Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ghani Anthem

👤 Thaman S feat. Aditya Iyengar, Sri Krishna, Sai Charan & Prudhvi Chandra 🎼 Ghani (Original Motion Picture Soundtrack) - Single ⏱️ 4:06
🎵 1584 characters
⏱️ 4:06 duration
🆔 ID: 6901052

📜 Lyrics

నీ జగ జగడం (జగ జగడం)
వదలకురా కడవరకూ
ఈ కదనగుణం (కదనగుణం)
అవసరమే ప్రతి కళకు (ప్రతి కళకు)
హే నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు
ఇవ్వాళే నీకు మైదానం
ఏ చుట్టూ ఏ వైపో మళ్ళించకు
ఏకాగ్రతే సోపానం
పడ్డావో లేచావో నువ్వాగకు
కొనసాగాలి క్రీడా ప్రస్థానం
ఏ తగ్గేది నెగ్గేది లెక్కించకు
నీ ఆటే నీకు సమానం

They call him గని
కనివిని ఎరుగని
They call him గని
లోకం తనకనీ
They call him గని
కనివిని ఎరుగని
They call him గని
లోకం తనకనీ

హే రేపు మనదిరా
గెలుపు మనదిరా
రేయి చివరిలో వెలుతురూందిరా
రేపు మనదిరా
గెలుపు మనదిరా
ప్రతి చెమట బొట్టుకూ ఫలితముందిరా

They call him గని
కనివిని ఎరుగని
They call him గని
లోకం తనకనీ
They call him గని
కనివిని ఎరుగని
They call him గని
లోకం తనకనీ
Name is గ గ గని
Name is గ గ గని

⏱️ Synced Lyrics

[00:40.11] నీ జగ జగడం (జగ జగడం)
[00:44.59] వదలకురా కడవరకూ
[00:49.94] ఈ కదనగుణం (కదనగుణం)
[00:54.33] అవసరమే ప్రతి కళకు (ప్రతి కళకు)
[00:59.67] హే నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు
[01:02.13] ఇవ్వాళే నీకు మైదానం
[01:04.64] ఏ చుట్టూ ఏ వైపో మళ్ళించకు
[01:07.05] ఏకాగ్రతే సోపానం
[01:09.64] పడ్డావో లేచావో నువ్వాగకు
[01:12.09] కొనసాగాలి క్రీడా ప్రస్థానం
[01:14.79] ఏ తగ్గేది నెగ్గేది లెక్కించకు
[01:17.29] నీ ఆటే నీకు సమానం
[01:19.98]
[01:38.87] They call him గని
[01:41.97] కనివిని ఎరుగని
[01:44.43] They call him గని
[01:46.95] లోకం తనకనీ
[01:49.35] They call him గని
[01:52.12] కనివిని ఎరుగని
[01:54.37] They call him గని
[01:56.59] లోకం తనకనీ
[01:57.97]
[02:44.41] హే రేపు మనదిరా
[02:47.45] గెలుపు మనదిరా
[02:49.61] రేయి చివరిలో వెలుతురూందిరా
[02:54.88] రేపు మనదిరా
[02:57.27] గెలుపు మనదిరా
[02:59.68] ప్రతి చెమట బొట్టుకూ ఫలితముందిరా
[03:23.97] They call him గని
[03:26.23] కనివిని ఎరుగని
[03:28.60] They call him గని
[03:31.13] లోకం తనకనీ
[03:33.71] They call him గని
[03:36.02] కనివిని ఎరుగని
[03:38.73] They call him గని
[03:41.45] లోకం తనకనీ
[03:44.25] Name is గ గ గని
[03:48.82] Name is గ గ గని
[04:05.27]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings