Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Tala Talamani

👤 Devi Sri Prasad, Harini, S.P. Charan 🎼 Kalusukovalani ⏱️ 4:54
🎵 3816 characters
⏱️ 4:54 duration
🆔 ID: 7240938

📜 Lyrics

తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి
తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి

తళతళ మని కులుకులు మని కనపడుతుంటే, మతి పోదా కుమారీ
పద పదమని తరిమిన మది కనిపెడుతుందే, ఎటుఉన్నా నీ దారి
నిను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి
చిటుకేసి చేరుకోమంది ఉదయించే లాహిరి

తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ
పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటుఉన్నా నీ దారి

లోకం కనరాని మైకం జతలోని వేగం చెలరేగని
పైకేం వినలేని రాగం మనలోని మౌనం కరిగించని
ఇంతకాలం బరువైన ప్రాయం అడిగే సహాయం ఒడిచేరని
పాపం ప్రియురాలే తాపం అణిగే ప్రతాపం చూపించని
కమ్మని తిమ్మిరి కమ్మిన ఈడుని ఏంకావాలని అడగాలి
ఉక్కిరి బిక్కిరి లాలన ఇవ్వాలి
జంటకు చేరిన ఒంటరి ఒంపుల తుంటరి ఆశలు తీరాలి
నమ్ముకు వచ్చిన అమ్మడు మెచ్చిన ఉమ్మడి ముచ్చటలో

పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటుఉన్నా నీ దారి
తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ

లోలో రుసరుసలు రేపే తహ తహాలు ఆపే సమయం ఇది
నాలో గుసగుసలు నీతో పదనిసలు పాడే వరసే ఇది
అందుకోని తెరచాటు దాటే జవరాలు చాటే వివరాలని
కానీ నిలువెల్ల నాటే కొన గోరు మీటే కొంటె ఆటని
ముద్దులు పెట్టక నిద్దర పట్టక బిత్తరపోయిన కోమలికి
కోరిన కౌగిలి ఊయల వెయ్యాలి
ఇప్పటికిప్పుడు చెప్పక తప్పిన తప్పని తప్పులు చేయాలి
హద్దులు పద్దులు ఇద్దరి మధ్యన సర్దుకుపోవాలి

తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ
పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటుఉన్నా నీ దారి
నిను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి
చిటుకేసి చేరుకోమంది ఉదయించే లాహిరి

తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి
తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి

⏱️ Synced Lyrics

[00:09.98] తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి
[00:16.80] తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి
[00:23.97]
[00:38.14] తళతళ మని కులుకులు మని కనపడుతుంటే, మతి పోదా కుమారీ
[00:44.51] పద పదమని తరిమిన మది కనిపెడుతుందే, ఎటుఉన్నా నీ దారి
[00:51.48] నిను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి
[00:58.26] చిటుకేసి చేరుకోమంది ఉదయించే లాహిరి
[01:05.78] తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ
[01:12.67] పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటుఉన్నా నీ దారి
[01:20.66]
[02:02.33] లోకం కనరాని మైకం జతలోని వేగం చెలరేగని
[02:09.00] పైకేం వినలేని రాగం మనలోని మౌనం కరిగించని
[02:15.94] ఇంతకాలం బరువైన ప్రాయం అడిగే సహాయం ఒడిచేరని
[02:22.70] పాపం ప్రియురాలే తాపం అణిగే ప్రతాపం చూపించని
[02:29.93] కమ్మని తిమ్మిరి కమ్మిన ఈడుని ఏంకావాలని అడగాలి
[02:33.63] ఉక్కిరి బిక్కిరి లాలన ఇవ్వాలి
[02:36.94] జంటకు చేరిన ఒంటరి ఒంపుల తుంటరి ఆశలు తీరాలి
[02:40.55] నమ్ముకు వచ్చిన అమ్మడు మెచ్చిన ఉమ్మడి ముచ్చటలో
[02:44.01] పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటుఉన్నా నీ దారి
[02:51.06] తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ
[02:58.07]
[03:29.28] లోలో రుసరుసలు రేపే తహ తహాలు ఆపే సమయం ఇది
[03:36.27] నాలో గుసగుసలు నీతో పదనిసలు పాడే వరసే ఇది
[03:43.29] అందుకోని తెరచాటు దాటే జవరాలు చాటే వివరాలని
[03:50.37] కానీ నిలువెల్ల నాటే కొన గోరు మీటే కొంటె ఆటని
[03:57.15] ముద్దులు పెట్టక నిద్దర పట్టక బిత్తరపోయిన కోమలికి
[04:00.78] కోరిన కౌగిలి ఊయల వెయ్యాలి
[04:04.15] ఇప్పటికిప్పుడు చెప్పక తప్పిన తప్పని తప్పులు చేయాలి
[04:07.72] హద్దులు పద్దులు ఇద్దరి మధ్యన సర్దుకుపోవాలి
[04:11.82] తళతళ మని కులుకులు మని కనపడుతుంటే మతి పోదా కుమారీ
[04:18.69] పద పదమని తరిమిన మది కనిపెడుతుందే ఎటుఉన్నా నీ దారి
[04:25.27] నిను చూసి పారిపోయిందే నిదురించే రాతిరి
[04:31.94] చిటుకేసి చేరుకోమంది ఉదయించే లాహిరి
[04:39.46] తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి
[04:46.45] తరికిట తక తరికిట తక తరికిట తద్దోమ్ తరిరారే తరారి
[04:54.14]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings