Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

College Song

👤 Vedala Hemachandra 🎼 Colour Photo ⏱️ 2:40
🎵 1528 characters
⏱️ 2:40 duration
🆔 ID: 6920641

📜 Lyrics

చెప్పాలంటే చాలా కష్టం గాని
ఎన్నెన్నో సరదాలన్నీ అందంగా ఎదురొచ్చాయి
ఆనందాలే పంచె అల్లర్లన్నీ
అందించే స్నేహాలన్నీ ఈ చోటే మొదలయాయ్యి

One by two తో దోస్తీలెన్నో ఇచ్చి
ఆశల్లో చెయ్యందించి వెన్నంటే తోడొచ్చింది
చుట్టూ ఎన్నో చిరునవ్వుల్ని పెంచి
ఊహలకు రెక్కలనిచ్చి నిజమల్లే చూపించింది
విడి విడి అడుగులు
విడి విడి మనసులు
ఒకటిగా కలసిన కథలివి

ఎంతేతైనా ఆకాశంలో తార
చుసుంటుందా కళ్లారా
ప్రతి నిమిషాన్ని మనలాగా
ఇట్టిట్టే అల్లేసే బంధం లేరా ఎవరైనా కాదంటారా
ఈ స్నేహం తీరింతేరా
విడి విడి అడుగులు
విడి విడి మనసులు
ఒకటిగా కలసిన కథలివి

విడి విడి అడుగులు
విడి విడి మనసులు
ఒకటిగా కలసిన కథలివి

⏱️ Synced Lyrics

[00:10.01] చెప్పాలంటే చాలా కష్టం గాని
[00:13.68] ఎన్నెన్నో సరదాలన్నీ అందంగా ఎదురొచ్చాయి
[00:20.05] ఆనందాలే పంచె అల్లర్లన్నీ
[00:23.51] అందించే స్నేహాలన్నీ ఈ చోటే మొదలయాయ్యి
[00:29.04]
[00:40.03] One by two తో దోస్తీలెన్నో ఇచ్చి
[00:43.61] ఆశల్లో చెయ్యందించి వెన్నంటే తోడొచ్చింది
[00:49.67] చుట్టూ ఎన్నో చిరునవ్వుల్ని పెంచి
[00:53.20] ఊహలకు రెక్కలనిచ్చి నిజమల్లే చూపించింది
[01:00.20] విడి విడి అడుగులు
[01:02.69] విడి విడి మనసులు
[01:05.02] ఒకటిగా కలసిన కథలివి
[01:09.42]
[01:39.44] ఎంతేతైనా ఆకాశంలో తార
[01:42.79] చుసుంటుందా కళ్లారా
[01:44.86] ప్రతి నిమిషాన్ని మనలాగా
[01:48.94] ఇట్టిట్టే అల్లేసే బంధం లేరా ఎవరైనా కాదంటారా
[01:55.01] ఈ స్నేహం తీరింతేరా
[01:58.10] విడి విడి అడుగులు
[02:01.83] విడి విడి మనసులు
[02:03.88] ఒకటిగా కలసిన కథలివి
[02:07.92]
[02:18.96] విడి విడి అడుగులు
[02:21.12] విడి విడి మనసులు
[02:23.92] ఒకటిగా కలసిన కథలివి
[02:27.92]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings