Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Romeo Juliet

👤 Thaman S feat. Aditi Shankar 🎼 Ghani (Original Motion Picture Soundtrack) - Single ⏱️ 3:51
🎵 1572 characters
⏱️ 3:51 duration
🆔 ID: 6901050

📜 Lyrics

Pie Pie Sweetie Pie
రోమియోకి జూలియటులా
Radioకి Satelliteలా
లబ్ డబ్ Heart Beatలా
ఉండిపోనా నీకు నేనిలా

చూపులేమో chocolateలా
నవ్వులేమో magnetలా
నచ్చినావు అన్నివేళలా
మస్తుగున్న చందమామలా
న్యూటన్ చెప్పిన సూత్రమేదో
గుండెనే లాగెనా
U turn తిరిగే నీడలాగా
వెంటనే సాగనా
వేటూరిలా నండూరిలా
వర్ణించమంటే నీపై ప్రేమే
బాషలన్నీ చాలవే మరి

రోమియోకి జూలియటులా
Radioకి Satelliteలా
లబ్ డబ్ heart beatలా
ఉండిపోనా నీకు నేనిలా

ఆ మేఘమే వానలా మారి
నా కోసమే చేరగా
ఆనందమే అడుగులే వేసి
నా సొంతమే అవ్వగా
ఎప్పుడైన నాకు నేను నిన్న దాకా
నచ్చనైనా నచ్చలేదు ఇంతలాగా
ఊపిరే ఊయలై ఊగుతుంది ఉన్నపాటుగా

రోమియోకి జూలియటులా
Radioకి Satelliteలా
లబ్ డబ్ heart beatలా
ఉండిపోనా నీకు నేనిలా
Pie Pie Sweetie Pie
Pie Pie Sweetie Pie

⏱️ Synced Lyrics

[00:23.94] Pie Pie Sweetie Pie
[00:33.01] రోమియోకి జూలియటులా
[00:35.36] Radioకి Satelliteలా
[00:38.18] లబ్ డబ్ Heart Beatలా
[00:41.26] ఉండిపోనా నీకు నేనిలా
[00:44.19] చూపులేమో chocolateలా
[00:46.57] నవ్వులేమో magnetలా
[00:49.45] నచ్చినావు అన్నివేళలా
[00:52.48] మస్తుగున్న చందమామలా
[00:55.24] న్యూటన్ చెప్పిన సూత్రమేదో
[00:57.92] గుండెనే లాగెనా
[01:00.82] U turn తిరిగే నీడలాగా
[01:03.58] వెంటనే సాగనా
[01:06.17] వేటూరిలా నండూరిలా
[01:08.74] వర్ణించమంటే నీపై ప్రేమే
[01:11.66] బాషలన్నీ చాలవే మరి
[01:14.06]
[01:36.75] రోమియోకి జూలియటులా
[01:39.04] Radioకి Satelliteలా
[01:41.70] లబ్ డబ్ heart beatలా
[01:44.96] ఉండిపోనా నీకు నేనిలా
[01:46.53]
[02:31.91] ఆ మేఘమే వానలా మారి
[02:35.47] నా కోసమే చేరగా
[02:37.23] ఆనందమే అడుగులే వేసి
[02:40.98] నా సొంతమే అవ్వగా
[02:42.81] ఎప్పుడైన నాకు నేను నిన్న దాకా
[02:45.24] నచ్చనైనా నచ్చలేదు ఇంతలాగా
[02:47.82] ఊపిరే ఊయలై ఊగుతుంది ఉన్నపాటుగా
[02:53.14]
[03:16.21] రోమియోకి జూలియటులా
[03:18.36] Radioకి Satelliteలా
[03:20.96] లబ్ డబ్ heart beatలా
[03:23.85] ఉండిపోనా నీకు నేనిలా
[03:28.61] Pie Pie Sweetie Pie
[03:40.07] Pie Pie Sweetie Pie
[03:48.12]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings