Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Amma Sampangi Reku

👤 S. P. Balasubrahmanyam, P. Susheela 🎼 Satruvu ⏱️ 5:02
🎵 3296 characters
⏱️ 5:02 duration
🆔 ID: 6919434

📜 Lyrics

అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అబ్బ కొట్టింది shock-u
అందాలు అంటుకోకు
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకు
జై మదనకామ నా ప్రేమ
ఈ భామ సయ్యంటె మోతరో ఓ
నా వలపు భీమా నా సోకు
నాజూకు పువ్వంత లేతరో ఓ
అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అమ్మ సంపంగి రేకు

కలే కధై కలయికే సెగై
చలి గిలా గిలా ముగిసే
సరే సరే గడుసరే జతై
మగసిరి పురి తెలిసే
శ్రీ రాగం చిందులు వేసే
నా పాటకు నీ పైట జారిందిలే
శ్రీవారే చిత్తైపోయే
సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే
సయ్యంటే నీ కళ్ళు సందిళ్ళే పందిళ్ళు
ముద్దంటే చెక్కిళ్ళు సన్నాయి మద్దెళ్ళు
మాపటేల దీపమేలా చందమామలాంటి
పిల్ల చందనాలు చల్లిపోతే
అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అబ్బ కొట్టింది shock-u
అందాలు అంటుకోకు
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకు

యమో యమో చలి ఉపాయమో
కసి కథాకళి తెలిసే
నమో నమో మరుని బాణమో
విరి దుకాణమో తెరిసే
నీ చూపుల ఛూమంత్రాలై
సాయంత్రా లాభాలు కోరేనులే
నీ బుగ్గలు తాంబూలాలై
నా ముద్దుల గోరింట పండేనులే
ఇంకేమీ ఇవ్వాలో తమకేమీ అవ్వాలో
ఒకటైతే మనసివ్వు రెండైతే ఒకటవ్వు
మంచిరోజూ పొంచి ఉంది
మావిడాకు తోరణాల
మల్లెపూల శోభనాలలో
అమ్మ సంపంగి రేకు
అల్లాడే పిల్ల సోకు
అబ్బ కొట్టింది shock-u
అందాలు అంటుకోకు
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకు
జై మదనకామ నా ప్రేమ
ఈ భామ సయ్యంటె మోతరో ఓ
నా వలపు భీమా నా సోకు
నాజూకు పువ్వంత లేతరో ఓ

అమ్మ సంపంగి రేకు
అబ్బ కొట్టింది shock-u
అమ్మ సంపంగి రేకు

⏱️ Synced Lyrics

[00:36.26] అమ్మ సంపంగి రేకు
[00:38.51] అల్లాడే పిల్ల సోకు
[00:40.94] అబ్బ కొట్టింది shock-u
[00:43.82] అందాలు అంటుకోకు
[00:46.57] పుచ్చుకుంటాలే నీ పూతరేకు
[00:50.61] విచ్చుకుంటా గానీ వీడిపోకు
[00:56.75] జై మదనకామ నా ప్రేమ
[00:58.68] ఈ భామ సయ్యంటె మోతరో ఓ
[01:03.13] నా వలపు భీమా నా సోకు
[01:05.29] నాజూకు పువ్వంత లేతరో ఓ
[01:08.25] అమ్మ సంపంగి రేకు
[01:10.36] అల్లాడే పిల్ల సోకు
[01:13.01] అమ్మ సంపంగి రేకు
[01:16.24]
[01:53.98] కలే కధై కలయికే సెగై
[01:56.17] చలి గిలా గిలా ముగిసే
[02:01.39] సరే సరే గడుసరే జతై
[02:03.91] మగసిరి పురి తెలిసే
[02:09.30] శ్రీ రాగం చిందులు వేసే
[02:12.22] నా పాటకు నీ పైట జారిందిలే
[02:14.79] శ్రీవారే చిత్తైపోయే
[02:17.16] సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే
[02:20.02] సయ్యంటే నీ కళ్ళు సందిళ్ళే పందిళ్ళు
[02:24.83] ముద్దంటే చెక్కిళ్ళు సన్నాయి మద్దెళ్ళు
[02:29.75] మాపటేల దీపమేలా చందమామలాంటి
[02:33.20] పిల్ల చందనాలు చల్లిపోతే
[02:35.42] అమ్మ సంపంగి రేకు
[02:37.45] అల్లాడే పిల్ల సోకు
[02:40.10] అబ్బ కొట్టింది shock-u
[02:42.54] అందాలు అంటుకోకు
[02:45.22] పుచ్చుకుంటాలే నీ పూతరేకు
[02:50.37] విచ్చుకుంటా గానీ వీడిపోకు
[02:55.69]
[03:37.51] యమో యమో చలి ఉపాయమో
[03:39.73] కసి కథాకళి తెలిసే
[03:44.82] నమో నమో మరుని బాణమో
[03:47.53] విరి దుకాణమో తెరిసే
[03:52.61] నీ చూపుల ఛూమంత్రాలై
[03:55.84] సాయంత్రా లాభాలు కోరేనులే
[03:58.38] నీ బుగ్గలు తాంబూలాలై
[04:00.60] నా ముద్దుల గోరింట పండేనులే
[04:03.78] ఇంకేమీ ఇవ్వాలో తమకేమీ అవ్వాలో
[04:08.78] ఒకటైతే మనసివ్వు రెండైతే ఒకటవ్వు
[04:13.35] మంచిరోజూ పొంచి ఉంది
[04:16.05] మావిడాకు తోరణాల
[04:17.39] మల్లెపూల శోభనాలలో
[04:18.74] అమ్మ సంపంగి రేకు
[04:21.01] అల్లాడే పిల్ల సోకు
[04:23.79] అబ్బ కొట్టింది shock-u
[04:26.45] అందాలు అంటుకోకు
[04:29.02] పుచ్చుకుంటాలే నీ పూతరేకు
[04:34.13] విచ్చుకుంటా గానీ వీడిపోకు
[04:39.34] జై మదనకామ నా ప్రేమ
[04:41.28] ఈ భామ సయ్యంటె మోతరో ఓ
[04:45.84] నా వలపు భీమా నా సోకు
[04:47.78] నాజూకు పువ్వంత లేతరో ఓ
[04:50.94] అమ్మ సంపంగి రేకు
[04:52.54] అబ్బ కొట్టింది shock-u
[04:56.09] అమ్మ సంపంగి రేకు
[04:59.10]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings