Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Shivoham

👤 Ajay-Atul feat. Haricharan & Ilango Krishan 🎼 Adipurush (Original Motion Picture Soundtrack) [TAMIL] - EP ⏱️ 3:56
🎵 2025 characters
⏱️ 3:56 duration
🆔 ID: 7100128

📜 Lyrics

మహా బాల నేత్ర శివోహం శివోహం
చిత భస్మ గాత్రష్య శివోహం శివోహం
మదియత్మ దీపం శివో దీపితం
మహా దైవ దేవశ్య శివోహం శివోహం
అనంత భక్తి భావమే
ఆరాధన ప్రవాహమై
ఆకాశ గంగా తీరులా
వశించే శివుని శిరసుపై
నిరంజనా నిరక్తు అయ్యి
నీరాజన ప్రకాశమై
గీరేషు జటాయు తలమున
వెలింగె చంద్ర వంక అయ్యి
సమస్య సృష్టి లయములో
ముక్కంటి ద్రుష్టి మాత్రమై
అనంత కాల గమనము చలించే భావమై
వెలాగి నేను జారిన విభూతి కల విశ్వమై
వర్ధిల్లే ప్రాణి సకలము
అనాది ప్రణవు మూలమై
అమేయ భక్త బంధువై
అపార దయ సింధువై
నను ఆశయించే శివంకరుడు
లంకావన బృంగమై
విరించి విష్ణు దేవతలా ఎవరి దర్శనార్థ
నేత బృంగు నేనను విరించే ఆత్మ లింగమై
దశ దిశా నిండుగా
ప్రచండ శంఖనాతమే
ప్రభాస కాంతి పుంజమై అఖండ శైవ తేజమే
శంభో మహా శంభో
నియదానిది మకుట పాదం
సద్బాతి నిల్వమిది
మహేశుని హృదయ పీఠం
మధియాత్మది దీపం శివో తీపితం
మహా దైవ దేవశ్య శివోహం శివోహం

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings