Sri Anjaneyam
🎵 2675 characters
⏱️ 2:51 duration
🆔 ID: 6911874
📜 Lyrics
నీకు వంద మంది కనపడుతున్నారేమో
నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
యుద్ధం అంటూ మొదలు పెట్టాక
కంటికి కనపడాల్సింది target మాత్రమే
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడని నీ నామధేయం
శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
సదా అభయమై
అందించర నీ చేతి సాయం
ఓ భజరంగబలి దుడుకున్నదిగా
నీ అడుగులలో
నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో
ఓ పద మానసుధ
పెను సాహసముందిగా పిడికిలిలో
లే పని చెప్పర దానికి విషమ పరీక్షలలో
స్మురణ మెచ్చుకుని స్వీయ ప్రతాపము
ధరణి దైన్యమును దించగరా
నిపురుని వదిలి శివ పాల నేత్రమై
దనుజ దహనుమునకై దూసుకురా
స్మురణ మెచ్చుకుని స్వీయ ప్రతాపము
ధరణి దైన్యమును దించగర
నిపురుని వదిలి శివ పాల నేత్రమై
దనుజ దహనుమునకై దూసుకురా
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
దండించాలిరా దండకారివై దుండకల ధౌష్యం
శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
పూరించాలిరా నీ శ్వాసతో ఓంకార శంఖం
ఆ బ్రహ్మాస్త్రము సైతం
ఒమ్మవదా నీ సన్నిధిలో
ఆ యమపాశమే పూదండవదా నీ మేడలో
నీవు నమ్మిన తారక మంత్రము
ఉన్నది హృదయములో
అదే రహదారిగా మార్చద
కడలిని పయనములో
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడని నీ నామధేయం
ఓం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
సదా అభయమై అందించార నీ చేతి సాయం
నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
యుద్ధం అంటూ మొదలు పెట్టాక
కంటికి కనపడాల్సింది target మాత్రమే
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడని నీ నామధేయం
శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
సదా అభయమై
అందించర నీ చేతి సాయం
ఓ భజరంగబలి దుడుకున్నదిగా
నీ అడుగులలో
నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో
ఓ పద మానసుధ
పెను సాహసముందిగా పిడికిలిలో
లే పని చెప్పర దానికి విషమ పరీక్షలలో
స్మురణ మెచ్చుకుని స్వీయ ప్రతాపము
ధరణి దైన్యమును దించగరా
నిపురుని వదిలి శివ పాల నేత్రమై
దనుజ దహనుమునకై దూసుకురా
స్మురణ మెచ్చుకుని స్వీయ ప్రతాపము
ధరణి దైన్యమును దించగర
నిపురుని వదిలి శివ పాల నేత్రమై
దనుజ దహనుమునకై దూసుకురా
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
దండించాలిరా దండకారివై దుండకల ధౌష్యం
శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
పూరించాలిరా నీ శ్వాసతో ఓంకార శంఖం
ఆ బ్రహ్మాస్త్రము సైతం
ఒమ్మవదా నీ సన్నిధిలో
ఆ యమపాశమే పూదండవదా నీ మేడలో
నీవు నమ్మిన తారక మంత్రము
ఉన్నది హృదయములో
అదే రహదారిగా మార్చద
కడలిని పయనములో
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడని నీ నామధేయం
ఓం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
సదా అభయమై అందించార నీ చేతి సాయం
⏱️ Synced Lyrics
[00:01.29] నీకు వంద మంది కనపడుతున్నారేమో
[00:05.18] నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
[00:10.87] యుద్ధం అంటూ మొదలు పెట్టాక
[00:13.55] కంటికి కనపడాల్సింది target మాత్రమే
[00:26.60] శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
[00:30.73] సదా రక్షగా కాపాడని నీ నామధేయం
[00:40.14] శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
[00:44.36] సదా అభయమై
[00:46.29] అందించర నీ చేతి సాయం
[00:53.08] ఓ భజరంగబలి దుడుకున్నదిగా
[00:56.70] నీ అడుగులలో
[00:57.99] నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో
[01:02.16] ఓ పద మానసుధ
[01:04.34] పెను సాహసముందిగా పిడికిలిలో
[01:06.79] లే పని చెప్పర దానికి విషమ పరీక్షలలో
[01:11.19] స్మురణ మెచ్చుకుని స్వీయ ప్రతాపము
[01:13.63] ధరణి దైన్యమును దించగరా
[01:15.60] నిపురుని వదిలి శివ పాల నేత్రమై
[01:18.07] దనుజ దహనుమునకై దూసుకురా
[01:20.30] స్మురణ మెచ్చుకుని స్వీయ ప్రతాపము
[01:22.17] ధరణి దైన్యమును దించగర
[01:24.49] నిపురుని వదిలి శివ పాల నేత్రమై
[01:26.84] దనుజ దహనుమునకై దూసుకురా
[01:28.90] శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
[01:32.91] దండించాలిరా దండకారివై దుండకల ధౌష్యం
[01:37.99] శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
[01:41.71] పూరించాలిరా నీ శ్వాసతో ఓంకార శంఖం
[01:51.32] ఆ బ్రహ్మాస్త్రము సైతం
[01:53.51] ఒమ్మవదా నీ సన్నిధిలో
[01:55.53] ఆ యమపాశమే పూదండవదా నీ మేడలో
[02:00.05] నీవు నమ్మిన తారక మంత్రము
[02:03.11] ఉన్నది హృదయములో
[02:04.32] అదే రహదారిగా మార్చద
[02:06.73] కడలిని పయనములో
[02:09.05] శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
[02:13.32] సదా రక్షగా కాపాడని నీ నామధేయం
[02:20.06] ఓం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
[02:26.60] సదా అభయమై అందించార నీ చేతి సాయం
[02:31.09]
[00:05.18] నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
[00:10.87] యుద్ధం అంటూ మొదలు పెట్టాక
[00:13.55] కంటికి కనపడాల్సింది target మాత్రమే
[00:26.60] శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
[00:30.73] సదా రక్షగా కాపాడని నీ నామధేయం
[00:40.14] శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
[00:44.36] సదా అభయమై
[00:46.29] అందించర నీ చేతి సాయం
[00:53.08] ఓ భజరంగబలి దుడుకున్నదిగా
[00:56.70] నీ అడుగులలో
[00:57.99] నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో
[01:02.16] ఓ పద మానసుధ
[01:04.34] పెను సాహసముందిగా పిడికిలిలో
[01:06.79] లే పని చెప్పర దానికి విషమ పరీక్షలలో
[01:11.19] స్మురణ మెచ్చుకుని స్వీయ ప్రతాపము
[01:13.63] ధరణి దైన్యమును దించగరా
[01:15.60] నిపురుని వదిలి శివ పాల నేత్రమై
[01:18.07] దనుజ దహనుమునకై దూసుకురా
[01:20.30] స్మురణ మెచ్చుకుని స్వీయ ప్రతాపము
[01:22.17] ధరణి దైన్యమును దించగర
[01:24.49] నిపురుని వదిలి శివ పాల నేత్రమై
[01:26.84] దనుజ దహనుమునకై దూసుకురా
[01:28.90] శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
[01:32.91] దండించాలిరా దండకారివై దుండకల ధౌష్యం
[01:37.99] శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
[01:41.71] పూరించాలిరా నీ శ్వాసతో ఓంకార శంఖం
[01:51.32] ఆ బ్రహ్మాస్త్రము సైతం
[01:53.51] ఒమ్మవదా నీ సన్నిధిలో
[01:55.53] ఆ యమపాశమే పూదండవదా నీ మేడలో
[02:00.05] నీవు నమ్మిన తారక మంత్రము
[02:03.11] ఉన్నది హృదయములో
[02:04.32] అదే రహదారిగా మార్చద
[02:06.73] కడలిని పయనములో
[02:09.05] శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
[02:13.32] సదా రక్షగా కాపాడని నీ నామధేయం
[02:20.06] ఓం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
[02:26.60] సదా అభయమై అందించార నీ చేతి సాయం
[02:31.09]