Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ayyo Rama

👤 Mani Sharma, S.P. Balasubrahmanyam, Gopika Poornima 🎼 Aadi ⏱️ 4:40
🎵 3050 characters
⏱️ 4:40 duration
🆔 ID: 6912103

📜 Lyrics

అయ్యో రామ ఆంజనేయ, ఎంత పని చేశావు
బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు
పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యో
ఎట్టా వేగనీకన్నెగుంట తోటి తస్సాదియ్య
గట్టివాడు ఆంజనేయ ఎంత plan-u వేశాడో
తోకపట్టి నిన్ను కాస్త sceneలోకి దించాడు
ఎర్రాబుగ్గలా కుర్రవాడ్ని చూసి ఓరయ్యో
ఎట్టావదలను loveలో దించక ఓ హనుమయ్యో

ఏంటే నీ గొప్ప ज़रा చెప్పవే గుంపప్పా
ఏముందని నిన్ను ప్రేమించాలి
అదిరే సొగసుంది మతిపోయే figure ఉంది ఇంకేంకావలో సెలవీవయ్యో
పైన ఎన్ని అందాలున్నా లోపలుంది తెలిసేదెట్టా తెలియకుండా చనువిచ్చేదెట్టా
పైటచాటు పాగావేసే లోపలున్నది పసిగట్టేసే అప్పుడైనా తెలియక పోదయ్యా

అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు
గట్టివాడు ఆంజనేయ ఎంత plan-u వేశాడు

Okay అంటాలే నా ఒడ్లోకొస్తావా నే కోరింది కొరికిస్తావా
ప్రేమించానంటే నా ప్రాణం ఇచ్చేయ్ నా అరె నీలోని సగమైపోనా
పొద్దుటేళా ముద్దివ్వాలి మద్దినేళ మురిపించాలి రాతిరేళా రాణై రావాలి
ముందుకొస్తే ముద్దై పోనా ముట్టుకుంటే మధువైపోనా
రాతిరేళా రెట్టించేసేయ్ నా

అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు
బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు
పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యో
ఎట్టా వేగనీకన్నెగుంట తోటి తస్సాదియ్య
గట్టివాడు ఆంజనేయ ఎంత plan-u వేశాడో
తోకపట్టి నిన్ను కాస్త scene-uలోకి దించాడు
ఎర్రాబుగ్గలా కుర్రదాన్ని చూసి ఓరయ్యో
ఎట్టావదలను loveలో దించక ఓ హనుమయ్యో

⏱️ Synced Lyrics

[00:32.81] అయ్యో రామ ఆంజనేయ, ఎంత పని చేశావు
[00:37.65] బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు
[00:42.25] పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యో
[00:47.03] ఎట్టా వేగనీకన్నెగుంట తోటి తస్సాదియ్య
[00:51.78] గట్టివాడు ఆంజనేయ ఎంత plan-u వేశాడో
[00:56.75] తోకపట్టి నిన్ను కాస్త sceneలోకి దించాడు
[01:01.40] ఎర్రాబుగ్గలా కుర్రవాడ్ని చూసి ఓరయ్యో
[01:06.02] ఎట్టావదలను loveలో దించక ఓ హనుమయ్యో
[01:11.15]
[01:54.04] ఏంటే నీ గొప్ప ज़रा చెప్పవే గుంపప్పా
[01:58.59] ఏముందని నిన్ను ప్రేమించాలి
[02:03.56] అదిరే సొగసుంది మతిపోయే figure ఉంది ఇంకేంకావలో సెలవీవయ్యో
[02:13.03] పైన ఎన్ని అందాలున్నా లోపలుంది తెలిసేదెట్టా తెలియకుండా చనువిచ్చేదెట్టా
[02:22.63] పైటచాటు పాగావేసే లోపలున్నది పసిగట్టేసే అప్పుడైనా తెలియక పోదయ్యా
[02:32.28] అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు
[02:36.76] గట్టివాడు ఆంజనేయ ఎంత plan-u వేశాడు
[02:41.67]
[03:22.35] Okay అంటాలే నా ఒడ్లోకొస్తావా నే కోరింది కొరికిస్తావా
[03:31.67] ప్రేమించానంటే నా ప్రాణం ఇచ్చేయ్ నా అరె నీలోని సగమైపోనా
[03:41.13] పొద్దుటేళా ముద్దివ్వాలి మద్దినేళ మురిపించాలి రాతిరేళా రాణై రావాలి
[03:50.81] ముందుకొస్తే ముద్దై పోనా ముట్టుకుంటే మధువైపోనా
[03:55.52] రాతిరేళా రెట్టించేసేయ్ నా
[04:00.25] అయ్యో రామ ఆంజనేయ ఎంత పని చేశావు
[04:04.96] బ్రహ్మచారిగాడి ముందు భామనేమో నిలిపావు
[04:09.73] పిట్టా ముగ్గులో దించేసింది ఓరయ్యో
[04:14.43] ఎట్టా వేగనీకన్నెగుంట తోటి తస్సాదియ్య
[04:19.24] గట్టివాడు ఆంజనేయ ఎంత plan-u వేశాడో
[04:24.11] తోకపట్టి నిన్ను కాస్త scene-uలోకి దించాడు
[04:28.77] ఎర్రాబుగ్గలా కుర్రదాన్ని చూసి ఓరయ్యో
[04:33.32] ఎట్టావదలను loveలో దించక ఓ హనుమయ్యో
[04:38.43]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings