Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Erraroi

👤 Raj-Koti, S.P. Balasubrahmanyam 🎼 Raja Vikramarka ⏱️ 4:48
🎵 3411 characters
⏱️ 4:48 duration
🆔 ID: 6919406

📜 Lyrics

ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
తాగినోళ్ల తందనాలు వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో
ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది

ఒరర్రేరర్రె పల్లవొచ్చె నా గొంతులో
ఎల్లువోచ్చే నా గుండెలో
పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో
మందు కొట్టి ఒల్లెందుకు
చిందులేసే తుల్లింతలో
కైపులోన ఎన్నెన్ని కావ్యాలో
రేపన్నదే లేదని ఉమర్ ఖయ్యము అన్నాడురా
నేడన్నదే నీదనీ దూలిపాటి చలమయ్య చెప్పాడురా
రసవీర కసీతీర ఏరింటీ చేపల్లే
గాలింటి గువ్వలే నే తెలిపోతాను

ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది

దేవదాసు తాగడురా
వేదమేదో చెప్పాడురా
విశ్వథాబి రాముడ్ని నేనేరోయ్
ఒంటికేమో ఈడోచ్చేరా
ఇంటికోస్తే తోడేదిరా
పుట్టదంటి పూర్ణమ్మ యాడుందో
శృంగార శ్రీనాదుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా
సంసార స్త్రీనాదుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తునురా
ప్రియురాల జవరాల నీ చేప కన్నల్లే
నీ కంటి పాపల్లే నేనుండిపోతాలే

ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
తాగినోల్ల తందనాలు వాగకుంటే వందనాలు
తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో

ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
ఎరారోయ్

⏱️ Synced Lyrics

[00:14.38] ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
[00:18.57] ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
[00:23.15] ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
[00:27.70] ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
[00:32.44] తాగినోళ్ల తందనాలు వాగకుంటే వందనాలు
[00:41.64] తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో
[00:46.76] ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
[00:51.39] ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
[00:59.29]
[01:50.79] ఒరర్రేరర్రె పల్లవొచ్చె నా గొంతులో
[01:53.60] ఎల్లువోచ్చే నా గుండెలో
[01:55.29] పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో
[02:00.26] మందు కొట్టి ఒల్లెందుకు
[02:02.54] చిందులేసే తుల్లింతలో
[02:04.69] కైపులోన ఎన్నెన్ని కావ్యాలో
[02:08.89] రేపన్నదే లేదని ఉమర్ ఖయ్యము అన్నాడురా
[02:13.53] నేడన్నదే నీదనీ దూలిపాటి చలమయ్య చెప్పాడురా
[02:18.21] రసవీర కసీతీర ఏరింటీ చేపల్లే
[02:24.56] గాలింటి గువ్వలే నే తెలిపోతాను
[02:27.99] ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
[02:32.67] ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
[02:40.65]
[03:32.59] దేవదాసు తాగడురా
[03:35.15] వేదమేదో చెప్పాడురా
[03:36.40] విశ్వథాబి రాముడ్ని నేనేరోయ్
[03:41.92] ఒంటికేమో ఈడోచ్చేరా
[03:44.40] ఇంటికోస్తే తోడేదిరా
[03:46.11] పుట్టదంటి పూర్ణమ్మ యాడుందో
[03:50.02] శృంగార శ్రీనాదుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా
[03:54.90] సంసార స్త్రీనాదుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తునురా
[03:59.53] ప్రియురాల జవరాల నీ చేప కన్నల్లే
[04:05.75] నీ కంటి పాపల్లే నేనుండిపోతాలే
[04:09.20] ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
[04:14.02] ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
[04:19.03] తాగినోల్ల తందనాలు వాగకుంటే వందనాలు
[04:27.75] తైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారో
[04:32.82] ఎరారోయ్ సూర్యున్ని జాబిల్లి వాటేసుకుంది
[04:38.67] ఎరారోయ్ మేఘాన్ని మెరుపోచ్చి కాటేసుకుంది
[04:46.31] ఎరారోయ్
[04:47.59]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings