Ee Paadam
🎵 2473 characters
⏱️ 5:19 duration
🆔 ID: 6902611
📜 Lyrics
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేనీ ఈ కరమేలా ఈ కరమేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ ఆ
మార్కండేయ రక్షపాదం మహాపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
ఆత్మలింగ స్వయంపూర్ణా
ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా
అయ్యో అందనీ అనాధనైతీ మంజునాథా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం
ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా
ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ఆ ఆ ఆ
భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
అన్నదాత విశ్వనాథా
అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా నన్నేలగా దిగిరాగా
అయ్యో ఛీ పొమ్మంటినే పాపినైతినే
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం
సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం
తెలుసుకోలేనీ నా ఈ తెలివేలా ఈ తనువేలా
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్య పాదం

⏱️ Synced Lyrics
[00:20.09] ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
[00:31.07] ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
[00:42.35] ప్రణవమూల నాదం ప్రధమలోక పాదం
[00:47.87] ప్రణతులే చేయలేనీ ఈ కరమేలా ఈ కరమేలా
[00:54.16] ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
[02:00.55] మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ ఆ
[02:07.91] మార్కండేయ రక్షపాదం మహాపాదం
[02:11.97] భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
[02:17.81] భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
[02:23.57] ఆత్మలింగ స్వయంపూర్ణా
[02:29.03] ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షాత్కరించిన చేయూతనిడినా
[02:37.58] అయ్యో అందనీ అనాధనైతీ మంజునాథా
[02:48.32] ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
[02:59.65] ప్రణయమూల పాదం ప్రళయనాట్య పాదం
[03:05.32] ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా
[03:11.01] ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం
[03:52.17] భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం ఆ ఆ ఆ
[03:59.77] భక్త శిరియాళునేలిన ప్రేమ పాదం
[04:03.55] బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
[04:09.21] బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం
[04:14.78] అన్నదాత విశ్వనాథా
[04:20.72] అన్నదాత విశ్వనాథుడే లీలావినోదిగా నన్నేలగా దిగిరాగా
[04:28.29] అయ్యో ఛీ పొమ్మంటినే పాపినైతినే
[04:39.84] ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం
[04:51.13] సకల ప్రాణపాదం సర్వమోక్షపాదం
[04:56.88] తెలుసుకోలేనీ నా ఈ తెలివేలా ఈ తనువేలా
[05:02.69] ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్య పాదం
[05:15.31]