Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Anubhavinchu Raja

👤 Ram Miriyala 🎼 Anubhavinchu Raja ⏱️ 4:07
🎵 3639 characters
⏱️ 4:07 duration
🆔 ID: 7164934

📜 Lyrics

రాజు వెడలె రవితేజము లలరగ
నారీమణుల కళ్ళు చెదరగా
వైరి వీరుల గుండెలదరగా
అనుభవించడానికే పుట్టిన అపరభోగరాయ
కల్లుకైనా కనికరించవా
మందుకైనా మన్నించవా

అడిగేదెవడు నిన్ను
ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను రాజా
అనుభవించు రాజ
మొలతాడైన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరా రాజా
అనుభవించు రాజ

ఒకే ఒక జీవితం నీకు తెలియదా
సుఖాలలో ముంచేద్దాం అదేం ఖరీద
ఆలోచిస్తే బుర్ర పాడు
అందుకనే ఆడి పాడు రాజా
అనుభవించు రాజ
అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను రాజా
అనుభవించు రాజా
మొలతాడైన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరా రాజా
అనుభవించు రాజ

సంపాదించేయడం అంతా దాచేయడం
తినడం తొంగోడం రోజు ఇంతేనా
కొంచం సరదాగా కొంచం సరసంగా
ఉంటే తప్పేంటి మనిషై పుట్టాక
చెయ్యి దురదెడితే కాలీగెందుకుండాలి
ముక్కులో పుల్లెట్టి తుమ్మేస్తుండాలి
మంచిదో సెడ్డదో ఏదో ఒక రకంగా
ఊళ్ళో మన పేరు మోగిపోతూ ఉండాలి
అనుభవించు రాజ
అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను రాజా
అనుభవించు రాజా

దీపం ఉన్నపుడే అన్నీ సర్దేద్దాం
వయసులో ఉన్నపుడే అన్నీ చూసేద్దాం
బతికిన కొన్నాళ్ళు బాగా బతికేద్దాం
పాపం పుణ్యాలు దేవుడికొదిలేద్దాం
కాలే కదపకుండా ఉంటే నీడ పట్టున
వయసై పోయినట్టు ఎంత సులకనా
మనిషికి ఉండాలి కొంచం కళాపోషణ
లేదా ఏం లాభం నువ్వెంత బతికినా
అనుభవించు రాజ
అనుభవించు రాజా
అనుభవించు రాజా

అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
నువ్వు నీ మాట విను రాజా
అనుభవించు రాజా
మొలతాడైన గాని
మనతో రాదు అని
త్వరగా తెలుసుకోరా రాజా
అనుభవించు రాజ

⏱️ Synced Lyrics

[00:09.88] రాజు వెడలె రవితేజము లలరగ
[00:12.14] నారీమణుల కళ్ళు చెదరగా
[00:14.25] వైరి వీరుల గుండెలదరగా
[00:18.10] అనుభవించడానికే పుట్టిన అపరభోగరాయ
[00:20.40] కల్లుకైనా కనికరించవా
[00:22.05] మందుకైనా మన్నించవా
[00:24.04]
[00:37.84] అడిగేదెవడు నిన్ను
[00:39.22] ఆపేదెవడు నిన్ను
[00:40.63] నువ్వు నీ మాట విను రాజా
[00:43.16] అనుభవించు రాజ
[00:45.55] మొలతాడైన గాని
[00:46.85] మనతో రాదు అని
[00:48.60] త్వరగా తెలుసుకోరా రాజా
[00:50.97] అనుభవించు రాజ
[00:53.40] ఒకే ఒక జీవితం నీకు తెలియదా
[00:56.59] సుఖాలలో ముంచేద్దాం అదేం ఖరీద
[00:59.57] ఆలోచిస్తే బుర్ర పాడు
[01:01.69] అందుకనే ఆడి పాడు రాజా
[01:05.47] అనుభవించు రాజ
[01:08.22] అనుభవించు రాజా
[01:11.72] అనుభవించు రాజా
[01:15.58] అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
[01:19.27] నువ్వు నీ మాట విను రాజా
[01:21.74] అనుభవించు రాజా
[01:23.96] మొలతాడైన గాని
[01:25.31] మనతో రాదు అని
[01:27.06] త్వరగా తెలుసుకోరా రాజా
[01:29.59] అనుభవించు రాజ
[01:32.97]
[01:51.67] సంపాదించేయడం అంతా దాచేయడం
[01:54.45] తినడం తొంగోడం రోజు ఇంతేనా
[01:57.53] కొంచం సరదాగా కొంచం సరసంగా
[02:01.05] ఉంటే తప్పేంటి మనిషై పుట్టాక
[02:03.90] చెయ్యి దురదెడితే కాలీగెందుకుండాలి
[02:07.19] ముక్కులో పుల్లెట్టి తుమ్మేస్తుండాలి
[02:10.15] మంచిదో సెడ్డదో ఏదో ఒక రకంగా
[02:13.59] ఊళ్ళో మన పేరు మోగిపోతూ ఉండాలి
[02:19.43] అనుభవించు రాజ
[02:22.08] అనుభవించు రాజా
[02:25.31] అనుభవించు రాజా
[02:29.26] అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
[02:32.66] నువ్వు నీ మాట విను రాజా
[02:34.97] అనుభవించు రాజా
[02:37.54]
[03:02.92] దీపం ఉన్నపుడే అన్నీ సర్దేద్దాం
[03:06.65] వయసులో ఉన్నపుడే అన్నీ చూసేద్దాం
[03:09.54] బతికిన కొన్నాళ్ళు బాగా బతికేద్దాం
[03:12.72] పాపం పుణ్యాలు దేవుడికొదిలేద్దాం
[03:15.64] కాలే కదపకుండా ఉంటే నీడ పట్టున
[03:19.21] వయసై పోయినట్టు ఎంత సులకనా
[03:22.30] మనిషికి ఉండాలి కొంచం కళాపోషణ
[03:25.71] లేదా ఏం లాభం నువ్వెంత బతికినా
[03:31.32] అనుభవించు రాజ
[03:34.04] అనుభవించు రాజా
[03:37.39] అనుభవించు రాజా
[03:41.38] అడిగేదెవడు నిన్ను ఆపేదెవడు నిన్ను
[03:44.88] నువ్వు నీ మాట విను రాజా
[03:47.35] అనుభవించు రాజా
[03:49.81] మొలతాడైన గాని
[03:51.23] మనతో రాదు అని
[03:52.75] త్వరగా తెలుసుకోరా రాజా
[03:55.56] అనుభవించు రాజ
[04:01.79]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings