Super Machi
🎵 5721 characters
⏱️ 4:38 duration
🆔 ID: 7220003
📜 Lyrics
வந்தாச்சி வந்தாச்சி
மின்சாரம் போல மாப்பிள்ளை புள்ள
வந்தாச்சி
Super மச்சி
தந்தாச்சே தந்தாச்சே
எங்க வீட்டு தங்க சிலைய உன் கையில
தந்தாச்சி
Super மச்சி
ఆ మల్లిగాడి ఇంటి కాడ
మల్లెపూలు కోసుకుంటే
చందుగాడి సందు కాడ
సందమామ చూసుకుంటే
సుబ్బుగాడి దిబ్బ కాడ
సన్నజాజులేరుకుంటే
పోటుగాడి తోట కాడ
Sunglass లెట్టుకుంటే
చాకిరేవు గట్టు కాడ
కొత్త సబ్బు రుద్దుకుంటే
సింగపూరు scent తీసి
కస్సు కస్సు కొట్టుకుంటే
ముత్యమున్న ముక్కుపుడక
ముక్కు మీద పెట్టుకుంటే
Rold gold గాజులేసి
చేతులేమో ఘల్లుమంటే
చీరకట్టునేమో నేను అట్ట ఇట్ట సద్దుకుంటే
సింగార్ కుంకమెట్టి పెద్దబొట్టు దిద్దుకుంటే
అద్దంలో చూసుకుంటే నాకు నేనే ముద్దుగుంటే
కుర్రాళ్ళ చూపులన్ని వచ్చి
నన్ను గుద్దుకుంటే
Super மச்சி அட super மச்சி
Super மச்சி அட super மச்சி
హే వీరబాబు ఇంటికాడ
ఈత కల్లు తాగుతుంటే
బీరు లాంటి పిల్ల వచ్చి
సూపుతోటి లాగుతుంటే
రెండు జల్లు ఏసుకున్న
శ్రీదేవిలాగ ఉంటే
రేగి పళ్లు లాంటి కల్లు
రారా నా మావా అంటే
ఏర్రాని రైక రంగు
ఎండకన్న సుర్రుమంటే
పచ్చాని కోక రంగు
రచ్చ రచ్చ లేపుతుంటే
ముంజు కాయ లాంటి మూతి
ముద్దుగాను తిప్పుతుంటే
Mind లోని మాటలన్నీ
సెప్పకుండా సెప్పుతుంటే
Lip stick పెదాల్లో
English ముద్దులుంటే
Hip లోన ఒంపునేమో
నీళ్ల బిందె నింపుతుంటే
కళ్ళాపి సోకులన్ని మడగపెట్టి ఒంపుతుంటే
కల్లోకి వచ్చి నన్ను
ఉడకపెట్టి సంపుతుంటే
Super மச்சி அட super மச்சி
Super மச்சி அட super மச்சி
మొన్న ఊరి సివర ఉన్న
సిన్న touring talkies కాడ
Matinee ఆట చూసి
Waiting సేసేత్తువుంటే
డుర్రు డుర్రుమంటూ
నువ్వు bullet ఏసుకొచ్చి
Back seat మీద నన్ను ఎక్కించేసుకుంటే
గతుకులున్న రోడ్డు మీద
బెదరకుండా నడుపుతుంటే
సిటికెడంత సిట్టి నడుము
అయ్యో అయ్యో అదురుతుంటే
ఏయ్ matinee ఆటకంటే
నువ్వే మస్తుగుంటే
Item పాట కంటే నువ్వే kickగుంటే
Touring talkies మొత్తం
నిన్ను చూడ ఒస్తు ఉంటే
Teenage తాతకూడ నిన్ను
చూసి ఈల వేస్తే
ప్రాణం లేని నా bullet
కన్ను కొడితే
నాలోని ప్రాణమంత
గిలగిలా కొట్టేసుకుంటే
Super மச்சி அட super மச்சி
Super மச்சி அட super மச்சி
మొన్న Sunday సంత కాడ
మండే ఎండలోనా
బండే కట్టి నువ్వు దిండే వేసుకొస్తే
గుండే లోపలొక్క one-day match జరిగి
తిండే మాని నేను
Bend అయిపోతువుంటే
సూది మందు గుచ్చకుండా
సుర్రుమనిపిస్తుంటే
మత్తు మందు పెట్టకుండా
మాయలేవో చేస్తుంటే
డప్పు కొట్టినట్టు నువ్వు
నడుచుకుంటూ వచ్చేస్తే
అప్పు తెచ్చినా రాని
అందమంతా నీదైతే
నిన్ను కన్న అమ్మకేమో
దండం ఒక్కటి పెట్టేస్తే
My dear మామకొక్క
పూల దండ వేసేస్తే
రారా నా అల్లుడంటు
వాళ్ళు నన్ను పట్టేస్తే
నిన్ను ఇంక మొత్తంగా
నాకు అంటగట్టేస్తే
Super super super super సు సు సు సు సు సు
Super மச்சி அட super மச்சி
Super மச்சி அட super மச்சி
மின்சாரம் போல மாப்பிள்ளை புள்ள
வந்தாச்சி
Super மச்சி
தந்தாச்சே தந்தாச்சே
எங்க வீட்டு தங்க சிலைய உன் கையில
தந்தாச்சி
Super மச்சி
ఆ మల్లిగాడి ఇంటి కాడ
మల్లెపూలు కోసుకుంటే
చందుగాడి సందు కాడ
సందమామ చూసుకుంటే
సుబ్బుగాడి దిబ్బ కాడ
సన్నజాజులేరుకుంటే
పోటుగాడి తోట కాడ
Sunglass లెట్టుకుంటే
చాకిరేవు గట్టు కాడ
కొత్త సబ్బు రుద్దుకుంటే
సింగపూరు scent తీసి
కస్సు కస్సు కొట్టుకుంటే
ముత్యమున్న ముక్కుపుడక
ముక్కు మీద పెట్టుకుంటే
Rold gold గాజులేసి
చేతులేమో ఘల్లుమంటే
చీరకట్టునేమో నేను అట్ట ఇట్ట సద్దుకుంటే
సింగార్ కుంకమెట్టి పెద్దబొట్టు దిద్దుకుంటే
అద్దంలో చూసుకుంటే నాకు నేనే ముద్దుగుంటే
కుర్రాళ్ళ చూపులన్ని వచ్చి
నన్ను గుద్దుకుంటే
Super மச்சி அட super மச்சி
Super மச்சி அட super மச்சி
హే వీరబాబు ఇంటికాడ
ఈత కల్లు తాగుతుంటే
బీరు లాంటి పిల్ల వచ్చి
సూపుతోటి లాగుతుంటే
రెండు జల్లు ఏసుకున్న
శ్రీదేవిలాగ ఉంటే
రేగి పళ్లు లాంటి కల్లు
రారా నా మావా అంటే
ఏర్రాని రైక రంగు
ఎండకన్న సుర్రుమంటే
పచ్చాని కోక రంగు
రచ్చ రచ్చ లేపుతుంటే
ముంజు కాయ లాంటి మూతి
ముద్దుగాను తిప్పుతుంటే
Mind లోని మాటలన్నీ
సెప్పకుండా సెప్పుతుంటే
Lip stick పెదాల్లో
English ముద్దులుంటే
Hip లోన ఒంపునేమో
నీళ్ల బిందె నింపుతుంటే
కళ్ళాపి సోకులన్ని మడగపెట్టి ఒంపుతుంటే
కల్లోకి వచ్చి నన్ను
ఉడకపెట్టి సంపుతుంటే
Super மச்சி அட super மச்சி
Super மச்சி அட super மச்சி
మొన్న ఊరి సివర ఉన్న
సిన్న touring talkies కాడ
Matinee ఆట చూసి
Waiting సేసేత్తువుంటే
డుర్రు డుర్రుమంటూ
నువ్వు bullet ఏసుకొచ్చి
Back seat మీద నన్ను ఎక్కించేసుకుంటే
గతుకులున్న రోడ్డు మీద
బెదరకుండా నడుపుతుంటే
సిటికెడంత సిట్టి నడుము
అయ్యో అయ్యో అదురుతుంటే
ఏయ్ matinee ఆటకంటే
నువ్వే మస్తుగుంటే
Item పాట కంటే నువ్వే kickగుంటే
Touring talkies మొత్తం
నిన్ను చూడ ఒస్తు ఉంటే
Teenage తాతకూడ నిన్ను
చూసి ఈల వేస్తే
ప్రాణం లేని నా bullet
కన్ను కొడితే
నాలోని ప్రాణమంత
గిలగిలా కొట్టేసుకుంటే
Super மச்சி அட super மச்சி
Super மச்சி அட super மச்சி
మొన్న Sunday సంత కాడ
మండే ఎండలోనా
బండే కట్టి నువ్వు దిండే వేసుకొస్తే
గుండే లోపలొక్క one-day match జరిగి
తిండే మాని నేను
Bend అయిపోతువుంటే
సూది మందు గుచ్చకుండా
సుర్రుమనిపిస్తుంటే
మత్తు మందు పెట్టకుండా
మాయలేవో చేస్తుంటే
డప్పు కొట్టినట్టు నువ్వు
నడుచుకుంటూ వచ్చేస్తే
అప్పు తెచ్చినా రాని
అందమంతా నీదైతే
నిన్ను కన్న అమ్మకేమో
దండం ఒక్కటి పెట్టేస్తే
My dear మామకొక్క
పూల దండ వేసేస్తే
రారా నా అల్లుడంటు
వాళ్ళు నన్ను పట్టేస్తే
నిన్ను ఇంక మొత్తంగా
నాకు అంటగట్టేస్తే
Super super super super సు సు సు సు సు సు
Super மச்சி அட super மச்சி
Super மச்சி அட super மச்சி
⏱️ Synced Lyrics
[00:07.13] வந்தாச்சி வந்தாச்சி
[00:11.90] மின்சாரம் போல மாப்பிள்ளை புள்ள
[00:14.82] வந்தாச்சி
[00:16.14] Super மச்சி
[00:17.34] தந்தாச்சே தந்தாச்சே
[00:21.94] எங்க வீட்டு தங்க சிலைய உன் கையில
[00:24.61] தந்தாச்சி
[00:25.76] Super மச்சி
[00:29.88] ఆ మల్లిగాడి ఇంటి కాడ
[00:33.37] మల్లెపూలు కోసుకుంటే
[00:34.39] చందుగాడి సందు కాడ
[00:35.67] సందమామ చూసుకుంటే
[00:36.86] సుబ్బుగాడి దిబ్బ కాడ
[00:38.29] సన్నజాజులేరుకుంటే
[00:39.34] పోటుగాడి తోట కాడ
[00:40.42] Sunglass లెట్టుకుంటే
[00:41.82] చాకిరేవు గట్టు కాడ
[00:42.99] కొత్త సబ్బు రుద్దుకుంటే
[00:44.27] సింగపూరు scent తీసి
[00:45.65] కస్సు కస్సు కొట్టుకుంటే
[00:46.66] ముత్యమున్న ముక్కుపుడక
[00:47.96] ముక్కు మీద పెట్టుకుంటే
[00:49.04] Rold gold గాజులేసి
[00:50.41] చేతులేమో ఘల్లుమంటే
[00:51.56] చీరకట్టునేమో నేను అట్ట ఇట్ట సద్దుకుంటే
[00:53.91] సింగార్ కుంకమెట్టి పెద్దబొట్టు దిద్దుకుంటే
[00:56.37] అద్దంలో చూసుకుంటే నాకు నేనే ముద్దుగుంటే
[00:59.03] కుర్రాళ్ళ చూపులన్ని వచ్చి
[01:00.39] నన్ను గుద్దుకుంటే
[01:01.41] Super மச்சி அட super மச்சி
[01:05.75]
[01:11.24] Super மச்சி அட super மச்சி
[01:15.42] హే వీరబాబు ఇంటికాడ
[01:17.32] ఈత కల్లు తాగుతుంటే
[01:18.56] బీరు లాంటి పిల్ల వచ్చి
[01:19.86] సూపుతోటి లాగుతుంటే
[01:20.95] రెండు జల్లు ఏసుకున్న
[01:22.32] శ్రీదేవిలాగ ఉంటే
[01:23.57] రేగి పళ్లు లాంటి కల్లు
[01:24.63] రారా నా మావా అంటే
[01:25.89] ఏర్రాని రైక రంగు
[01:27.14] ఎండకన్న సుర్రుమంటే
[01:28.52] పచ్చాని కోక రంగు
[01:29.67] రచ్చ రచ్చ లేపుతుంటే
[01:30.89] ముంజు కాయ లాంటి మూతి
[01:31.90] ముద్దుగాను తిప్పుతుంటే
[01:33.11] Mind లోని మాటలన్నీ
[01:34.42] సెప్పకుండా సెప్పుతుంటే
[01:35.82] Lip stick పెదాల్లో
[01:36.81] English ముద్దులుంటే
[01:38.29] Hip లోన ఒంపునేమో
[01:39.27] నీళ్ల బిందె నింపుతుంటే
[01:40.56] కళ్ళాపి సోకులన్ని మడగపెట్టి ఒంపుతుంటే
[01:43.14] కల్లోకి వచ్చి నన్ను
[01:44.22] ఉడకపెట్టి సంపుతుంటే
[01:45.47] Super மச்சி அட super மச்சி
[01:49.77]
[01:55.21] Super மச்சி அட super மச்சி
[02:00.17]
[02:19.52] మొన్న ఊరి సివర ఉన్న
[02:20.65] సిన్న touring talkies కాడ
[02:22.14] Matinee ఆట చూసి
[02:23.22] Waiting సేసేత్తువుంటే
[02:24.55] డుర్రు డుర్రుమంటూ
[02:25.68] నువ్వు bullet ఏసుకొచ్చి
[02:27.23] Back seat మీద నన్ను ఎక్కించేసుకుంటే
[02:29.67] గతుకులున్న రోడ్డు మీద
[02:30.75] బెదరకుండా నడుపుతుంటే
[02:31.99] సిటికెడంత సిట్టి నడుము
[02:33.23] అయ్యో అయ్యో అదురుతుంటే
[02:36.16] ఏయ్ matinee ఆటకంటే
[02:38.08] నువ్వే మస్తుగుంటే
[02:39.45] Item పాట కంటే నువ్వే kickగుంటే
[02:41.86] Touring talkies మొత్తం
[02:42.90] నిన్ను చూడ ఒస్తు ఉంటే
[02:44.27] Teenage తాతకూడ నిన్ను
[02:45.83] చూసి ఈల వేస్తే
[02:46.80] ప్రాణం లేని నా bullet
[02:48.48] కన్ను కొడితే
[02:49.26] నాలోని ప్రాణమంత
[02:50.22] గిలగిలా కొట్టేసుకుంటే
[02:51.50] Super மச்சி அட super மச்சி
[02:55.92]
[03:00.95] Super மச்சி அட super மச்சி
[03:05.96]
[03:35.91] మొన్న Sunday సంత కాడ
[03:37.27] మండే ఎండలోనా
[03:38.51] బండే కట్టి నువ్వు దిండే వేసుకొస్తే
[03:41.16] గుండే లోపలొక్క one-day match జరిగి
[03:43.68] తిండే మాని నేను
[03:44.79] Bend అయిపోతువుంటే
[03:46.07] సూది మందు గుచ్చకుండా
[03:47.11] సుర్రుమనిపిస్తుంటే
[03:48.43] మత్తు మందు పెట్టకుండా
[03:49.32] మాయలేవో చేస్తుంటే
[03:50.71] డప్పు కొట్టినట్టు నువ్వు
[03:51.88] నడుచుకుంటూ వచ్చేస్తే
[03:53.20] అప్పు తెచ్చినా రాని
[03:54.36] అందమంతా నీదైతే
[03:55.75] నిన్ను కన్న అమ్మకేమో
[03:56.55] దండం ఒక్కటి పెట్టేస్తే
[03:58.15] My dear మామకొక్క
[03:59.49] పూల దండ వేసేస్తే
[04:00.72] రారా నా అల్లుడంటు
[04:01.52] వాళ్ళు నన్ను పట్టేస్తే
[04:03.03] నిన్ను ఇంక మొత్తంగా
[04:04.38] నాకు అంటగట్టేస్తే
[04:05.53] Super super super super సు సు సు సు సు సు
[04:10.30] Super மச்சி அட super மச்சி
[04:20.02] Super மச்சி அட super மச்சி
[04:24.94]
[00:11.90] மின்சாரம் போல மாப்பிள்ளை புள்ள
[00:14.82] வந்தாச்சி
[00:16.14] Super மச்சி
[00:17.34] தந்தாச்சே தந்தாச்சே
[00:21.94] எங்க வீட்டு தங்க சிலைய உன் கையில
[00:24.61] தந்தாச்சி
[00:25.76] Super மச்சி
[00:29.88] ఆ మల్లిగాడి ఇంటి కాడ
[00:33.37] మల్లెపూలు కోసుకుంటే
[00:34.39] చందుగాడి సందు కాడ
[00:35.67] సందమామ చూసుకుంటే
[00:36.86] సుబ్బుగాడి దిబ్బ కాడ
[00:38.29] సన్నజాజులేరుకుంటే
[00:39.34] పోటుగాడి తోట కాడ
[00:40.42] Sunglass లెట్టుకుంటే
[00:41.82] చాకిరేవు గట్టు కాడ
[00:42.99] కొత్త సబ్బు రుద్దుకుంటే
[00:44.27] సింగపూరు scent తీసి
[00:45.65] కస్సు కస్సు కొట్టుకుంటే
[00:46.66] ముత్యమున్న ముక్కుపుడక
[00:47.96] ముక్కు మీద పెట్టుకుంటే
[00:49.04] Rold gold గాజులేసి
[00:50.41] చేతులేమో ఘల్లుమంటే
[00:51.56] చీరకట్టునేమో నేను అట్ట ఇట్ట సద్దుకుంటే
[00:53.91] సింగార్ కుంకమెట్టి పెద్దబొట్టు దిద్దుకుంటే
[00:56.37] అద్దంలో చూసుకుంటే నాకు నేనే ముద్దుగుంటే
[00:59.03] కుర్రాళ్ళ చూపులన్ని వచ్చి
[01:00.39] నన్ను గుద్దుకుంటే
[01:01.41] Super மச்சி அட super மச்சி
[01:05.75]
[01:11.24] Super மச்சி அட super மச்சி
[01:15.42] హే వీరబాబు ఇంటికాడ
[01:17.32] ఈత కల్లు తాగుతుంటే
[01:18.56] బీరు లాంటి పిల్ల వచ్చి
[01:19.86] సూపుతోటి లాగుతుంటే
[01:20.95] రెండు జల్లు ఏసుకున్న
[01:22.32] శ్రీదేవిలాగ ఉంటే
[01:23.57] రేగి పళ్లు లాంటి కల్లు
[01:24.63] రారా నా మావా అంటే
[01:25.89] ఏర్రాని రైక రంగు
[01:27.14] ఎండకన్న సుర్రుమంటే
[01:28.52] పచ్చాని కోక రంగు
[01:29.67] రచ్చ రచ్చ లేపుతుంటే
[01:30.89] ముంజు కాయ లాంటి మూతి
[01:31.90] ముద్దుగాను తిప్పుతుంటే
[01:33.11] Mind లోని మాటలన్నీ
[01:34.42] సెప్పకుండా సెప్పుతుంటే
[01:35.82] Lip stick పెదాల్లో
[01:36.81] English ముద్దులుంటే
[01:38.29] Hip లోన ఒంపునేమో
[01:39.27] నీళ్ల బిందె నింపుతుంటే
[01:40.56] కళ్ళాపి సోకులన్ని మడగపెట్టి ఒంపుతుంటే
[01:43.14] కల్లోకి వచ్చి నన్ను
[01:44.22] ఉడకపెట్టి సంపుతుంటే
[01:45.47] Super மச்சி அட super மச்சி
[01:49.77]
[01:55.21] Super மச்சி அட super மச்சி
[02:00.17]
[02:19.52] మొన్న ఊరి సివర ఉన్న
[02:20.65] సిన్న touring talkies కాడ
[02:22.14] Matinee ఆట చూసి
[02:23.22] Waiting సేసేత్తువుంటే
[02:24.55] డుర్రు డుర్రుమంటూ
[02:25.68] నువ్వు bullet ఏసుకొచ్చి
[02:27.23] Back seat మీద నన్ను ఎక్కించేసుకుంటే
[02:29.67] గతుకులున్న రోడ్డు మీద
[02:30.75] బెదరకుండా నడుపుతుంటే
[02:31.99] సిటికెడంత సిట్టి నడుము
[02:33.23] అయ్యో అయ్యో అదురుతుంటే
[02:36.16] ఏయ్ matinee ఆటకంటే
[02:38.08] నువ్వే మస్తుగుంటే
[02:39.45] Item పాట కంటే నువ్వే kickగుంటే
[02:41.86] Touring talkies మొత్తం
[02:42.90] నిన్ను చూడ ఒస్తు ఉంటే
[02:44.27] Teenage తాతకూడ నిన్ను
[02:45.83] చూసి ఈల వేస్తే
[02:46.80] ప్రాణం లేని నా bullet
[02:48.48] కన్ను కొడితే
[02:49.26] నాలోని ప్రాణమంత
[02:50.22] గిలగిలా కొట్టేసుకుంటే
[02:51.50] Super மச்சி அட super மச்சி
[02:55.92]
[03:00.95] Super மச்சி அட super மச்சி
[03:05.96]
[03:35.91] మొన్న Sunday సంత కాడ
[03:37.27] మండే ఎండలోనా
[03:38.51] బండే కట్టి నువ్వు దిండే వేసుకొస్తే
[03:41.16] గుండే లోపలొక్క one-day match జరిగి
[03:43.68] తిండే మాని నేను
[03:44.79] Bend అయిపోతువుంటే
[03:46.07] సూది మందు గుచ్చకుండా
[03:47.11] సుర్రుమనిపిస్తుంటే
[03:48.43] మత్తు మందు పెట్టకుండా
[03:49.32] మాయలేవో చేస్తుంటే
[03:50.71] డప్పు కొట్టినట్టు నువ్వు
[03:51.88] నడుచుకుంటూ వచ్చేస్తే
[03:53.20] అప్పు తెచ్చినా రాని
[03:54.36] అందమంతా నీదైతే
[03:55.75] నిన్ను కన్న అమ్మకేమో
[03:56.55] దండం ఒక్కటి పెట్టేస్తే
[03:58.15] My dear మామకొక్క
[03:59.49] పూల దండ వేసేస్తే
[04:00.72] రారా నా అల్లుడంటు
[04:01.52] వాళ్ళు నన్ను పట్టేస్తే
[04:03.03] నిన్ను ఇంక మొత్తంగా
[04:04.38] నాకు అంటగట్టేస్తే
[04:05.53] Super super super super సు సు సు సు సు సు
[04:10.30] Super மச்சி அட super மச்சி
[04:20.02] Super மச்சி அட super மச்சி
[04:24.94]