Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jai Chiranjeeva

👤 S.P.Sailaja 🎼 Sri Anjaneyam Hanuman Jayanti Special Songs ⏱️ 3:01
🎵 1344 characters
⏱️ 3:01 duration
🆔 ID: 7242202

📜 Lyrics

జై చిరంజీవ
జగదేక వీర
జై చిరంజీవ జగదేక వీర
అసహాయ శూర అంజనీ కుమారా
జై చిరంజీవ జగదేక వీర
అసహాయ శూర అంజనీ కుమారా

దీవించా రావయ్యా వాయు సంచార
రక్షించవేలయ్య శ్రీరామ దూత
జై చిరంజీవ

వీరాంజనేయ శూరాంజనేయ
ప్రసన్నాంజనేయా ప్రభ దివ్యకాయ
జై చిరంజీవ

ఆరోగ్య దాత అభయ ప్రదాత
ఆరోగ్య దాత అభయ ప్రదాత
ఉన్మాద భయదాఢ్య పీడా నివార

సంజీవి గిరివాహ

సానీరి సాహ

సంజీవి గిరివాహ సానీరి సాహ
జై చిరంజీవ జగదేక వీర
జై చిరంజీవ
జగదేక వీర

జై చిరంజీవ జగదేక వీర
జై చిరంజీవ జగదేక వీర
జై చిరంజీవ జగదేక వీర
జై చిరంజీవ జగదేక వీర
జై చిరంజీవ జగదేక వీర

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings