Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Puduthune Solo

👤 N.C. Karunya 🎼 Solo ⏱️ 3:16
🎵 1039 characters
⏱️ 3:16 duration
🆔 ID: 6969593

📜 Lyrics

పుడుతూనే solo నేను
నడిచాను నాతో నేను
ఎవ్వరికి ఏమి కాను
ఉన్నతోడు మన్ను మిన్న
నాలో చెలరేగే తుఫాను
ఎవరికీ చూపలేను
నేనే ఇలా ఎందుకున్నాను
ప్రశ్నించా నన్నే నేను

పుడుతూనే solo నేను
నడిచాను నాతో నేను
ఎవ్వరికి ఏమి కాను
ఉన్నతోడు మన్ను మిన్ను

జగమంతా శూన్యం నేను
బతుకంతా శోకం నేను
నన్ను నేనే ఓదార్చాను
తడి కంట నిట్టూర్చాలె
వేరే మార్గం లేని నేను
మౌనమై మండినాను
చుట్టూ వసంతాన్ని కోరాను
శిశిరంలా మిగిలాను

⏱️ Synced Lyrics

[00:26.79] పుడుతూనే solo నేను
[00:31.47] నడిచాను నాతో నేను
[00:35.85] ఎవ్వరికి ఏమి కాను
[00:39.73] ఉన్నతోడు మన్ను మిన్న
[00:43.44] నాలో చెలరేగే తుఫాను
[00:47.30] ఎవరికీ చూపలేను
[00:51.78] నేనే ఇలా ఎందుకున్నాను
[00:56.65] ప్రశ్నించా నన్నే నేను
[01:01.58]
[01:10.39] పుడుతూనే solo నేను
[01:14.63] నడిచాను నాతో నేను
[01:19.09] ఎవ్వరికి ఏమి కాను
[01:23.42] ఉన్నతోడు మన్ను మిన్ను
[01:28.11]
[02:20.37] జగమంతా శూన్యం నేను
[02:24.55] బతుకంతా శోకం నేను
[02:28.97] నన్ను నేనే ఓదార్చాను
[02:32.93] తడి కంట నిట్టూర్చాలె
[02:36.65] వేరే మార్గం లేని నేను
[02:40.84] మౌనమై మండినాను
[02:45.43] చుట్టూ వసంతాన్ని కోరాను
[02:50.04] శిశిరంలా మిగిలాను
[03:15.21]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings