Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nenunnanani

👤 M. M. Keeravani feat. Sunitha, Nagarjuna, Shreya & AarthiAgarwal 🎼 Nenunnanu ⏱️ 3:32
🎵 2281 characters
⏱️ 3:32 duration
🆔 ID: 6918904

📜 Lyrics

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
గుండెతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని

ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని
అందరు ఉన్నా ఆప్తుడ నువ్వై చేరువయ్యావని
జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని

⏱️ Synced Lyrics

[00:08.16] చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
[00:12.53] ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
[00:17.17] నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని
[00:41.67] తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
[00:46.65] తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని
[00:57.57] కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని
[01:02.27] కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
[01:06.65] గుండెతో ధైర్యం చెప్పెను
[01:09.27] చూపుతో మార్గం చెప్పెను
[01:12.02] అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
[01:16.09] నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని
[02:06.64] ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని
[02:11.35] అందరు ఉన్నా ఆప్తుడ నువ్వై చేరువయ్యావని
[02:16.64] జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని
[02:21.88] జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని
[02:26.43] శ్వాసతో శ్వాసే చెప్పెను
[02:28.82] మనసుతో మనసే చెప్పెను
[02:31.64] ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
[02:35.40] నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని
[02:57.28] చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
[03:02.47] ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
[03:06.93] నేనున్నాననీ నీకేంకాదని నిన్నటిరాతనీ మార్చేస్తానని
[03:20.93]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings