Gathama Gathama
🎵 1080 characters
⏱️ 3:00 duration
🆔 ID: 6920699
📜 Lyrics
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ముసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్న
కొనసాగలేని దారిలో సిలై వెళుతున్న
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ఎడారి వేడి వేసవే నిట్టూర్పుగా
తడారిపోని తలుపులే ఓదార్పుగా
మిసిలో మిసినై నిలిచా
కాలమే జవాబుగా
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ముసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్న
కొనసాగలేని దారిలో సిలై వెళుతున్న
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ముసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్న
కొనసాగలేని దారిలో సిలై వెళుతున్న
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ఎడారి వేడి వేసవే నిట్టూర్పుగా
తడారిపోని తలుపులే ఓదార్పుగా
మిసిలో మిసినై నిలిచా
కాలమే జవాబుగా
గతమా గతమా వదిలేదెలా నిన్ను
బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
ముసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్న
కొనసాగలేని దారిలో సిలై వెళుతున్న
⏱️ Synced Lyrics
[00:18.85] గతమా గతమా వదిలేదెలా నిన్ను
[00:28.02] బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
[00:37.33] ముసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్న
[00:46.91] కొనసాగలేని దారిలో సిలై వెళుతున్న
[00:56.18] గతమా గతమా వదిలేదెలా నిన్ను
[01:05.49] బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
[01:15.50]
[01:44.69] ఎడారి వేడి వేసవే నిట్టూర్పుగా
[01:53.70] తడారిపోని తలుపులే ఓదార్పుగా
[02:01.82] మిసిలో మిసినై నిలిచా
[02:11.93] కాలమే జవాబుగా
[02:15.78] గతమా గతమా వదిలేదెలా నిన్ను
[02:24.76] బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను
[02:34.15] ముసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్న
[02:43.71] కొనసాగలేని దారిలో సిలై వెళుతున్న
[02:58.99]