02:07.59] నాలోని శివుడు కాపలా కాయడు (కాయడు)
[02:10.24] పాపాల లెక్కలు రాయడు (రాయడు)
[02:11.97] పుణ్యాల తూకాలు తూయడు (తూయడు)
[02:13.96] ప్రాణాలు పోయడు
[02:15.09] పోతున్న ఆపాడు
[02:16.13] చచ్చినాక కాదు రాజా
[02:17.66] చచ్చే దాకే నరకాలు స్వర్గాలు
[02:19.47] మంచి కేమో మంచే రాజా
[02:21.16] తప్పు చేసి చూడు తప్పవు సర్పాలు
[02:23.66] నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః (నమః శివాయ)
[02:27.51] హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః (నమః శివాయ)
[02:31.28] నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః (నమః శివాయ)
[02:34.63] హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః (నమః శివాయ)
[02:38.31] నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః
[02:42.07] హర శివాయ హర శివాయ హర శివాయ నమః నమః
[02:54.26]