Nuvemichavo
🎵 827 characters
⏱️ 2:05 duration
🆔 ID: 7164879
📜 Lyrics
నువేమిచ్చావో
నీకయినా అది తెలుసునా
నేనేం పొందానో
నా మౌనం నీకు తెలిపేనా
కనులే మెరిసిపోవా
నీలో నవ్వు చూడగా
హృదయం మురిసిపోదా
తనలో బరువు తీరగా
ఇన్నాళ్లుగా నాకూడా లేని నేను
ఈరోజునే కొత్తగా జన్మించా నీలోని ఆనందమమయి
నువేమిచ్చావో తెలుసా
వెతికే కల
నీవల్లే కదా కలిసా
నన్నే నేనిలా
నువేమిచ్చావో
నీకయినా అది తెలుసునా
నీకయినా అది తెలుసునా
నేనేం పొందానో
నా మౌనం నీకు తెలిపేనా
కనులే మెరిసిపోవా
నీలో నవ్వు చూడగా
హృదయం మురిసిపోదా
తనలో బరువు తీరగా
ఇన్నాళ్లుగా నాకూడా లేని నేను
ఈరోజునే కొత్తగా జన్మించా నీలోని ఆనందమమయి
నువేమిచ్చావో తెలుసా
వెతికే కల
నీవల్లే కదా కలిసా
నన్నే నేనిలా
నువేమిచ్చావో
నీకయినా అది తెలుసునా
⏱️ Synced Lyrics
[00:06.11] నువేమిచ్చావో
[00:11.77] నీకయినా అది తెలుసునా
[00:17.58] నేనేం పొందానో
[00:23.10] నా మౌనం నీకు తెలిపేనా
[00:28.68] కనులే మెరిసిపోవా
[00:34.40] నీలో నవ్వు చూడగా
[00:39.94] హృదయం మురిసిపోదా
[00:45.72] తనలో బరువు తీరగా
[00:51.42] ఇన్నాళ్లుగా నాకూడా లేని నేను
[01:03.28] ఈరోజునే కొత్తగా జన్మించా నీలోని ఆనందమమయి
[01:15.71] నువేమిచ్చావో తెలుసా
[01:21.96] వెతికే కల
[01:27.25] నీవల్లే కదా కలిసా
[01:33.46] నన్నే నేనిలా
[01:37.57]
[01:50.15] నువేమిచ్చావో
[01:55.49] నీకయినా అది తెలుసునా
[02:02.42]
[00:11.77] నీకయినా అది తెలుసునా
[00:17.58] నేనేం పొందానో
[00:23.10] నా మౌనం నీకు తెలిపేనా
[00:28.68] కనులే మెరిసిపోవా
[00:34.40] నీలో నవ్వు చూడగా
[00:39.94] హృదయం మురిసిపోదా
[00:45.72] తనలో బరువు తీరగా
[00:51.42] ఇన్నాళ్లుగా నాకూడా లేని నేను
[01:03.28] ఈరోజునే కొత్తగా జన్మించా నీలోని ఆనందమమయి
[01:15.71] నువేమిచ్చావో తెలుసా
[01:21.96] వెతికే కల
[01:27.25] నీవల్లే కదా కలిసా
[01:33.46] నన్నే నేనిలా
[01:37.57]
[01:50.15] నువేమిచ్చావో
[01:55.49] నీకయినా అది తెలుసునా
[02:02.42]