Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Inumulo Oh Hrudayam

👤 Lady Kash N Krissy 🎼 Robot ⏱️ 5:14
🎵 4655 characters
⏱️ 5:14 duration
🆔 ID: 6940246

📜 Lyrics

You want to feel my kiss
Boy you can't touch this
Robotic hypnotic Hypnotic Super sonic
Super star come come come get it
Super star come come come get it

ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు
మర మనిషి వంటోడు మన్మధుడై వచ్చాడు
Google కే అందని అందం చూడాలనుకున్నాడు
కాలలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు
Ro Oh Oh Oh Oh Oo Obo
I Robo నీ చెవిలో I love you కోరెద

I Robo నీ చెవిలో I love you కోరెద
I am a super girl ప్రేమించే wraper girl
I am a super girl ప్రేమించే wraper girl
వెన్నెల్లో అందాలే నీవేలే నీవేలే

నీ నీలి కన్నుల్లో విద్యుత్తే దొంగిలిస్తా
నా నీలి కన్నులతో నీతోనే నవ్విస్తా
నా engine గుండెల్ని నీ సేవకి అర్పిస్తా
నీ నిద్ర రాత్రిలోన సృష్టి ఆపేస్తా

ఏ నాడు ఏ పొద్దు నీవాణ్నే బొమ్మవుతా
Watch me robo shake it
I know you want to break it
కట్టి మాట గన నువ్వే shock కొడితే ప్రేమ బూడిదేరా
Motor వేగమైతే కౌగిలి రాతిరి Battery అయిపోతే

Memory లో నీ సుకుమారం విడిగా దాచుకుంటానే
Shutdown నే చెయ్యను పో రోజంతా చూస్తానే
Ro Oh Oh Oh Oh Oo Obo
Sensor లన్నీ అడిగే దాకా నీలో అన్నీ చదివానే
నీ వల్లే నా నియమం హద్దులు అన్నీ మరిచానే
ఎంగిల్లేని దొంగ ముద్దు వద్దనకుండా తీస్కోవా

రక్తం లేని నా హంగుల్నే వద్దు పోరా అంటావా
జీవ శాస్త్ర భాషలోన యంత్రాన్నే ఓ చెలి
తారాలోకం భాషలోన చంద్రుడినే నా సఖి
చావే లేని శాపం పొంది భువి పైకి వచ్చానే
నా ప్రేమ పూవల్లే వాడిపోదు అంటానే
Hey Robo మసకొద్దు
You want to come and get it boy

Oh are you just a robo toy
I don't want to break you even though
It takes you kind of like a breakthrough
You don't even need a clue
You be my man's backup
I think you need a checkup
I can melt your heart down may be

If you got one we doing that for ages since in time of sages
ముట్టొద్దు దూరం పో
నువు కాళ్ళకు బంధం వేయకు పో ప్రేమ కోరే robo
నీ అవసరం లేదు పో పో
ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
ఇనుములో ఓ హృదయం మొలిచెనే
ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు
మర మనిషి వంటోడు మన్మధుడై వచ్చాడు
Google కే అందని అందం చూడాలనుకున్నాడు
కాలలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు

I Robo నీ చెవిలో I love you కోరెద
I am a super girl ప్రేమించే wraper girl
I Robo నీ చెవిలో I love you కోరెద
I am a super girl ప్రేమించే wraper girl
I Robo నీ చెవిలో I love you కోరెద
I am a super girl ప్రేమించే wraper girl
I am a super girl ప్రేమించే wraper girl
Robotic Hypnotic Hypnotic Super sonic
Super star come come come get it
Super star you you can't touch this

⏱️ Synced Lyrics

[00:55.45] You want to feel my kiss
[00:57.55] Boy you can't touch this
[00:59.28] Robotic hypnotic Hypnotic Super sonic
[01:02.67] Super star come come come get it
[01:04.56] Super star come come come get it
[01:08.57] ఇనుములో ఓ హృదయం మొలిచెనే
[01:12.26] ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
[01:15.92] ఇనుములో ఓ హృదయం మొలిచెనే
[01:19.51] ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
[01:23.25] పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు
[01:26.84] మర మనిషి వంటోడు మన్మధుడై వచ్చాడు
[01:30.68] Google కే అందని అందం చూడాలనుకున్నాడు
[01:34.35] కాలలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు
[01:37.59] Ro Oh Oh Oh Oh Oo Obo
[01:40.12] I Robo నీ చెవిలో I love you కోరెద
[01:43.38] I Robo నీ చెవిలో I love you కోరెద
[01:47.23] I am a super girl ప్రేమించే wraper girl
[01:51.08] I am a super girl ప్రేమించే wraper girl
[01:54.45] వెన్నెల్లో అందాలే నీవేలే నీవేలే
[01:59.13] నీ నీలి కన్నుల్లో విద్యుత్తే దొంగిలిస్తా
[02:03.77] నా నీలి కన్నులతో నీతోనే నవ్విస్తా
[02:07.67] నా engine గుండెల్ని నీ సేవకి అర్పిస్తా
[02:11.35] నీ నిద్ర రాత్రిలోన సృష్టి ఆపేస్తా
[02:14.56] ఏ నాడు ఏ పొద్దు నీవాణ్నే బొమ్మవుతా
[02:18.36] Watch me robo shake it
[02:20.36] I know you want to break it
[02:22.26] కట్టి మాట గన నువ్వే shock కొడితే ప్రేమ బూడిదేరా
[02:27.62] Motor వేగమైతే కౌగిలి రాతిరి Battery అయిపోతే
[02:33.21]
[02:47.89] Memory లో నీ సుకుమారం విడిగా దాచుకుంటానే
[02:51.53] Shutdown నే చెయ్యను పో రోజంతా చూస్తానే
[02:55.15] Ro Oh Oh Oh Oh Oo Obo
[02:57.44] Sensor లన్నీ అడిగే దాకా నీలో అన్నీ చదివానే
[03:01.58] నీ వల్లే నా నియమం హద్దులు అన్నీ మరిచానే
[03:06.33] ఎంగిల్లేని దొంగ ముద్దు వద్దనకుండా తీస్కోవా
[03:09.72] రక్తం లేని నా హంగుల్నే వద్దు పోరా అంటావా
[03:13.84] జీవ శాస్త్ర భాషలోన యంత్రాన్నే ఓ చెలి
[03:17.40] తారాలోకం భాషలోన చంద్రుడినే నా సఖి
[03:21.18] చావే లేని శాపం పొంది భువి పైకి వచ్చానే
[03:25.07] నా ప్రేమ పూవల్లే వాడిపోదు అంటానే
[03:30.42] Hey Robo మసకొద్దు
[03:37.43] You want to come and get it boy
[03:39.42] Oh are you just a robo toy
[03:41.21] I don't want to break you even though
[03:42.99] It takes you kind of like a breakthrough
[03:44.51] You don't even need a clue
[03:45.63] You be my man's backup
[03:47.37] I think you need a checkup
[03:49.05] I can melt your heart down may be
[03:51.22] If you got one we doing that for ages since in time of sages
[03:56.02] ముట్టొద్దు దూరం పో
[03:57.88] నువు కాళ్ళకు బంధం వేయకు పో ప్రేమ కోరే robo
[04:01.49] నీ అవసరం లేదు పో పో
[04:03.70] ఇనుములో ఓ హృదయం మొలిచెనే
[04:07.53] ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
[04:11.26] ఇనుములో ఓ హృదయం మొలిచెనే
[04:14.96] ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే
[04:18.90] పూజించే యంత్రుడు పూవాసనకొచ్చాడు
[04:22.33] మర మనిషి వంటోడు మన్మధుడై వచ్చాడు
[04:26.08] Google కే అందని అందం చూడాలనుకున్నాడు
[04:29.88] కాలలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు
[04:33.56] I Robo నీ చెవిలో I love you కోరెద
[04:37.23] I am a super girl ప్రేమించే wraper girl
[04:40.73] I Robo నీ చెవిలో I love you కోరెద
[04:44.64] I am a super girl ప్రేమించే wraper girl
[04:48.37] I Robo నీ చెవిలో I love you కోరెద
[04:52.05] I am a super girl ప్రేమించే wraper girl
[04:55.69] I am a super girl ప్రేమించే wraper girl
[04:59.18] Robotic Hypnotic Hypnotic Super sonic
[05:02.73] Super star come come come get it
[05:04.56] Super star you you can't touch this
[05:13.30]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings