Shivoham
🎵 2038 characters
⏱️ 3:56 duration
🆔 ID: 6902112
📜 Lyrics
మహా పాల నేత్ర శివోహం శివోహం
చితాభస్మ గాత్ర శివోహం శివోహం
మదీయాత్మ దీపం శివో దీపితం
మహా దేవ దేవం శివోహం శివోహం
అనంత భక్తి బావమే
ఆరాధనా ప్రవాహమై ఆకాశగంగ తీరున
వర్షించే శివుని శిరసుపై
నిరంజనా అనురక్తియే నీరాజన ప్రకాశమై
గిరీషు జటా తలుపున వెలింగే
చంద్ర వంకయై
సమస్త సృష్టి లయములు
ముక్కంటి దృష్టి మాత్రమై
అనంత కాల గమనము
చలించే భువుని భావమై
విరాగి మేను జారిన విబూది
కణమే విశ్వమై
వర్ధిల్లే ప్రాణి సకలము
అనాది ప్రణవమూలమై
అమేయ భక్త బంధువై
అపార దయా సింధువై
నన్నాశ్రయించే శివంకరుడు
లంకావన భృంగమై
విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్దమై
తపింతు దూతనే నను వరించే ఆత్మలింగమై
దశా దిశాలి నిండుగా
ప్రచండ శంఖనాధమే
ప్రభాస కాంతిపుంజమై
అఖండ శైవ తేజమే
శంభో మహా శంభో
నియాదనిదీ మగుడ పాఠం
సద్బక్తి భిల్వమిది
మహేశునిదీ హృదయ పీఠం
మదీయాత్మ దీపం శివో దీపితం
మహాదేవ దేవ శివోహం శివోహం
చితాభస్మ గాత్ర శివోహం శివోహం
మదీయాత్మ దీపం శివో దీపితం
మహా దేవ దేవం శివోహం శివోహం
అనంత భక్తి బావమే
ఆరాధనా ప్రవాహమై ఆకాశగంగ తీరున
వర్షించే శివుని శిరసుపై
నిరంజనా అనురక్తియే నీరాజన ప్రకాశమై
గిరీషు జటా తలుపున వెలింగే
చంద్ర వంకయై
సమస్త సృష్టి లయములు
ముక్కంటి దృష్టి మాత్రమై
అనంత కాల గమనము
చలించే భువుని భావమై
విరాగి మేను జారిన విబూది
కణమే విశ్వమై
వర్ధిల్లే ప్రాణి సకలము
అనాది ప్రణవమూలమై
అమేయ భక్త బంధువై
అపార దయా సింధువై
నన్నాశ్రయించే శివంకరుడు
లంకావన భృంగమై
విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్దమై
తపింతు దూతనే నను వరించే ఆత్మలింగమై
దశా దిశాలి నిండుగా
ప్రచండ శంఖనాధమే
ప్రభాస కాంతిపుంజమై
అఖండ శైవ తేజమే
శంభో మహా శంభో
నియాదనిదీ మగుడ పాఠం
సద్బక్తి భిల్వమిది
మహేశునిదీ హృదయ పీఠం
మదీయాత్మ దీపం శివో దీపితం
మహాదేవ దేవ శివోహం శివోహం
⏱️ Synced Lyrics
[01:18.12] మహా పాల నేత్ర శివోహం శివోహం
[01:24.69]
[01:30.14] చితాభస్మ గాత్ర శివోహం శివోహం
[01:36.74]
[01:42.28] మదీయాత్మ దీపం శివో దీపితం
[01:48.35] మహా దేవ దేవం శివోహం శివోహం
[01:54.14] అనంత భక్తి బావమే
[01:55.73] ఆరాధనా ప్రవాహమై ఆకాశగంగ తీరున
[01:58.98] వర్షించే శివుని శిరసుపై
[02:00.25] నిరంజనా అనురక్తియే నీరాజన ప్రకాశమై
[02:03.45] గిరీషు జటా తలుపున వెలింగే
[02:05.28] చంద్ర వంకయై
[02:06.33] సమస్త సృష్టి లయములు
[02:07.62] ముక్కంటి దృష్టి మాత్రమై
[02:09.21] అనంత కాల గమనము
[02:10.84] చలించే భువుని భావమై
[02:12.17] విరాగి మేను జారిన విబూది
[02:14.22] కణమే విశ్వమై
[02:15.23] వర్ధిల్లే ప్రాణి సకలము
[02:16.83] అనాది ప్రణవమూలమై
[02:18.41] అమేయ భక్త బంధువై
[02:19.78] అపార దయా సింధువై
[02:21.33] నన్నాశ్రయించే శివంకరుడు
[02:22.83] లంకావన భృంగమై
[02:24.44] విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్దమై
[02:27.38] తపింతు దూతనే నను వరించే ఆత్మలింగమై
[02:30.45] దశా దిశాలి నిండుగా
[02:33.49] ప్రచండ శంఖనాధమే
[02:39.45] ప్రభాస కాంతిపుంజమై
[02:42.40] అఖండ శైవ తేజమే
[02:48.77] శంభో మహా శంభో
[02:51.09] నియాదనిదీ మగుడ పాఠం
[02:54.29] సద్బక్తి భిల్వమిది
[02:57.10] మహేశునిదీ హృదయ పీఠం
[03:00.34] మదీయాత్మ దీపం శివో దీపితం
[03:06.27] మహాదేవ దేవ శివోహం శివోహం
[03:13.07]
[01:24.69]
[01:30.14] చితాభస్మ గాత్ర శివోహం శివోహం
[01:36.74]
[01:42.28] మదీయాత్మ దీపం శివో దీపితం
[01:48.35] మహా దేవ దేవం శివోహం శివోహం
[01:54.14] అనంత భక్తి బావమే
[01:55.73] ఆరాధనా ప్రవాహమై ఆకాశగంగ తీరున
[01:58.98] వర్షించే శివుని శిరసుపై
[02:00.25] నిరంజనా అనురక్తియే నీరాజన ప్రకాశమై
[02:03.45] గిరీషు జటా తలుపున వెలింగే
[02:05.28] చంద్ర వంకయై
[02:06.33] సమస్త సృష్టి లయములు
[02:07.62] ముక్కంటి దృష్టి మాత్రమై
[02:09.21] అనంత కాల గమనము
[02:10.84] చలించే భువుని భావమై
[02:12.17] విరాగి మేను జారిన విబూది
[02:14.22] కణమే విశ్వమై
[02:15.23] వర్ధిల్లే ప్రాణి సకలము
[02:16.83] అనాది ప్రణవమూలమై
[02:18.41] అమేయ భక్త బంధువై
[02:19.78] అపార దయా సింధువై
[02:21.33] నన్నాశ్రయించే శివంకరుడు
[02:22.83] లంకావన భృంగమై
[02:24.44] విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్దమై
[02:27.38] తపింతు దూతనే నను వరించే ఆత్మలింగమై
[02:30.45] దశా దిశాలి నిండుగా
[02:33.49] ప్రచండ శంఖనాధమే
[02:39.45] ప్రభాస కాంతిపుంజమై
[02:42.40] అఖండ శైవ తేజమే
[02:48.77] శంభో మహా శంభో
[02:51.09] నియాదనిదీ మగుడ పాఠం
[02:54.29] సద్బక్తి భిల్వమిది
[02:57.10] మహేశునిదీ హృదయ పీఠం
[03:00.34] మదీయాత్మ దీపం శివో దీపితం
[03:06.27] మహాదేవ దేవ శివోహం శివోహం
[03:13.07]