Atu Amalapuram (Remix)
🎵 2737 characters
⏱️ 3:55 duration
🆔 ID: 6892764
📜 Lyrics
తోటకూర గోంగూర బచ్చలికూర కొత్తిమీర కరిపాకు
ఎండ్రెయ్యలు పచ్చ రెయ్యలు బొమ్మిడాయిలు
పీతలు పిత్తబరిగెలూ
అటు అమలాపురం
ఇటు పెద్దాపురం
మధ్య గోదావరీ
దాటేందుకూ boatఉన్నదీ
రా సంతకీ తస్సాదియ్యా
అటు అమలాపురం
ఇటు పెద్దాపురం
మధ్య గోదావరీ
(Give me like that ఎండ చాపలూ
Give me like that పిత్తబరిగెలూ)
కోనసీమలో కూరగాయలూ
గోదారిలో కొర్రమేనులూ
గంపలు రెండూ అమ్మడానికి
Ready ready రయ్యో
తోటకూర గోంగూర బచ్చలకూర
కొత్తమీర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ
పైజంగిడిలో vegetarian-u కొంటావా మామా
కింది గంపలో non vegetarian-u కావాలా బావా
Super bazaar-u నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో
Super bazaar-u నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో
బేరమాడుకో తస్సాదియ్యా
అటు అమలాపురం
ఇటు పెద్దాపురం
మధ్య గోదావరీ
తప్పుడు కథల అప్పలరాజూ
జటకా ఎక్కు కోటిపల్లిలో
కాకినాడకో మామిడాడకో route మార్చవయ్యో
పెద్దపురము సంతగేగినా కాడికి రావయ్యో
గంపలోని సరుకంతా ఎంతో నాణ్యవైనదయ్యో
Wholesale-uగా బేరమాడుకో
ఒకటే మాటా ఒకటే rate-u
Wholesale-uగా బేరమాడుకో
ఒకటే మాటా ఒకటే rate-u
Right-u చేసుకో తస్సాదియ్యా
అటు అమలాపురం
ఇటు పెద్దాపురం
మధ్య గోదావరీ
దాటేందుకూ boatఉన్నదీ
రా సంతకీ తస్సాదియ్యా
అటు అమలాపురం
ఇటు పెద్దాపురం
మధ్య గోదావరీ
ఎండ్రెయ్యలు పచ్చ రెయ్యలు బొమ్మిడాయిలు
పీతలు పిత్తబరిగెలూ
అటు అమలాపురం
ఇటు పెద్దాపురం
మధ్య గోదావరీ
దాటేందుకూ boatఉన్నదీ
రా సంతకీ తస్సాదియ్యా
అటు అమలాపురం
ఇటు పెద్దాపురం
మధ్య గోదావరీ
(Give me like that ఎండ చాపలూ
Give me like that పిత్తబరిగెలూ)
కోనసీమలో కూరగాయలూ
గోదారిలో కొర్రమేనులూ
గంపలు రెండూ అమ్మడానికి
Ready ready రయ్యో
తోటకూర గోంగూర బచ్చలకూర
కొత్తమీర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ
పైజంగిడిలో vegetarian-u కొంటావా మామా
కింది గంపలో non vegetarian-u కావాలా బావా
Super bazaar-u నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో
Super bazaar-u నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో
బేరమాడుకో తస్సాదియ్యా
అటు అమలాపురం
ఇటు పెద్దాపురం
మధ్య గోదావరీ
తప్పుడు కథల అప్పలరాజూ
జటకా ఎక్కు కోటిపల్లిలో
కాకినాడకో మామిడాడకో route మార్చవయ్యో
పెద్దపురము సంతగేగినా కాడికి రావయ్యో
గంపలోని సరుకంతా ఎంతో నాణ్యవైనదయ్యో
Wholesale-uగా బేరమాడుకో
ఒకటే మాటా ఒకటే rate-u
Wholesale-uగా బేరమాడుకో
ఒకటే మాటా ఒకటే rate-u
Right-u చేసుకో తస్సాదియ్యా
అటు అమలాపురం
ఇటు పెద్దాపురం
మధ్య గోదావరీ
దాటేందుకూ boatఉన్నదీ
రా సంతకీ తస్సాదియ్యా
అటు అమలాపురం
ఇటు పెద్దాపురం
మధ్య గోదావరీ
⏱️ Synced Lyrics
[00:08.59] తోటకూర గోంగూర బచ్చలికూర కొత్తిమీర కరిపాకు
[00:13.04] ఎండ్రెయ్యలు పచ్చ రెయ్యలు బొమ్మిడాయిలు
[00:15.36] పీతలు పిత్తబరిగెలూ
[00:18.39]
[00:20.94] అటు అమలాపురం
[00:24.58] ఇటు పెద్దాపురం
[00:28.34] మధ్య గోదావరీ
[00:32.62] దాటేందుకూ boatఉన్నదీ
[00:36.44] రా సంతకీ తస్సాదియ్యా
[00:39.81] అటు అమలాపురం
[00:43.58] ఇటు పెద్దాపురం
[00:47.38] మధ్య గోదావరీ
[00:51.42] (Give me like that ఎండ చాపలూ
[00:55.34] Give me like that పిత్తబరిగెలూ)
[00:58.92]
[01:19.42] కోనసీమలో కూరగాయలూ
[01:22.81] గోదారిలో కొర్రమేనులూ
[01:25.70] గంపలు రెండూ అమ్మడానికి
[01:27.51] Ready ready రయ్యో
[01:32.13] తోటకూర గోంగూర బచ్చలకూర
[01:34.17] కొత్తమీర కరేపాకూ
[01:37.66] ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
[01:39.12] బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ
[01:42.82] పైజంగిడిలో vegetarian-u కొంటావా మామా
[01:46.68] కింది గంపలో non vegetarian-u కావాలా బావా
[01:49.09] Super bazaar-u నేనే అనుకో
[01:52.81] గంప దించుకుని సరుకు చూసుకో
[01:57.44] Super bazaar-u నేనే అనుకో
[01:59.36] గంప దించుకుని సరుకు చూసుకో
[02:01.26] బేరమాడుకో తస్సాదియ్యా
[02:06.69] అటు అమలాపురం
[02:10.23] ఇటు పెద్దాపురం
[02:14.09] మధ్య గోదావరీ
[02:18.46]
[02:46.09] తప్పుడు కథల అప్పలరాజూ
[02:49.47] జటకా ఎక్కు కోటిపల్లిలో
[02:53.23] కాకినాడకో మామిడాడకో route మార్చవయ్యో
[03:00.44] పెద్దపురము సంతగేగినా కాడికి రావయ్యో
[03:02.34] గంపలోని సరుకంతా ఎంతో నాణ్యవైనదయ్యో
[03:06.28] Wholesale-uగా బేరమాడుకో
[03:09.95] ఒకటే మాటా ఒకటే rate-u
[03:14.09] Wholesale-uగా బేరమాడుకో
[03:15.99] ఒకటే మాటా ఒకటే rate-u
[03:18.04] Right-u చేసుకో తస్సాదియ్యా
[03:24.76] అటు అమలాపురం
[03:28.10] ఇటు పెద్దాపురం
[03:31.98] మధ్య గోదావరీ
[03:36.29] దాటేందుకూ boatఉన్నదీ
[03:40.01] రా సంతకీ తస్సాదియ్యా
[03:43.67] అటు అమలాపురం
[03:47.21] ఇటు పెద్దాపురం
[03:51.05] మధ్య గోదావరీ
[03:55.14]
[00:13.04] ఎండ్రెయ్యలు పచ్చ రెయ్యలు బొమ్మిడాయిలు
[00:15.36] పీతలు పిత్తబరిగెలూ
[00:18.39]
[00:20.94] అటు అమలాపురం
[00:24.58] ఇటు పెద్దాపురం
[00:28.34] మధ్య గోదావరీ
[00:32.62] దాటేందుకూ boatఉన్నదీ
[00:36.44] రా సంతకీ తస్సాదియ్యా
[00:39.81] అటు అమలాపురం
[00:43.58] ఇటు పెద్దాపురం
[00:47.38] మధ్య గోదావరీ
[00:51.42] (Give me like that ఎండ చాపలూ
[00:55.34] Give me like that పిత్తబరిగెలూ)
[00:58.92]
[01:19.42] కోనసీమలో కూరగాయలూ
[01:22.81] గోదారిలో కొర్రమేనులూ
[01:25.70] గంపలు రెండూ అమ్మడానికి
[01:27.51] Ready ready రయ్యో
[01:32.13] తోటకూర గోంగూర బచ్చలకూర
[01:34.17] కొత్తమీర కరేపాకూ
[01:37.66] ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
[01:39.12] బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ
[01:42.82] పైజంగిడిలో vegetarian-u కొంటావా మామా
[01:46.68] కింది గంపలో non vegetarian-u కావాలా బావా
[01:49.09] Super bazaar-u నేనే అనుకో
[01:52.81] గంప దించుకుని సరుకు చూసుకో
[01:57.44] Super bazaar-u నేనే అనుకో
[01:59.36] గంప దించుకుని సరుకు చూసుకో
[02:01.26] బేరమాడుకో తస్సాదియ్యా
[02:06.69] అటు అమలాపురం
[02:10.23] ఇటు పెద్దాపురం
[02:14.09] మధ్య గోదావరీ
[02:18.46]
[02:46.09] తప్పుడు కథల అప్పలరాజూ
[02:49.47] జటకా ఎక్కు కోటిపల్లిలో
[02:53.23] కాకినాడకో మామిడాడకో route మార్చవయ్యో
[03:00.44] పెద్దపురము సంతగేగినా కాడికి రావయ్యో
[03:02.34] గంపలోని సరుకంతా ఎంతో నాణ్యవైనదయ్యో
[03:06.28] Wholesale-uగా బేరమాడుకో
[03:09.95] ఒకటే మాటా ఒకటే rate-u
[03:14.09] Wholesale-uగా బేరమాడుకో
[03:15.99] ఒకటే మాటా ఒకటే rate-u
[03:18.04] Right-u చేసుకో తస్సాదియ్యా
[03:24.76] అటు అమలాపురం
[03:28.10] ఇటు పెద్దాపురం
[03:31.98] మధ్య గోదావరీ
[03:36.29] దాటేందుకూ boatఉన్నదీ
[03:40.01] రా సంతకీ తస్సాదియ్యా
[03:43.67] అటు అమలాపురం
[03:47.21] ఇటు పెద్దాపురం
[03:51.05] మధ్య గోదావరీ
[03:55.14]