Edi Thailam Paatti
🎵 3685 characters
⏱️ 5:02 duration
🆔 ID: 7184329
📜 Lyrics
స్, అబ్బా! గట్టిగా కొట్టొద్దురోయ్
వాయించడానికి ఇదేం తబలా కాదు
మెల్లిగా మెల్లిగా
ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత
ఇది ఒళ్ళే రుద్ది బుద్దే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీత
ఓ నమ: శివాయహ ఒంట్లో వేడే మాయం
తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం

నవ్విస్తూ నడిపిస్తా పనిపాటలు
మిము కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు
మమతల మారాజులులే ఈ అన్నలు
పసి మనసున్న మల్లికలే ఆ చెల్లెలు
పెంచానండి కండ ఆ కండల్లోనే గుండె
మీరే నాకు అండ మీరంతా చల్లంగుండ
అహ ఏగాణైనా మాగాణైనా ఎంతో కొంత ఉండాలండి
ఉంది మనసుంది

గుళ్ళోకి పోలేదు నేనెప్పుడు
అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు నా దేవుడు
బళ్ళోకి పోలేదు చిన్నప్పుడు
పల్లె పాఠాలే నేర్చాడు ఈ భీముడు
నీ పాదాలంటే చోటే నే పాగా వేసే కోట
చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట
పలుగాకులలో పుట్టానండి కోకిలగా మారానండి
కాకా ఇది కూకూ