College Age Lo
🎵 4060 characters
⏱️ 4:05 duration
🆔 ID: 6919008
📜 Lyrics
College-yi age-uలో
Teenageజి మోజులో
Degreeలు మోసుకొచ్చాను
Degreeల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
Record dance-uలో break-uలేచేసి
Record break-u చేశాను
మైకేలు జాక్సన్ని, ఆ మైక్ టైసన్ని గోదాట్లో తోసి వచ్చాను
College-yi age-uలో
Teenageజి మోజులో
Degreeలు మోసుకొచ్చాను
Degreeల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు నా రంగి
అరె మరదలు నా రంగి
చుక్కపూల తోటలో తనువుల తంప్పట్లలో
చుక్కపూల తోటలో తనువుల తంప్పట్లలో
మంచమేసి కలుపుకో మనసులు తీరంగా
అహ మరిదివి సారంగా
మావ లేనప్పుడు అత్తమ్మో
నువ్వు రారాదా పోరాదా రత్తమ్మా
రాజు లేనప్పుడు సారంగో
నువ్వు రారాదా పోరాదా సారంగో
రత్తమ్మో రత్తమ్మో రత్తమ్మా
సారంగో సారంగో సారంగో
College-yi age-uలో
Teenageజి మోజులో
Degreeలు మోసుకొచ్చాను
Degreeల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి
బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి
నువ్ ఏడపోతావ్ మొగుడో నాజూకు సక్కనోడా
ధినకిట ధినకిట ధినకిట తకిట తకిట తక తాం
బంతెనక బంతి పెట్టి చేమంతి చెండు పట్టి
నీకాడికొస్తిని పిల్లో పిసరంత నడుము దానా
తరికిట తరికిట తరికిట తరికిట తకిట తకిట తక తాం
పట్టు పట్టగలవా, ఓ నరహరి పందిరేయగలవా
పట్టు పట్టగలవా, ఓ నరహరి పందిరేయగలవా
పట్టు పట్టి నీ పంచెకు పైటకు ముళ్ళు పెట్టగలవా
అరె పట్టు పట్టగలనే నీ తొలకరి పండు కొట్టగలనే
పట్టు పట్టగలనే నీ తొలకరి పండు కొట్టగలనే
పట్టు పట్టి నే తాళి కట్టి ఓ ముద్దు పెట్టగలనే

⏱️ Synced Lyrics
[00:07.74] College-yi age-uలో
[00:09.48] Teenageజి మోజులో
[00:11.06] Degreeలు మోసుకొచ్చాను
[00:14.69] Degreeల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
[00:22.05] Record dance-uలో break-uలేచేసి
[00:25.99] Record break-u చేశాను
[00:29.17] మైకేలు జాక్సన్ని, ఆ మైక్ టైసన్ని గోదాట్లో తోసి వచ్చాను
[00:36.68] College-yi age-uలో
[00:38.68] Teenageజి మోజులో
[00:40.30] Degreeలు మోసుకొచ్చాను
[00:43.94] Degreeల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
[00:51.46]
[01:11.38] మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
[01:15.07] మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
[01:19.06] మంచెకాడ కలుసుకో మరువకు నా రంగి
[01:22.01] అరె మరదలు నా రంగి
[01:26.44] చుక్కపూల తోటలో తనువుల తంప్పట్లలో
[01:30.03] చుక్కపూల తోటలో తనువుల తంప్పట్లలో
[01:33.37] మంచమేసి కలుపుకో మనసులు తీరంగా
[01:36.72] అహ మరిదివి సారంగా
[01:39.63]
[01:43.35] మావ లేనప్పుడు అత్తమ్మో
[01:45.58] నువ్వు రారాదా పోరాదా రత్తమ్మా
[01:48.53] రాజు లేనప్పుడు సారంగో
[01:50.90] నువ్వు రారాదా పోరాదా సారంగో
[01:53.86] రత్తమ్మో రత్తమ్మో రత్తమ్మా
[01:56.36] సారంగో సారంగో సారంగో
[01:59.42] College-yi age-uలో
[02:01.09] Teenageజి మోజులో
[02:02.98] Degreeలు మోసుకొచ్చాను
[02:06.69] Degreeల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
[02:13.98]
[02:20.62] బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి
[02:28.31] బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి
[02:31.93] నువ్ ఏడపోతావ్ మొగుడో నాజూకు సక్కనోడా
[02:36.20] ధినకిట ధినకిట ధినకిట తకిట తకిట తక తాం
[02:39.26] బంతెనక బంతి పెట్టి చేమంతి చెండు పట్టి
[02:42.73] నీకాడికొస్తిని పిల్లో పిసరంత నడుము దానా
[02:46.43] తరికిట తరికిట తరికిట తరికిట తకిట తకిట తక తాం
[02:50.25] పట్టు పట్టగలవా, ఓ నరహరి పందిరేయగలవా
[02:55.50] పట్టు పట్టగలవా, ఓ నరహరి పందిరేయగలవా
[03:00.51] పట్టు పట్టి నీ పంచెకు పైటకు ముళ్ళు పెట్టగలవా
[03:05.54] అరె పట్టు పట్టగలనే నీ తొలకరి పండు కొట్టగలనే
[03:11.01] పట్టు పట్టగలనే నీ తొలకరి పండు కొట్టగలనే
[03:16.45] పట్టు పట్టి నే తాళి కట్టి ఓ ముద్దు పెట్టగలనే
[03:22.02] College-yi age-uలో
[03:23.77] Teenageజి మోజులో
[03:25.62] Degreeలు మోసుకొచ్చాను
[03:28.93] Degreeల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
[03:36.33] Record dance-uలో break-uలేచేసి
[03:39.94] Record break-u చేశాను
[03:43.42] మైకేలు జాక్సన్ని, ఆ మైక్ టైసన్ని గోదాట్లో తోసి వచ్చాను
[03:50.64] College-yi age-uలో
[03:52.39] Teenageజి మోజులో
[03:53.91] Degreeలు మోసుకొచ్చాను
[03:57.59] Degreeల గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్ని అరగతీసాను
[04:04.78]