Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Manasichchi Ichchi

👤 Raj-Koti, K. S. Chithra, S. P. Balasubrahmanyam 🎼 Hello Brother ⏱️ 5:12
🎵 1722 characters
⏱️ 5:12 duration
🆔 ID: 6919384

📜 Lyrics

మనసిచ్చి ఇచ్చి దరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఇది ఏమి ప్రేమరో
ఇది ఎంత ఘటురో
ఇక చాలు లాలిజో

మనసిచ్చి ఇచ్చి దరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

ఓసి వయసా నీకు తెలుసా ఈడు ఇరకాటం
ఓరి మనసా కోరి కలిసా తీర్చు బులపాటం
చలి వేళా ఎద గోలా
అదిరేలా అదరాలే అందాలే
చలి బలేలేవోయీ చెలే నీదోయె
పెదాలే తేన జల్లోయీ జతలో

మనసిచ్చి ఇచ్చి దరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

ఓరి తనువా ఇంత చనువా చాటు చెలగాటం
ఓసి మగువా ఉంటె చొరవా లేదు మొగమాటం
తెర తీశా పెనవేశా
గురి చూశా పరిచేశా ప్రాయాలే
సొగసనే నీ పేరు సరేలే జోరు
సరంటు లేదు సందేలా కథలో

మనసిచ్చి ఇచ్చి దరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే
ఇది ఏమి ప్రేమరో
ఇది ఎంత ఘటురో
ఇక చాలు లాలిజో

మనసిచ్చి ఇచ్చి దరువాయే
వయసొచ్చి గిచ్చి గొడవాయే

⏱️ Synced Lyrics

[00:36.26] మనసిచ్చి ఇచ్చి దరువాయే
[00:44.40] వయసొచ్చి గిచ్చి గొడవాయే
[00:51.88] ఇది ఏమి ప్రేమరో
[00:55.66] ఇది ఎంత ఘటురో
[00:59.78] ఇక చాలు లాలిజో
[01:07.75] మనసిచ్చి ఇచ్చి దరువాయే
[01:15.83] వయసొచ్చి గిచ్చి గొడవాయే
[01:24.93]
[02:04.13] ఓసి వయసా నీకు తెలుసా ఈడు ఇరకాటం
[02:11.58] ఓరి మనసా కోరి కలిసా తీర్చు బులపాటం
[02:19.08] చలి వేళా ఎద గోలా
[02:22.65] అదిరేలా అదరాలే అందాలే
[02:32.76] చలి బలేలేవోయీ చెలే నీదోయె
[02:36.75] పెదాలే తేన జల్లోయీ జతలో
[02:44.45] మనసిచ్చి ఇచ్చి దరువాయే
[02:52.50] వయసొచ్చి గిచ్చి గొడవాయే
[03:00.72]
[03:39.97] ఓరి తనువా ఇంత చనువా చాటు చెలగాటం
[03:47.52] ఓసి మగువా ఉంటె చొరవా లేదు మొగమాటం
[03:55.07] తెర తీశా పెనవేశా
[03:59.03] గురి చూశా పరిచేశా ప్రాయాలే
[04:09.08] సొగసనే నీ పేరు సరేలే జోరు
[04:13.51] సరంటు లేదు సందేలా కథలో
[04:21.14] మనసిచ్చి ఇచ్చి దరువాయే
[04:28.92] వయసొచ్చి గిచ్చి గొడవాయే
[04:37.01] ఇది ఏమి ప్రేమరో
[04:40.76] ఇది ఎంత ఘటురో
[04:44.76] ఇక చాలు లాలిజో
[04:52.46] మనసిచ్చి ఇచ్చి దరువాయే
[05:00.81] వయసొచ్చి గిచ్చి గొడవాయే
[05:10.77]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings