Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Adheeraa (Telugu)

👤 A.R. Rahman feat. Haripriya & Nakul Abhyankar 🎼 Cobra (Telugu) [Original Motion Picture Soundtrack] ⏱️ 4:25
🎵 3460 characters
⏱️ 4:25 duration
🆔 ID: 6902365

📜 Lyrics

ధీరా ధీరాధి ధీరా
తుపాకి నీ కోరా
సమర శంఖం నీ బూర
యుగములు గెలిచిరా
ఔరా నీదేమో ఔర
రంగంలో షంషేరా
భూమ్మీదో ధృవ తార
ధీరాధి ధీరా
వీడు తూటాలే వేటల్లో
గెలుపుల హూంకారం
వీడి తోటల్లో పూలన్నీ
కత్తుల ఆకారం
అధీరా అధీరా
రూపాలే పదునురా
శ్వాసల్లో సెగలే
చిమ్మి పొగవై కమ్మే cobra
హే శూర హే శూర
జగదేక అధికార
శ్వాసల్లో సెగలే చిమ్మి
జగమే గెలిచే cobra
He pull up nn the scene
Calculating things you'd never think
Evaluating keys to all the peace
Cuz' he been waiting
Years for all the ease
So let me tell you
Why they always call him cobra
Killer instincts
And he don't need no love
He will always slide in

Silence till it's over
Not a man of violence
But he never need to
Look over his shoulder
Co Co, Cobra
వీడొకడనుకుంటే ఒకడే
ఇంకొకడనుకుంటే వాడే
ఒకడేమో చిక్కడు మనకి
ఇంకొకడిది దొరకదు ఉనికి
నీలో ఉంది ఒక ధర్మం
అది కూడా మించే తర్కం
నీ ధర్మం పలుకును సత్యం
నీ తర్కం గెలుచును లోకం
పలు విజయాలే నీవైనా
అహమే కనరాదు
ఏ శికరాలు మకుటాలే
కోరవు ఏనాడూ
అధీరా అధీరా
రూపాలే పదునురా
శ్వాసల్లో సెగలే
చిమ్మి పొగవై కమ్మే cobra
హే శూర హే శూర
జగదేక అధికార
శ్వాసల్లో సెగలే చిమ్మి
జగమే గెలిచే cobra

శత గజముల కూటమి మదమే
అది అణచును వ్యాఖపు ఘనమే
పలు లక్షల సేనల జనమే
ఈ ఒక్కని యుక్తికి తృణమే
మాటల్లో ఉంటే నీతి
పట్టం కడుతుందీ జాతి
ఎదురీతైతే నీ స్పూర్తి
జయమంటుంది ఈ జగతి
తను కొలువైతే కనరావు
చట్టం న్యాయాలు
తన వ్యూహాలే కావాలి
ఈ యుగ ధర్మాలు
అధీరా అధీరా
రూపాలే పదునురా
శ్వాసల్లో సెగలే
చిమ్మి పొగవై కమ్మే cobra
హే శూర హే శూర
జగదేక అధికార
శ్వాసల్లో సెగలే చిమ్మి
జగమే గెలిచే cobra

Alright
Master of his mind and his only got nine
Not a point of body, Keep on winning with his mind
When it comes to do the right thing, He see no line
He pull up on the scene
Calculating things you'd never think
Evaluating keys to all the ease
'Cause he's been waiting years to mock the peace
The peace (Co-Co-Co-Co-Cobra)

⏱️ Synced Lyrics

[00:38.39] ధీరా ధీరాధి ధీరా
[00:41.89] తుపాకి నీ కోరా
[00:44.09] సమర శంఖం నీ బూర
[00:46.12] యుగములు గెలిచిరా
[00:47.83] ఔరా నీదేమో ఔర
[00:50.58] రంగంలో షంషేరా
[00:52.75] భూమ్మీదో ధృవ తార
[00:54.84] ధీరాధి ధీరా
[00:57.80] వీడు తూటాలే వేటల్లో
[01:00.49] గెలుపుల హూంకారం
[01:02.32] వీడి తోటల్లో పూలన్నీ
[01:04.99] కత్తుల ఆకారం
[01:07.65] అధీరా అధీరా
[01:09.52] రూపాలే పదునురా
[01:11.61] శ్వాసల్లో సెగలే
[01:12.92] చిమ్మి పొగవై కమ్మే cobra
[01:16.29] హే శూర హే శూర
[01:17.98] జగదేక అధికార
[01:20.06] శ్వాసల్లో సెగలే చిమ్మి
[01:22.04] జగమే గెలిచే cobra
[01:23.91] He pull up nn the scene
[01:25.75] Calculating things you'd never think
[01:27.50] Evaluating keys to all the peace
[01:29.78] Cuz' he been waiting
[01:30.76] Years for all the ease
[01:32.18] So let me tell you
[01:32.64] Why they always call him cobra
[01:34.58] Killer instincts
[01:35.22] And he don't need no love
[01:36.15] He will always slide in
[01:37.36] Silence till it's over
[01:38.41] Not a man of violence
[01:39.45] But he never need to
[01:40.06] Look over his shoulder
[01:40.73] Co Co, Cobra
[01:45.68] వీడొకడనుకుంటే ఒకడే
[01:47.94] ఇంకొకడనుకుంటే వాడే
[01:49.89] ఒకడేమో చిక్కడు మనకి
[01:52.02] ఇంకొకడిది దొరకదు ఉనికి
[01:56.14] నీలో ఉంది ఒక ధర్మం
[01:58.58] అది కూడా మించే తర్కం
[02:00.75] నీ ధర్మం పలుకును సత్యం
[02:02.83] నీ తర్కం గెలుచును లోకం
[02:06.93] పలు విజయాలే నీవైనా
[02:09.68] అహమే కనరాదు
[02:11.25] ఏ శికరాలు మకుటాలే
[02:13.95] కోరవు ఏనాడూ
[02:24.77] అధీరా అధీరా
[02:27.42] రూపాలే పదునురా
[02:29.51] శ్వాసల్లో సెగలే
[02:30.61] చిమ్మి పొగవై కమ్మే cobra
[02:33.84] హే శూర హే శూర
[02:36.06] జగదేక అధికార
[02:38.13] శ్వాసల్లో సెగలే చిమ్మి
[02:40.02] జగమే గెలిచే cobra
[02:42.71]
[03:07.43] శత గజముల కూటమి మదమే
[03:10.01] అది అణచును వ్యాఖపు ఘనమే
[03:12.07] పలు లక్షల సేనల జనమే
[03:14.42] ఈ ఒక్కని యుక్తికి తృణమే
[03:18.63] మాటల్లో ఉంటే నీతి
[03:20.73] పట్టం కడుతుందీ జాతి
[03:22.98] ఎదురీతైతే నీ స్పూర్తి
[03:25.25] జయమంటుంది ఈ జగతి
[03:29.19] తను కొలువైతే కనరావు
[03:31.74] చట్టం న్యాయాలు
[03:33.69] తన వ్యూహాలే కావాలి
[03:36.37] ఈ యుగ ధర్మాలు
[03:38.78] అధీరా అధీరా
[03:40.88] రూపాలే పదునురా
[03:43.20] శ్వాసల్లో సెగలే
[03:44.13] చిమ్మి పొగవై కమ్మే cobra
[03:47.17] హే శూర హే శూర
[03:49.56] జగదేక అధికార
[03:51.56] శ్వాసల్లో సెగలే చిమ్మి
[03:53.51] జగమే గెలిచే cobra
[03:55.44] Alright
[03:56.02] Master of his mind and his only got nine
[03:58.07] Not a point of body, Keep on winning with his mind
[04:00.21] When it comes to do the right thing, He see no line
[04:04.05] He pull up on the scene
[04:05.28] Calculating things you'd never think
[04:07.43] Evaluating keys to all the ease
[04:09.89] 'Cause he's been waiting years to mock the peace
[04:12.26] The peace (Co-Co-Co-Co-Cobra)
[04:15.26]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings