Ravi Varma Chitrama
🎵 2423 characters
⏱️ 4:40 duration
🆔 ID: 7070180
📜 Lyrics
రవి వర్మ చిత్రమా
సరసాల పద్యమా
సొగసైన శిల్పమా
ప్రియ భామా
రవి వర్మ చిత్రమా
సరసాల పద్యమా
సొగసైన శిల్పమా
ప్రియ భామా
నువు కొక్కొక్కానే కొసరగా
గమకాలు కాలు జారగా
ఇటు ఒక్కో వాక్యం విసరగా
తెర చాటు మాటుగా
మనసు చెడి పో పో పో అని
చమత్కారముగా
కొ కొ కోరిక
నిగ్గుల పూల మొగ్గ నును సిగ్గులనే తుంచనా
ఉబ్బిన బూరి బుగ్గ నిను ముద్దులలో ముంచనా
మెత్తని గోరుముద్ద యమగుట్టుగ దాచుంచనా
తుమ్మల తోపు వద్ద సరికొత్తగ ఊరించనా
ఇక హోరెత్తనా జోరెత్తనా ఈ మత్తులోన
నిను చేపట్టనా జోకొట్టనా నా జట్టు లోన
అదిరిపడి అత్యుత్సాహము
రగిల్చావు మది
అల్లల్లాడగా
రవి వర్మ చిత్రమా
సరసాల పద్యమా
సొగసైన శిల్పమా
ప్రియ భామా
అత్తరు తీసుకొస్తా పరిగెత్తకు ఓ ఉత్తరా
బిత్తర చూపు చూస్తూ చెడగొట్టకు నా నిద్దుర
టక్కరి కోడె గిత్తా నను పెట్టకు రా తొందర
టక్కున చూడకట్టా ఎద చప్పుడు మోగిందిరా
ఇది నాకిష్టము నీకిష్టము ఏకష్టమైనా
కొనసాగిద్దాము ఈ యుద్ధము ఏ నష్టమైనా
నలుగురిలో రచ్చే చాలిక
రహస్యాల సుఖ
గమ్యం చేరగా
రవి వర్మ చిత్రమా
సరసాల పద్యమా
సొగసైన శిల్పమా
ప్రియ భామా
సరసాల పద్యమా
సొగసైన శిల్పమా
ప్రియ భామా
రవి వర్మ చిత్రమా
సరసాల పద్యమా
సొగసైన శిల్పమా
ప్రియ భామా
నువు కొక్కొక్కానే కొసరగా
గమకాలు కాలు జారగా
ఇటు ఒక్కో వాక్యం విసరగా
తెర చాటు మాటుగా
మనసు చెడి పో పో పో అని
చమత్కారముగా
కొ కొ కోరిక
నిగ్గుల పూల మొగ్గ నును సిగ్గులనే తుంచనా
ఉబ్బిన బూరి బుగ్గ నిను ముద్దులలో ముంచనా
మెత్తని గోరుముద్ద యమగుట్టుగ దాచుంచనా
తుమ్మల తోపు వద్ద సరికొత్తగ ఊరించనా
ఇక హోరెత్తనా జోరెత్తనా ఈ మత్తులోన
నిను చేపట్టనా జోకొట్టనా నా జట్టు లోన
అదిరిపడి అత్యుత్సాహము
రగిల్చావు మది
అల్లల్లాడగా
రవి వర్మ చిత్రమా
సరసాల పద్యమా
సొగసైన శిల్పమా
ప్రియ భామా
అత్తరు తీసుకొస్తా పరిగెత్తకు ఓ ఉత్తరా
బిత్తర చూపు చూస్తూ చెడగొట్టకు నా నిద్దుర
టక్కరి కోడె గిత్తా నను పెట్టకు రా తొందర
టక్కున చూడకట్టా ఎద చప్పుడు మోగిందిరా
ఇది నాకిష్టము నీకిష్టము ఏకష్టమైనా
కొనసాగిద్దాము ఈ యుద్ధము ఏ నష్టమైనా
నలుగురిలో రచ్చే చాలిక
రహస్యాల సుఖ
గమ్యం చేరగా
రవి వర్మ చిత్రమా
సరసాల పద్యమా
సొగసైన శిల్పమా
ప్రియ భామా
⏱️ Synced Lyrics
[00:34.15] రవి వర్మ చిత్రమా
[00:36.79] సరసాల పద్యమా
[00:39.50] సొగసైన శిల్పమా
[00:41.73] ప్రియ భామా
[00:44.90] రవి వర్మ చిత్రమా
[00:47.16] సరసాల పద్యమా
[00:49.89] సొగసైన శిల్పమా
[00:52.47] ప్రియ భామా
[00:55.59] నువు కొక్కొక్కానే కొసరగా
[00:58.24] గమకాలు కాలు జారగా
[01:01.00] ఇటు ఒక్కో వాక్యం విసరగా
[01:03.21] తెర చాటు మాటుగా
[01:05.90] మనసు చెడి పో పో పో అని
[01:08.01] చమత్కారముగా
[01:09.42] కొ కొ కోరిక
[01:11.29]
[02:07.90] నిగ్గుల పూల మొగ్గ నును సిగ్గులనే తుంచనా
[02:13.03] ఉబ్బిన బూరి బుగ్గ నిను ముద్దులలో ముంచనా
[02:23.95] మెత్తని గోరుముద్ద యమగుట్టుగ దాచుంచనా
[02:29.10] తుమ్మల తోపు వద్ద సరికొత్తగ ఊరించనా
[02:34.32] ఇక హోరెత్తనా జోరెత్తనా ఈ మత్తులోన
[02:39.52] నిను చేపట్టనా జోకొట్టనా నా జట్టు లోన
[02:44.35] అదిరిపడి అత్యుత్సాహము
[02:46.53] రగిల్చావు మది
[02:47.96] అల్లల్లాడగా
[02:50.20] రవి వర్మ చిత్రమా
[02:52.79] సరసాల పద్యమా
[02:55.45] సొగసైన శిల్పమా
[02:58.18] ప్రియ భామా
[03:01.11]
[03:43.89] అత్తరు తీసుకొస్తా పరిగెత్తకు ఓ ఉత్తరా
[03:48.85] బిత్తర చూపు చూస్తూ చెడగొట్టకు నా నిద్దుర
[03:59.54] టక్కరి కోడె గిత్తా నను పెట్టకు రా తొందర
[04:04.94] టక్కున చూడకట్టా ఎద చప్పుడు మోగిందిరా
[04:10.14] ఇది నాకిష్టము నీకిష్టము ఏకష్టమైనా
[04:15.44] కొనసాగిద్దాము ఈ యుద్ధము ఏ నష్టమైనా
[04:20.38] నలుగురిలో రచ్చే చాలిక
[04:22.65] రహస్యాల సుఖ
[04:23.71] గమ్యం చేరగా
[04:26.08] రవి వర్మ చిత్రమా
[04:28.92] సరసాల పద్యమా
[04:31.42] సొగసైన శిల్పమా
[04:34.14] ప్రియ భామా
[04:36.97]
[00:36.79] సరసాల పద్యమా
[00:39.50] సొగసైన శిల్పమా
[00:41.73] ప్రియ భామా
[00:44.90] రవి వర్మ చిత్రమా
[00:47.16] సరసాల పద్యమా
[00:49.89] సొగసైన శిల్పమా
[00:52.47] ప్రియ భామా
[00:55.59] నువు కొక్కొక్కానే కొసరగా
[00:58.24] గమకాలు కాలు జారగా
[01:01.00] ఇటు ఒక్కో వాక్యం విసరగా
[01:03.21] తెర చాటు మాటుగా
[01:05.90] మనసు చెడి పో పో పో అని
[01:08.01] చమత్కారముగా
[01:09.42] కొ కొ కోరిక
[01:11.29]
[02:07.90] నిగ్గుల పూల మొగ్గ నును సిగ్గులనే తుంచనా
[02:13.03] ఉబ్బిన బూరి బుగ్గ నిను ముద్దులలో ముంచనా
[02:23.95] మెత్తని గోరుముద్ద యమగుట్టుగ దాచుంచనా
[02:29.10] తుమ్మల తోపు వద్ద సరికొత్తగ ఊరించనా
[02:34.32] ఇక హోరెత్తనా జోరెత్తనా ఈ మత్తులోన
[02:39.52] నిను చేపట్టనా జోకొట్టనా నా జట్టు లోన
[02:44.35] అదిరిపడి అత్యుత్సాహము
[02:46.53] రగిల్చావు మది
[02:47.96] అల్లల్లాడగా
[02:50.20] రవి వర్మ చిత్రమా
[02:52.79] సరసాల పద్యమా
[02:55.45] సొగసైన శిల్పమా
[02:58.18] ప్రియ భామా
[03:01.11]
[03:43.89] అత్తరు తీసుకొస్తా పరిగెత్తకు ఓ ఉత్తరా
[03:48.85] బిత్తర చూపు చూస్తూ చెడగొట్టకు నా నిద్దుర
[03:59.54] టక్కరి కోడె గిత్తా నను పెట్టకు రా తొందర
[04:04.94] టక్కున చూడకట్టా ఎద చప్పుడు మోగిందిరా
[04:10.14] ఇది నాకిష్టము నీకిష్టము ఏకష్టమైనా
[04:15.44] కొనసాగిద్దాము ఈ యుద్ధము ఏ నష్టమైనా
[04:20.38] నలుగురిలో రచ్చే చాలిక
[04:22.65] రహస్యాల సుఖ
[04:23.71] గమ్యం చేరగా
[04:26.08] రవి వర్మ చిత్రమా
[04:28.92] సరసాల పద్యమా
[04:31.42] సొగసైన శిల్పమా
[04:34.14] ప్రియ భామా
[04:36.97]