Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Naluguriki (From "Takkari Donga")

👤 Mani Sharma feat. Shankar Mahadevan 🎼 Nee Dookudu - Prince Mahesh Hits ⏱️ 5:32
🎵 3348 characters
⏱️ 5:32 duration
🆔 ID: 6903784

📜 Lyrics

నలుగురికి నచ్చినది
నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది
ఆ route లోనే నడిచెదరో
నలుగురికి నచ్చినది
నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది
ఆ route లోనే నడిచెదరో
పొగరని అందరు అన్నా
అది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా
అది నాలో mannerism
నిండు చందురుడు ఒక వైపు
చుక్కలు ఒక వైపు
నేను ఒక్కడిని ఒక వైపు
లోకం ఒక వైపు
నిండు చందురుడు ఒక వైపు
చుక్కలు ఒక వైపు
నేను ఒక్కడిని ఒక వైపు
లోకం ఒక వైపు

నలుగురికి నచ్చినది
నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది
ఆ route లోనే నడిచెదరో

నువ్వు నిలబడి నీళ్ళు తాగడం
Nothing special
పరుగులెత్తుతూ పాలూ తాగడం
Something special
నిన్ను అడిగితే నిజం చెప్పడం
Nothing special
అప్పుడప్పుడు తప్పు చెప్పడం
Something special
లేనివాడికి దానమివ్వడం
Nothing special
ఓ లేనివాడికి దానమివ్వడం
Nothing special
ఉన్నవాడిది దోచుకెళ్ళడం
Something special

నలుగురికి నచ్చినది
నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది
ఆ route లోనే నడిచెదరో

బుద్దిమంతుడి brand-u దక్కడం
Nothing special
పోకిరోడిలా పేరుకెక్కడం
Something special
రాజమార్గమున ముందుకెళ్ళడం
Nothing special
దొడ్డిదారిలో దూసుకెళ్ళడం
Something special
హాయి కలిగితే నవ్వు చిందడం
Nothing special
హాయి కలిగితే నవ్వు చిందడం
Nothing special
బాధ కలిగినా నవ్వుతుండడం
Something special

నలుగురికి నచ్చినది
నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది
ఆ route లోనే నడిచెదరో
పొగరని అందరు అన్నా
అది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా
అది నాలో mannerism
నిండు చందురుడు ఒక వైపు
చుక్కలు ఒక వైపు
నేను ఒక్కడిని ఒకవైపు
లోకం ఒకవైపు
నిండు చందురుడు ఒకవైపు
చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు
లోకం ఒకవైపు

⏱️ Synced Lyrics

[01:02.04] నలుగురికి నచ్చినది
[01:04.49] నాకసలే ఇక నచ్చదురో
[01:06.90] నరులెవరూ నడవనిది
[01:09.33] ఆ route లోనే నడిచెదరో
[01:11.70] నలుగురికి నచ్చినది
[01:13.86] నాకసలే ఇక నచ్చదురో
[01:16.39] నరులెవరూ నడవనిది
[01:18.57] ఆ route లోనే నడిచెదరో
[01:21.30] పొగరని అందరు అన్నా
[01:23.34] అది మాత్రం నా నైజం
[01:25.41] తెగువని కొందరు అన్నా
[01:27.91] అది నాలో mannerism
[01:30.39] నిండు చందురుడు ఒక వైపు
[01:32.81] చుక్కలు ఒక వైపు
[01:34.93] నేను ఒక్కడిని ఒక వైపు
[01:37.41] లోకం ఒక వైపు
[01:39.83] నిండు చందురుడు ఒక వైపు
[01:42.45] చుక్కలు ఒక వైపు
[01:44.60] నేను ఒక్కడిని ఒక వైపు
[01:46.83] లోకం ఒక వైపు
[01:49.72] నలుగురికి నచ్చినది
[01:52.15] నాకసలే ఇక నచ్చదురో
[01:54.33] నరులెవరూ నడవనిది
[01:56.57] ఆ route లోనే నడిచెదరో
[01:59.23]
[02:49.01] నువ్వు నిలబడి నీళ్ళు తాగడం
[02:51.59] Nothing special
[02:53.95] పరుగులెత్తుతూ పాలూ తాగడం
[02:56.19] Something special
[02:58.40] నిన్ను అడిగితే నిజం చెప్పడం
[03:00.96] Nothing special
[03:03.44] అప్పుడప్పుడు తప్పు చెప్పడం
[03:05.64] Something special
[03:08.04] లేనివాడికి దానమివ్వడం
[03:10.45] Nothing special
[03:12.38] ఓ లేనివాడికి దానమివ్వడం
[03:15.04] Nothing special
[03:17.11] ఉన్నవాడిది దోచుకెళ్ళడం
[03:19.97] Something special
[03:22.43] నలుగురికి నచ్చినది
[03:24.53] నాకసలే ఇక నచ్చదురో
[03:26.95] నరులెవరూ నడవనిది
[03:29.46] ఆ route లోనే నడిచెదరో
[03:31.87]
[04:19.68] బుద్దిమంతుడి brand-u దక్కడం
[04:21.79] Nothing special
[04:24.28] పోకిరోడిలా పేరుకెక్కడం
[04:26.43] Something special
[04:28.62] రాజమార్గమున ముందుకెళ్ళడం
[04:31.29] Nothing special
[04:33.39] దొడ్డిదారిలో దూసుకెళ్ళడం
[04:35.80] Something special
[04:38.30] హాయి కలిగితే నవ్వు చిందడం
[04:40.76] Nothing special
[04:42.44] హాయి కలిగితే నవ్వు చిందడం
[04:45.46] Nothing special
[04:47.32] బాధ కలిగినా నవ్వుతుండడం
[04:50.05] Something special
[04:52.46] నలుగురికి నచ్చినది
[04:54.69] నాకసలే ఇక నచ్చదురో
[04:56.97] నరులెవరూ నడవనిది
[04:59.36] ఆ route లోనే నడిచెదరో
[05:02.08] పొగరని అందరు అన్నా
[05:04.16] అది మాత్రం నా నైజం
[05:06.02] తెగువని కొందరు అన్నా
[05:08.71] అది నాలో mannerism
[05:10.65] నిండు చందురుడు ఒక వైపు
[05:13.64] చుక్కలు ఒక వైపు
[05:15.89] నేను ఒక్కడిని ఒకవైపు
[05:18.75] లోకం ఒకవైపు
[05:20.50] నిండు చందురుడు ఒకవైపు
[05:23.13] చుక్కలు ఒకవైపు
[05:25.38] నేను ఒక్కడిని ఒకవైపు
[05:28.03] లోకం ఒకవైపు
[05:29.69]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings