Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Oo Aadapilla (From "Ashoka Vanamlo Arjuna Kalyanam")

👤 Jay Krish feat. Ram Miriyala & Ananta Sriram 🎼 Oo Aadapilla (From "Ashoka Vanamlo Arjuna Kalyanam") - Single ⏱️ 4:57
🎵 2766 characters
⏱️ 4:57 duration
🆔 ID: 6917593

📜 Lyrics

మాటరాని మాయవా
మాయజేయు మాటవా
మాటులోని మల్లెవా
మల్లెమాటు ముల్లువా
వయ్యారివా కయ్యారివా
సింగారివా సింగానివా
రాయంచవా రాకాసివా
లేమంచులో లావా నీవా

ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా
నా జీవితంతో ఆటాడుతావా
ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా
నా జీవితంతో ఆటాడుతావా
బుజ్జి బుజ్జి బుగ్గల్లోన ఎరుపుని
కనుల పులిమావా
చిట్టి చిట్టి చెక్కిళ్ళలో నునుపుని
నుదుటికియ్యలేవా
ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా
నా జీవితంతో ఆటాడుతావా

పదిమంది చూస్తూ ఉంటే
అడ్డడ్డే అమాయకంగా
ఒక్కరైనా లేకపోతే
అయ్యయ్యో మరోరకంగా
ఉంటూ నా ఎదనే
తింటూ ఈ కథనే
సందేహంలో పడదొయ్యకే
ఏంటో నీ ఇబ్బంది చెప్పెయ్ ఏమౌతోంది
అట్టా అట్టా ఎళ్ళిపోకే

తిక్కో టెక్కో చిక్కో చుక్కో
అసలేదో ఒలిచి చెబుతావా
పట్టో బెట్టో గుట్టో కట్టో
నిజమేదో చెవిన పడనీవా
ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా
నీతోటి స్నేహం సచ్చేటిసావా

బతిమాలడానికైనా ఇదిగో తయారుగున్నా
బదులియ్యి నేటికైనా
బతికి ఏదో విధాన
తాకే ఆ తెరపై
దూకే ఓ మెరుపై
నాకై నవ్వే విసిరావే
తీరా నీ ముందుంటే
తీరేలా పొమ్మంటూ
తీరం దాచి తిరిగావే
తప్పో ఒప్పో గొప్పో ముప్పో
తెలుపక లొసుగులెడతావా
మంచో చెడ్డో కచ్చో పిచ్చో
తెలియక నసిగి నడిచేవా

ఓ ఆడపిల్లా నువ్వర్థంకావా
సంద్రాలనైనా ముంచేటినావా

⏱️ Synced Lyrics

[00:01.41] మాటరాని మాయవా
[00:05.36] మాయజేయు మాటవా
[00:09.61] మాటులోని మల్లెవా
[00:13.87] మల్లెమాటు ముల్లువా
[00:17.84] వయ్యారివా కయ్యారివా
[00:21.48] సింగారివా సింగానివా
[00:26.32] రాయంచవా రాకాసివా
[00:29.45] లేమంచులో లావా నీవా
[00:36.22] ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా
[00:43.82] నా జీవితంతో ఆటాడుతావా
[00:52.67] ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా
[00:57.17] నా జీవితంతో ఆటాడుతావా
[01:01.35] బుజ్జి బుజ్జి బుగ్గల్లోన ఎరుపుని
[01:06.41] కనుల పులిమావా
[01:10.18] చిట్టి చిట్టి చెక్కిళ్ళలో నునుపుని
[01:14.43] నుదుటికియ్యలేవా
[01:18.49] ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా
[01:25.44] నా జీవితంతో ఆటాడుతావా
[01:30.88]
[02:07.63] పదిమంది చూస్తూ ఉంటే
[02:11.38] అడ్డడ్డే అమాయకంగా
[02:15.60] ఒక్కరైనా లేకపోతే
[02:19.81] అయ్యయ్యో మరోరకంగా
[02:24.81] ఉంటూ నా ఎదనే
[02:26.72] తింటూ ఈ కథనే
[02:28.82] సందేహంలో పడదొయ్యకే
[02:33.31] ఏంటో నీ ఇబ్బంది చెప్పెయ్ ఏమౌతోంది
[02:37.20] అట్టా అట్టా ఎళ్ళిపోకే
[02:42.26] తిక్కో టెక్కో చిక్కో చుక్కో
[02:45.16] అసలేదో ఒలిచి చెబుతావా
[02:50.14] పట్టో బెట్టో గుట్టో కట్టో
[02:53.32] నిజమేదో చెవిన పడనీవా
[02:58.18] ఓ ఆడపిల్లా నువ్వర్థంగావా
[03:06.41] నీతోటి స్నేహం సచ్చేటిసావా
[03:11.75]
[03:41.33] బతిమాలడానికైనా ఇదిగో తయారుగున్నా
[03:49.65] బదులియ్యి నేటికైనా
[03:53.95] బతికి ఏదో విధాన
[03:58.12] తాకే ఆ తెరపై
[04:00.56] దూకే ఓ మెరుపై
[04:02.98] నాకై నవ్వే విసిరావే
[04:06.93] తీరా నీ ముందుంటే
[04:08.86] తీరేలా పొమ్మంటూ
[04:11.25] తీరం దాచి తిరిగావే
[04:15.59] తప్పో ఒప్పో గొప్పో ముప్పో
[04:18.93] తెలుపక లొసుగులెడతావా
[04:23.56] మంచో చెడ్డో కచ్చో పిచ్చో
[04:27.48] తెలియక నసిగి నడిచేవా
[04:32.06] ఓ ఆడపిల్లా నువ్వర్థంకావా
[04:40.06] సంద్రాలనైనా ముంచేటినావా
[04:45.31]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings