Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Adige

👤 Deepak, Srivardhini 🎼 Abhimanyudu ⏱️ 4:06
🎵 1903 characters
⏱️ 4:06 duration
🆔 ID: 7091118

📜 Lyrics

అడిగే అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
అడుగే అడుగే తెలిపెలే అడుగే
నీ వైపు నడిచే పరుగులేంటో వివరంగా ఇలా
ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే
అడిగే అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా

కొంచెం కొంచెం గుండె తట్టి లేపావే
నీ చుట్టు తిరిగే మంత్రం ఏదో వేశావే
ఎంతో అందమైన లోకం లోకి
నువ్వు తీసుకేళ్ళి నన్నే మాయం చేశావే
నన్నే వెంటాడే నీ నవ్వే
మదే ముద్దాడే నీ ఊహే
లోలో తారాడే నీ ఆశే
ఇలా నీ వైపే లాగేనే
అడిగే అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
అడుగే అడుగే తెలిపెలే అడుగే
నీ వైపు నడిచే పరుగులేంటో వివరంగా ఇలా
ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే
అడిగే అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా

⏱️ Synced Lyrics

[00:27.45] అడిగే అడిగే హృదయమే అడిగే
[00:33.24] నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
[00:41.30] అడుగే అడుగే తెలిపెలే అడుగే
[00:47.16] నీ వైపు నడిచే పరుగులేంటో వివరంగా ఇలా
[00:54.31] ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
[01:01.77] ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే
[01:09.03] అడిగే అడిగే హృదయమే అడిగే
[01:14.48] నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
[02:03.71] కొంచెం కొంచెం గుండె తట్టి లేపావే
[02:07.94] నీ చుట్టు తిరిగే మంత్రం ఏదో వేశావే
[02:11.22] ఎంతో అందమైన లోకం లోకి
[02:14.01] నువ్వు తీసుకేళ్ళి నన్నే మాయం చేశావే
[02:18.36] నన్నే వెంటాడే నీ నవ్వే
[02:21.06] మదే ముద్దాడే నీ ఊహే
[02:24.55] లోలో తారాడే నీ ఆశే
[02:28.11] ఇలా నీ వైపే లాగేనే
[02:31.87] అడిగే అడిగే హృదయమే అడిగే
[02:40.82] నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
[02:48.59] అడుగే అడుగే తెలిపెలే అడుగే
[02:54.53] నీ వైపు నడిచే పరుగులేంటో వివరంగా ఇలా
[03:01.72] ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
[03:08.57] ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే
[03:15.59] అడిగే అడిగే హృదయమే అడిగే
[03:21.50] నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
[03:42.61]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings