Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chaala Bagundi

👤 Haricharan 🎼 Mukunda (Original Motion Picture Soundtrack) ⏱️ 4:45
🎵 1874 characters
⏱️ 4:45 duration
🆔 ID: 6924300

📜 Lyrics

పగటి కలొ
పడుచు వలొ
తననిలాగే తలపులలో
పగటి కలొ
పడుచు వలొ
తననిలాగే తలపులలో
చాలా బాగుంది అనుకుంది మది లోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో అసలిది ఏమో

తొలి సరదా పరుగులెడుతున్నది ఇంతలా
ఎటు పోతుందో అడిగితె చెపుతుందా
నాపైనే తిరగ బడుతున్నదె ఇంకెలా
ఆశల వేగాన్నీ ఆపె వీలుందా
తెగబడి తడబడి వడి వడి ఇదేమి అలజడో
తగుజతి కనబడి వెంటాడే ఊహలలో
చాలా బాగుంది అనుకుంది మది లోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో

అపుడెపుడో తగిలినది మనసుకు నీ తడి
అని ఇపుడిపుడే గురుతుకు వస్తోంది
తొలకరిలో చినుకు చెలి చేసిన సందడి
నేలకి తెలిసేలా చిగురులు వేసింది
చెలిమికి చిగురులు
తొడగగా సరైన సమయము
ఇది కదా అనుకొని ఎదురేగాలో ఏమో
చాలా బాగుంది అనుకుంది మది లోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో అసలిది ఏమో

⏱️ Synced Lyrics

[00:24.24] పగటి కలొ
[00:27.70] పడుచు వలొ
[00:31.74] తననిలాగే తలపులలో
[00:39.42] పగటి కలొ
[00:43.48] పడుచు వలొ
[00:46.92] తననిలాగే తలపులలో
[00:54.43] చాలా బాగుంది అనుకుంది మది లోలో
[01:02.42] తానేం చూసింది అనుకోని మలుపుల్లో
[01:10.44] పరవశమో తగని శ్రమో అసలిది ఏమో
[01:53.91] తొలి సరదా పరుగులెడుతున్నది ఇంతలా
[02:01.54] ఎటు పోతుందో అడిగితె చెపుతుందా
[02:09.58] నాపైనే తిరగ బడుతున్నదె ఇంకెలా
[02:16.50] ఆశల వేగాన్నీ ఆపె వీలుందా
[02:25.18] తెగబడి తడబడి వడి వడి ఇదేమి అలజడో
[02:32.99] తగుజతి కనబడి వెంటాడే ఊహలలో
[02:41.46] చాలా బాగుంది అనుకుంది మది లోలో
[02:49.15] తానేం చూసింది అనుకోని మలుపుల్లో
[03:32.69] అపుడెపుడో తగిలినది మనసుకు నీ తడి
[03:39.94] అని ఇపుడిపుడే గురుతుకు వస్తోంది
[03:48.22] తొలకరిలో చినుకు చెలి చేసిన సందడి
[03:55.20] నేలకి తెలిసేలా చిగురులు వేసింది
[04:03.15] చెలిమికి చిగురులు
[04:07.13] తొడగగా సరైన సమయము
[04:10.92] ఇది కదా అనుకొని ఎదురేగాలో ఏమో
[04:19.45] చాలా బాగుంది అనుకుంది మది లోలో
[04:27.18] తానేం చూసింది అనుకోని మలుపుల్లో
[04:35.44] పరవశమో తగని శ్రమో అసలిది ఏమో
[04:42.99]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings