Anaganaga (From "Gurtunda Seetakalam")
🎵 1530 characters
⏱️ 3:57 duration
🆔 ID: 7105641
📜 Lyrics
ఎలాగ ఒకటౌతామో ఎలాగ విడిపోతామో
నిజాన్ని కలగంటామో నిజంగ కలలౌతామో
ఏదో వల ఎందుకిలా
ఆపే వారే లేరే ఎలా
ఊపిరంతా ఉరి పడే ఉరుములీవేళా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా
నా చిరునవ్వే నీదేని
నా కలలన్నీ నీవేనే
ఆ విధిరాతే ఓడేనే
నీ జతనే విడనే
అనుకున్నదే కరువై
కరిగింది కాలమే అనుకోనిదే జరిగే
శృతి లేని తాళమై
గెలిచినా ముగియనీ పయనమే
తనదని కనులనీ కడలినీ
కలుపుతూ ప్రేమా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా
నిజాన్ని కలగంటామో నిజంగ కలలౌతామో
ఏదో వల ఎందుకిలా
ఆపే వారే లేరే ఎలా
ఊపిరంతా ఉరి పడే ఉరుములీవేళా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా
నా చిరునవ్వే నీదేని
నా కలలన్నీ నీవేనే
ఆ విధిరాతే ఓడేనే
నీ జతనే విడనే
అనుకున్నదే కరువై
కరిగింది కాలమే అనుకోనిదే జరిగే
శృతి లేని తాళమై
గెలిచినా ముగియనీ పయనమే
తనదని కనులనీ కడలినీ
కలుపుతూ ప్రేమా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా
అనగనగనగనగా
అని ముగియని కథగా
మన కథ మిగులునుగా
ఆ చరితకి ఋజువివగా
⏱️ Synced Lyrics
[00:38.61] ఎలాగ ఒకటౌతామో ఎలాగ విడిపోతామో
[00:50.13] నిజాన్ని కలగంటామో నిజంగ కలలౌతామో
[01:00.32] ఏదో వల ఎందుకిలా
[01:05.91] ఆపే వారే లేరే ఎలా
[01:11.69] ఊపిరంతా ఉరి పడే ఉరుములీవేళా
[01:22.70] అనగనగనగనగా
[01:26.35] అని ముగియని కథగా
[01:28.96] మన కథ మిగులునుగా
[01:31.66] ఆ చరితకి ఋజువివగా
[01:34.85] అనగనగనగనగా
[01:37.38] అని ముగియని కథగా
[01:39.92] మన కథ మిగులునుగా
[01:42.42] ఆ చరితకి ఋజువివగా
[01:45.61]
[02:07.64] నా చిరునవ్వే నీదేని
[02:13.08] నా కలలన్నీ నీవేనే
[02:18.14] ఆ విధిరాతే ఓడేనే
[02:23.20] నీ జతనే విడనే
[02:28.32] అనుకున్నదే కరువై
[02:33.94] కరిగింది కాలమే అనుకోనిదే జరిగే
[02:44.78] శృతి లేని తాళమై
[02:50.78] గెలిచినా ముగియనీ పయనమే
[02:58.65] తనదని కనులనీ కడలినీ
[03:08.39] కలుపుతూ ప్రేమా
[03:12.63] అనగనగనగనగా
[03:15.08] అని ముగియని కథగా
[03:18.27] మన కథ మిగులునుగా
[03:20.95] ఆ చరితకి ఋజువివగా
[03:23.93] అనగనగనగనగా
[03:26.65] అని ముగియని కథగా
[03:29.04] మన కథ మిగులునుగా
[03:31.71] ఆ చరితకి ఋజువివగా
[03:34.66]
[00:50.13] నిజాన్ని కలగంటామో నిజంగ కలలౌతామో
[01:00.32] ఏదో వల ఎందుకిలా
[01:05.91] ఆపే వారే లేరే ఎలా
[01:11.69] ఊపిరంతా ఉరి పడే ఉరుములీవేళా
[01:22.70] అనగనగనగనగా
[01:26.35] అని ముగియని కథగా
[01:28.96] మన కథ మిగులునుగా
[01:31.66] ఆ చరితకి ఋజువివగా
[01:34.85] అనగనగనగనగా
[01:37.38] అని ముగియని కథగా
[01:39.92] మన కథ మిగులునుగా
[01:42.42] ఆ చరితకి ఋజువివగా
[01:45.61]
[02:07.64] నా చిరునవ్వే నీదేని
[02:13.08] నా కలలన్నీ నీవేనే
[02:18.14] ఆ విధిరాతే ఓడేనే
[02:23.20] నీ జతనే విడనే
[02:28.32] అనుకున్నదే కరువై
[02:33.94] కరిగింది కాలమే అనుకోనిదే జరిగే
[02:44.78] శృతి లేని తాళమై
[02:50.78] గెలిచినా ముగియనీ పయనమే
[02:58.65] తనదని కనులనీ కడలినీ
[03:08.39] కలుపుతూ ప్రేమా
[03:12.63] అనగనగనగనగా
[03:15.08] అని ముగియని కథగా
[03:18.27] మన కథ మిగులునుగా
[03:20.95] ఆ చరితకి ఋజువివగా
[03:23.93] అనగనగనగనగా
[03:26.65] అని ముగియని కథగా
[03:29.04] మన కథ మిగులునుగా
[03:31.71] ఆ చరితకి ఋజువివగా
[03:34.66]