Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nuvve Nuvve

👤 Arijit Singh 🎼 Hushaaru ⏱️ 3:11
🎵 1327 characters
⏱️ 3:11 duration
🆔 ID: 7222831

📜 Lyrics

ఎలా అయ్యేనిలా
నిజం ఇదా కలా
నేనే ఉన్నానిలా
ఎలా మారానిలా
ముందు లేని రంగులేవొ
గుండె తాకేనిలా
మందు లేని మాయ పేరే
ప్రేమో ఏమో కదా
నువ్వే
నువ్వే
నువ్వే
నువ్వే
నాలో ప్రాణం సదా (నాలో ప్రాణం సదా)

ఏమో అంతా ఉందే
ఏదో మాయా లా
చూసా మొత్తం ఇలా
ఏది లేదు గా
నీతో పాటే నన్నే దాటే
వచ్చే నా ఊపిరే
నాతో వున్నా లాభం లేదే
నీతో చేరే మారే శ్వాసా

ఎలా అయేనిలా
నిజం ఇదా కలా
నేనే ఉన్నానిలా
ఎలా మారానిలా
ముందు లేని రంగులేవొ
గుండె తాకేనిలా
మందు లేని మాయ పేరే
ప్రేమో ఏమో కదా
నువ్వే
నువ్వే
నువ్వే
నువ్వే
నాలో ప్రాణం సదా (నాలో ప్రాణం సదా)

⏱️ Synced Lyrics

[00:16.78] ఎలా అయ్యేనిలా
[00:20.94] నిజం ఇదా కలా
[00:25.28] నేనే ఉన్నానిలా
[00:29.44] ఎలా మారానిలా
[00:33.44] ముందు లేని రంగులేవొ
[00:37.69] గుండె తాకేనిలా
[00:42.09] మందు లేని మాయ పేరే
[00:45.95] ప్రేమో ఏమో కదా
[00:49.84] నువ్వే
[00:53.91] నువ్వే
[00:58.13] నువ్వే
[01:02.16] నువ్వే
[01:06.25] నాలో ప్రాణం సదా (నాలో ప్రాణం సదా)
[01:10.69]
[01:27.55] ఏమో అంతా ఉందే
[01:31.50] ఏదో మాయా లా
[01:35.56] చూసా మొత్తం ఇలా
[01:39.60] ఏది లేదు గా
[01:43.99] నీతో పాటే నన్నే దాటే
[01:47.96] వచ్చే నా ఊపిరే
[01:52.18] నాతో వున్నా లాభం లేదే
[01:56.27] నీతో చేరే మారే శ్వాసా
[02:04.62] ఎలా అయేనిలా
[02:08.62] నిజం ఇదా కలా
[02:12.68] నేనే ఉన్నానిలా
[02:16.96] ఎలా మారానిలా
[02:21.24] ముందు లేని రంగులేవొ
[02:25.36] గుండె తాకేనిలా
[02:29.31] మందు లేని మాయ పేరే
[02:33.46] ప్రేమో ఏమో కదా
[02:37.58] నువ్వే
[02:41.67] నువ్వే
[02:45.65] నువ్వే
[02:49.83] నువ్వే
[02:54.24] నాలో ప్రాణం సదా (నాలో ప్రాణం సదా)
[03:08.10]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings