Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nuvvunte Naa Jathagaa

👤 A.R. Rahman, Nakul Abhyankar, Sid Sriram 🎼 Nuvvunte Naa Jathagaa (Lofi Flip) ⏱️ 2:59
🎵 1427 characters
⏱️ 2:59 duration
🆔 ID: 7237937

📜 Lyrics

వీచే చిరుగాలిని వెలివేస్తా
పారే నదినావిరి చేస్తా
నేనున్న నేలంతా మాయం చేశా
లేనే లేదే అవసరమే
నువ్వే నాకు ప్రియవరమే

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా (ఊపిరిగా)
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా

అగ్గిపుల్ల అంచున రోజా పూయునా
పువ్వుల్లోని తేనె పురుగులకందునా
మొసళ్లే తగిలే మొగ్గనై మొలిచా
బూచినే చూసిన పాపనై బెదిరా

నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా (ఊపిరిగా)

నువ్వుంటే నా జతగా (జతగా)
నేనుంటా ఊపిరిగా

⏱️ Synced Lyrics

[00:15.08] వీచే చిరుగాలిని వెలివేస్తా
[00:20.72] పారే నదినావిరి చేస్తా
[00:26.59] నేనున్న నేలంతా మాయం చేశా
[00:39.33] లేనే లేదే అవసరమే
[00:45.22] నువ్వే నాకు ప్రియవరమే
[00:54.58] నువ్వుంటే నా జతగా
[01:00.70] నేనుంటా ఊపిరిగా
[01:06.51] నువ్వుంటే నా జతగా
[01:12.41] నేనుంటా ఊపిరిగా
[01:18.42] నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా (ఊపిరిగా)
[01:28.13] నువ్వుంటే నా జతగా
[01:34.00] నేనుంటా ఊపిరిగా
[01:40.19] అగ్గిపుల్ల అంచున రోజా పూయునా
[01:45.86] పువ్వుల్లోని తేనె పురుగులకందునా
[01:51.47] మొసళ్లే తగిలే మొగ్గనై మొలిచా
[01:57.75] బూచినే చూసిన పాపనై బెదిరా
[02:04.32] నువ్వుంటే నా జతగా
[02:10.68] నేనుంటా ఊపిరిగా
[02:16.52] నువ్వుంటే నా జతగా
[02:22.42] నేనుంటా ఊపిరిగా
[02:28.74] నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా (ఊపిరిగా)
[02:37.75] నువ్వుంటే నా జతగా (జతగా)
[02:44.01] నేనుంటా ఊపిరిగా
[02:55.35]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings