Allatappa
🎵 3735 characters
⏱️ 4:12 duration
🆔 ID: 6919366
📜 Lyrics
అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టై నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
గుంజేసుకుంటా సోకు గుట్టంగా మెత్తంగా
గూడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా
చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా దిట్టంగా
కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా

గున్నపూత మావిళ్ళో
నీ చెక్కిళ్ళో ముద్దులమ్మ టక్కిళ్ళో
సందె పూల గొబ్బిళ్ళో
నా గుండెల్లో ఈడు తల్లి పొంగళ్ళో
వయ్యారి కొంగు మీద ఓయమ్మలక్క గోదారి పొంగిపోయెనే
కంగారు కన్నె చీర నా గుమ్మచెక్క గాలేస్తే జారిపోయెనే
ముక్కు మీద కోపము ముట్టుకుంటే తాపమై ముడులు పడిన ఒడిలో
చంపగిల్లినంతనే చెంపగిల్లిపోతినే మొగలి పొదల సెగలో
ఎద మీద తుమ్మెద వాలితే మధువేదో పొంగేనులే

కోకిలమ్మ వేవిళ్ళో
నీ కొమ్మల్లో కోరికమ్మ కావిల్లో
కన్నె తీపి ఒతిళ్ళో
నీ తాకిళ్ళో కందిచేల నీడల్లో
జడ్లోన పూల వీణ నీ జిమ్మదియ మీటేసి దాటిపోకురా
జాబిల్లి మచ్చ చూసి నీ తస్సదియ బేరాలు మానుకోనులే
ఉక్కపోత జతలో లక్కలాగ అంటుకో చలికి ఒణుకు శ్రుతిలో
వెన్నెలంతా రాసుకో, వెన్ను వేడి చేసుకో కలికి చిలక జతలో
కనుపాపలే నిదురించనీ నడిరేయి నవ్విందిలే

⏱️ Synced Lyrics
[00:37.21] అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టై నన్నో పట్టు
[00:43.63] మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
[00:49.23] గుంజేసుకుంటా సోకు గుట్టంగా మెత్తంగా
[00:52.29] గూడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా
[00:55.18] చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా దిట్టంగా
[00:58.17] కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా
[01:01.06] అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టై నన్నో పట్టు
[01:06.81] మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
[01:47.94] గున్నపూత మావిళ్ళో
[01:50.15] నీ చెక్కిళ్ళో ముద్దులమ్మ టక్కిళ్ళో
[01:54.07] సందె పూల గొబ్బిళ్ళో
[01:55.10] నా గుండెల్లో ఈడు తల్లి పొంగళ్ళో
[02:00.08] వయ్యారి కొంగు మీద ఓయమ్మలక్క గోదారి పొంగిపోయెనే
[02:05.71] కంగారు కన్నె చీర నా గుమ్మచెక్క గాలేస్తే జారిపోయెనే
[02:11.80] ముక్కు మీద కోపము ముట్టుకుంటే తాపమై ముడులు పడిన ఒడిలో
[02:17.67] చంపగిల్లినంతనే చెంపగిల్లిపోతినే మొగలి పొదల సెగలో
[02:23.45] ఎద మీద తుమ్మెద వాలితే మధువేదో పొంగేనులే
[02:29.70] అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టై నన్నో పట్టు
[02:35.60] మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
[03:06.24] కోకిలమ్మ వేవిళ్ళో
[03:08.11] నీ కొమ్మల్లో కోరికమ్మ కావిల్లో
[03:11.96] కన్నె తీపి ఒతిళ్ళో
[03:13.99] నీ తాకిళ్ళో కందిచేల నీడల్లో
[03:18.08] జడ్లోన పూల వీణ నీ జిమ్మదియ మీటేసి దాటిపోకురా
[03:23.89] జాబిల్లి మచ్చ చూసి నీ తస్సదియ బేరాలు మానుకోనులే
[03:29.55] ఉక్కపోత జతలో లక్కలాగ అంటుకో చలికి ఒణుకు శ్రుతిలో
[03:35.60] వెన్నెలంతా రాసుకో, వెన్ను వేడి చేసుకో కలికి చిలక జతలో
[03:41.52] కనుపాపలే నిదురించనీ నడిరేయి నవ్విందిలే
[03:47.80] అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టై నన్నో పట్టు
[03:53.61] మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
[03:59.62] గుంజేసుకుంటా సోకు గుట్టంగా మెత్తంగా
[04:02.71] గూడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా
[04:05.73] చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా దిట్టంగా
[04:08.86] కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా
[04:11.61]