Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Bullui Gownu

👤 Mani Sharma, Jassie Gift 🎼 Ranam ⏱️ 5:36
🎵 5710 characters
⏱️ 5:36 duration
🆔 ID: 6899870

📜 Lyrics

బుల్లిగౌను వేసుకొని గిల్లికజ్జలాడుకుంటు
పళ్ళు బయటపెట్టి నవ్వే ఓ baby
నా tenth class-u benchmate-u గులాబి
Books-u books-u మార్చుకుంటు
Looks-u looks-u కలుసుకుంటె
First-u love-u పుట్టుకొచ్చే suddenగా
Love treat నేను అడిగానండి gift-uగా
ఆ baby ఇంటి కొచ్చెయమంది straightగా
Spiderman-uలా వెళితే నేను
చాటుగా పిలిచెను baby నన్ను
Style-uగా తెరిచెను కుక్కల bone-u
కండలే పీకెను doberman-u

నమ్మొద్దు నమ్మొద్దు school-uపాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమించి fool-u మాత్రం అవ్వద్దు
నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు

కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని
బోడ్డు చుట్టు పదహారు injectionలు చేయించుకొని
దొడ్డి దారి వెతకడం మొదలు పెట్టను
దెబ్బకి దేవుడు గుర్తుకువచ్చాడు
అంతే
One fine morning

పట్టుపంచ కట్టుకోని అడ్డబొట్టు పెట్టుకొని
కనకదుర్గ గుడికెళితే ఓ మామా
పట్టుపరికిణిలో వచ్చింది రా ఓ భామ
ఓడి నవ్వె నవ్వుకుంటు గుడిగంటె కొడుతుంటే
జడ గంటే తగిలి తుళ్ళి పడ్డాను
కోనేటిలోన నేను జారి పడ్డాను
జుట్టు పట్టి లాగి తీస్తే బయట పడ్డాను
Lip-uకు lip-uనే link-e పెట్టి
వెచ్చని శ్వాసను ఉదేస్తుంటే
పాపని తలచి కళ్ళే తేరిచా
Uncleని చూసి shock అయిపొయా

నమ్మొద్దు నమ్మొద్దు గుళ్ళో పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమలో కాలు జారి పడోద్దు
నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు

ఇక ఈ ప్రేమలు దోమలు నా వంటికి సరిపడవని
Decide అయిపొయి love dramaకి curtain దించేసి
Studies మీద concentration మొదలుపెట్టను
అప్పుడు one and fine bad night

Textbook-u పట్టుకొని nightout కోసమని
మేడపైకి వెళ్ళానండి ఓ రోజు
మా tank-u పక్కన తగిలింది అండి ఓ case-u
Power-u లేదు ఇంటికంటె torch light తీసుకొని
Aunty ఇంటికెల్లానండి ఆ night-u
Top edge మీద ఉంది ఇంటి switch board-u
పైకెక్కి పడ్డా aunty మీద direct-u
Timeకు వచ్చెను uncle బోసు
చేతికి తొడిగెను boxing gloves-u
గుద్దితే పగిలేను చప్పిడీ nose-u
దెబ్బకి చేరాను నిమ్స్ లో boss-u

నమ్మొద్దు నమ్మొద్దు auntyలను నమ్మొద్దు
గుడ్డీగ నమ్మెసి uncle చేతికి చిక్కోద్దు
నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు

Hospitalలో twenty four hours incentive careలొ ఉన్నాను
Doctorలు special care తీసుకుంటే
చావు తప్పి స్పృహలోకి వచ్చాను
అప్పుడు ఎదురుగా

White frock-u వెసుకోని head cap కట్టుకొని
Cat-walk చేస్తుంటే ఓ nurse-u
దాని shape-u చూసి అయ్య నేను అదుర్స్
Sentiment-u చూపి మరి treatment-u కోసమని
Ointment-u పూసిందండి ఆ nurse-u
ఓ love-u capsule ఇచ్చిందండి ఆ nurse-u
ఇక love-u పుట్టుకొచ్చె మళ్ళి reverse-u
Open wardకు తెచ్చేసింది, broken heartని ఇచ్చేసింది
Doctor roundsకు వచ్చెసరికి stretcher గాలికి వదిలేసింది

నమ్మొద్దు నమ్మొద్దు nurse-u పాపను నమ్మొద్దు
నమ్మిన ప్రేమించి pulse పేలి చావద్దు
నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు

⏱️ Synced Lyrics

[00:25.90] బుల్లిగౌను వేసుకొని గిల్లికజ్జలాడుకుంటు
[00:29.56] పళ్ళు బయటపెట్టి నవ్వే ఓ baby
[00:32.91] నా tenth class-u benchmate-u గులాబి
[00:36.87] Books-u books-u మార్చుకుంటు
[00:38.72] Looks-u looks-u కలుసుకుంటె
[00:40.47] First-u love-u పుట్టుకొచ్చే suddenగా
[00:43.78] Love treat నేను అడిగానండి gift-uగా
[00:47.59] ఆ baby ఇంటి కొచ్చెయమంది straightగా
[00:51.58] Spiderman-uలా వెళితే నేను
[00:55.10] చాటుగా పిలిచెను baby నన్ను
[00:58.63] Style-uగా తెరిచెను కుక్కల bone-u
[01:02.41] కండలే పీకెను doberman-u
[01:06.01] నమ్మొద్దు నమ్మొద్దు school-uపాపను నమ్మొద్దు
[01:09.99] నమ్మినా ప్రేమించి fool-u మాత్రం అవ్వద్దు
[01:13.50] నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
[01:17.25] పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు
[01:20.83]
[01:35.36] కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని
[01:37.25] బోడ్డు చుట్టు పదహారు injectionలు చేయించుకొని
[01:39.66] దొడ్డి దారి వెతకడం మొదలు పెట్టను
[01:41.59] దెబ్బకి దేవుడు గుర్తుకువచ్చాడు
[01:43.02] అంతే
[01:43.92] One fine morning
[01:47.63] పట్టుపంచ కట్టుకోని అడ్డబొట్టు పెట్టుకొని
[01:51.49] కనకదుర్గ గుడికెళితే ఓ మామా
[01:54.74] పట్టుపరికిణిలో వచ్చింది రా ఓ భామ
[01:58.51] ఓడి నవ్వె నవ్వుకుంటు గుడిగంటె కొడుతుంటే
[02:02.12] జడ గంటే తగిలి తుళ్ళి పడ్డాను
[02:05.63] కోనేటిలోన నేను జారి పడ్డాను
[02:09.49] జుట్టు పట్టి లాగి తీస్తే బయట పడ్డాను
[02:13.17] Lip-uకు lip-uనే link-e పెట్టి
[02:16.75] వెచ్చని శ్వాసను ఉదేస్తుంటే
[02:20.50] పాపని తలచి కళ్ళే తేరిచా
[02:23.83] Uncleని చూసి shock అయిపొయా
[02:28.28] నమ్మొద్దు నమ్మొద్దు గుళ్ళో పాపను నమ్మొద్దు
[02:31.77] నమ్మినా ప్రేమలో కాలు జారి పడోద్దు
[02:35.16] నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
[02:38.83] పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు
[02:42.64]
[02:58.96] ఇక ఈ ప్రేమలు దోమలు నా వంటికి సరిపడవని
[03:02.64] Decide అయిపొయి love dramaకి curtain దించేసి
[03:05.51] Studies మీద concentration మొదలుపెట్టను
[03:07.87] అప్పుడు one and fine bad night
[03:11.47] Textbook-u పట్టుకొని nightout కోసమని
[03:14.91] మేడపైకి వెళ్ళానండి ఓ రోజు
[03:18.58] మా tank-u పక్కన తగిలింది అండి ఓ case-u
[03:22.26] Power-u లేదు ఇంటికంటె torch light తీసుకొని
[03:25.92] Aunty ఇంటికెల్లానండి ఆ night-u
[03:29.53] Top edge మీద ఉంది ఇంటి switch board-u
[03:33.22] పైకెక్కి పడ్డా aunty మీద direct-u
[03:36.97] Timeకు వచ్చెను uncle బోసు
[03:40.40] చేతికి తొడిగెను boxing gloves-u
[03:44.30] గుద్దితే పగిలేను చప్పిడీ nose-u
[03:47.90] దెబ్బకి చేరాను నిమ్స్ లో boss-u
[03:51.73] నమ్మొద్దు నమ్మొద్దు auntyలను నమ్మొద్దు
[03:55.24] గుడ్డీగ నమ్మెసి uncle చేతికి చిక్కోద్దు
[03:58.98] నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
[04:02.66] పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు
[04:06.41]
[04:29.85] Hospitalలో twenty four hours incentive careలొ ఉన్నాను
[04:33.20] Doctorలు special care తీసుకుంటే
[04:35.29] చావు తప్పి స్పృహలోకి వచ్చాను
[04:37.22] అప్పుడు ఎదురుగా
[04:38.99] White frock-u వెసుకోని head cap కట్టుకొని
[04:42.45] Cat-walk చేస్తుంటే ఓ nurse-u
[04:45.73] దాని shape-u చూసి అయ్య నేను అదుర్స్
[04:49.71] Sentiment-u చూపి మరి treatment-u కోసమని
[04:53.33] Ointment-u పూసిందండి ఆ nurse-u
[04:56.59] ఓ love-u capsule ఇచ్చిందండి ఆ nurse-u
[05:00.37] ఇక love-u పుట్టుకొచ్చె మళ్ళి reverse-u
[05:03.95] Open wardకు తెచ్చేసింది, broken heartని ఇచ్చేసింది
[05:11.45] Doctor roundsకు వచ్చెసరికి stretcher గాలికి వదిలేసింది
[05:18.91] నమ్మొద్దు నమ్మొద్దు nurse-u పాపను నమ్మొద్దు
[05:22.56] నమ్మిన ప్రేమించి pulse పేలి చావద్దు
[05:26.01] నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
[05:29.78] పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు
[05:34.26]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings