Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chinuku Chinuku

👤 S. P. Balasubrahmanyam 🎼 Spb - The Hard Hitter ⏱️ 1:56
🎵 3134 characters
⏱️ 1:56 duration
🆔 ID: 6919073

📜 Lyrics

చినుకు చినుకు పడుతూ వుంటే తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే
అయితే
జోహారు జోహారు ఈ వానకూ ఈ హాయి లేదోయి ఏ జంటకూ
చినుకు చినుకు పడుతూ వుంటే తడిసి తడిసి ముద్దవుతుంటే
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే
అయితే
జోహారు జోహారు ఈ వానకూ ఈ హాయి లేదోయి ఏ జంటకూ
ఆహా హా హా
ఆహా హా హా హా ఆహా హా హా హా ఆహా హా హా హా ఆహా హా హా హా
ఆహా హా హా హా

చెయ్యి నడుము చుట్టేస్తుంటే చంప చంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కం వేయగా ఆఆ
చెయ్యి నడుము చుట్టేస్తుంటే చంప చంప నొక్కేస్తుంటే
చిక్కు కురులు చిక్కం వేయగా ఆఆ
ఆఆ ఆఆ ఊపిరాడలేదని నువ్వు ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంటే
జేజేలు జేజేలు ఈ రోజుకూ ప్రతి రోజు ఈ రోజు అయ్యేందుకూ
చినుకు చినుకు పడుతూ వుంటే
ఆ ఆఆ
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఆ ఆఆ
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ
ఆ ఆఆ
ఒకరికొకరు చలిమంటైతే
జోహారు జోహారు ఈ వానకూ ఈ హాయి లేదోయి ఏ జంటకూ

సొంపులన్నీ దాచే మేర ఒంటినంటి ఉన్నది చీర
తొలగిపోతే రట్టవుతుందిరా ఆ ఆఆ
సొంపులన్నీ దాచే మేర ఒంటినంటి ఉన్నది చీర
తొలగిపోతే రట్టవుతుందిరా ఆఆ
ఆఆ ఆఆ గుట్టుగున్న నిను చూస్తుంటే కోంటె కోర్కె నాకొస్తుంటే
పదునైన పరువాన్ని ఆపేందుకూ
పగ్గాలు లేవింక జంకెందుకూ
చినుకు చినుకు పడుతూ వుంటే
ఆఆ హా
తడిసి తడిసి ముద్దవుతుంటే
ఆఆ హా
ఒదిగి ఒదిగి ఒకటైపోతూ
ఆఆ హా
ఒకరికొకరు చలిమంటైతే
జోహారు జోహారు ఈ వానకు
ఈ హాయి లేదోయి ఏ జంటకూ

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings