Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Naa Chelive (From "Chakori")

👤 Sid Sriram 🎼 Naa Chelive (From "Chakori") - Single ⏱️ 4:47
🎵 2430 characters
⏱️ 4:47 duration
🆔 ID: 6922796

📜 Lyrics

నా చెలివే రాక్షసివే నువ్వెవరే

ఎక్కడెక్కడో వెతికా నిన్నే
ఒక్కసారి కూడా కనబడవేమే
ఎంత కాలమని వేచి ఉండమంటావే
ఎంత మందినో అడిగా నేనే
ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే
అంత గుట్టుగా ఎక్కడ దాగున్నావే
నా చెలివే రాక్షసివే నువ్వెవరే
నా చెలివే రాక్షసివే నువ్వెవరే
గమనిదప మప మప మపమప
గమనిదప మపమప మప మప
గమనిదప మప మపమప మప
గమనిసని సని సా

ఓ అరివిరిసిన పువ్వల్లే
అదమరపున నేనుంటే
తెలి మంచై ముసిరేస్తుంటావే
ఓ తొలి కిరణము రాగానే
కనుమరుగున దాగేవే
నువ్వు లేని ఉదయాలే నాకెందుకే
ప్రియమార నన్నే తుంచేయరాదటే
బతిమాలుతున్నా వినిపించుకోవేంటే
సుడిగాలిమల్లే చుట్టేసినా సరే
నిన్నే గుండెకే ఉఛ్వాసగా
మార్చేసు కుంటానే
ఎక్కడెక్కడో వెతికా నిన్నే
ఒక్కసారి కూడా కనబడవేమే
ఎంత కాలమని వేచి ఉండమంటావే
ఎంత మందినో అడిగా నేనే
ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే
అంత గుట్టుగా ఎక్కడ దాగున్నావే
నా చెలివే (నా చెలివే) రాక్షసివే (రాక్షసివే) నువ్వెవరే
నా చెలివే (నా చెలివే) రాక్షసివే (రాక్షసివే) నువ్వెవరే

గమనిదప మప మప మపమప
గమనిదప మపమప మప మప
గమనిదప మప మపమప మప
గమనిసని సని సా

⏱️ Synced Lyrics

[00:22.42] నా చెలివే రాక్షసివే నువ్వెవరే
[00:41.28]
[00:56.53] ఎక్కడెక్కడో వెతికా నిన్నే
[00:59.65] ఒక్కసారి కూడా కనబడవేమే
[01:02.80] ఎంత కాలమని వేచి ఉండమంటావే
[01:08.81] ఎంత మందినో అడిగా నేనే
[01:11.54] ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే
[01:14.51] అంత గుట్టుగా ఎక్కడ దాగున్నావే
[01:19.54] నా చెలివే రాక్షసివే నువ్వెవరే
[01:31.22] నా చెలివే రాక్షసివే నువ్వెవరే
[01:45.57] గమనిదప మప మప మపమప
[01:48.71] గమనిదప మపమప మప మప
[01:51.93] గమనిదప మప మపమప మప
[01:54.63] గమనిసని సని సా
[01:57.44]
[02:20.33] ఓ అరివిరిసిన పువ్వల్లే
[02:23.51] అదమరపున నేనుంటే
[02:26.65] తెలి మంచై ముసిరేస్తుంటావే
[02:30.88] ఓ తొలి కిరణము రాగానే
[02:35.50] కనుమరుగున దాగేవే
[02:38.48] నువ్వు లేని ఉదయాలే నాకెందుకే
[02:44.58] ప్రియమార నన్నే తుంచేయరాదటే
[02:50.65] బతిమాలుతున్నా వినిపించుకోవేంటే
[02:56.44] సుడిగాలిమల్లే చుట్టేసినా సరే
[03:01.59] నిన్నే గుండెకే ఉఛ్వాసగా
[03:04.64] మార్చేసు కుంటానే
[03:08.61] ఎక్కడెక్కడో వెతికా నిన్నే
[03:11.59] ఒక్కసారి కూడా కనబడవేమే
[03:14.75] ఎంత కాలమని వేచి ఉండమంటావే
[03:20.92] ఎంత మందినో అడిగా నేనే
[03:23.22] ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే
[03:26.44] అంత గుట్టుగా ఎక్కడ దాగున్నావే
[03:31.28] నా చెలివే (నా చెలివే) రాక్షసివే (రాక్షసివే) నువ్వెవరే
[03:43.44] నా చెలివే (నా చెలివే) రాక్షసివే (రాక్షసివే) నువ్వెవరే
[03:53.28]
[03:57.78] గమనిదప మప మప మపమప
[04:10.24] గమనిదప మపమప మప మప
[04:16.84] గమనిదప మప మపమప మప
[04:18.99] గమనిసని సని సా
[04:21.89]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings