Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Anaganaga Oka Uru (Female Version)

👤 Shreya Ghoshal 🎼 Hello! ⏱️ 4:53
🎵 2863 characters
⏱️ 4:53 duration
🆔 ID: 7259085

📜 Lyrics

అనగనగా ఒక ఊరు
అనుకోకుండా ఒకనాడు
కలిశారే పసివాళ్ళు స్నేహంగా
సంతోషమంతా రెక్కలుగా
రివ్వంటూ ఎగిరే పక్షులుగా
ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా
ఒకరేమో శీను, ఒకరేమో జున్ను
కలిశారే ప్రాణంగా, కురిశారే వర్షంగా
పాటేమో శీను, ఆటేమో జున్ను
ఒకటయ్యి ఎదిగారే మధురంగా
ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతీ క్షణం ఒక పండుగగా
కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే బలపడగా
తియతియ్యని ఊసులతో
తెలతెల్లని మనసులలో
కథ ఇలాగ మొదలయ్యేగా
కథ ఇలాగ మొదలయ్యేగా
అనగనగా ఒక ఊరు
అనుకోకుండా ఒకనాడు
కలిశారే పసివాళ్ళు స్నేహంగా

ఎగిరిన బుడగలలోన చెలిమే
ఉరికిన పడవలలోన చెలిమే
రంగులరాట్నంలో చెలిమే చిందులు వేసిందే
మిణుగురు వెలుగులలోన చెలిమే
తొలకరి తేనెలలోన చెలిమే
గాజుల గలగలలో చెలిమే సందడి చేసిందే
ఈ జ్ఞాపకాలన్నీ నిలిచేనులే
నీ జీవితానికి బలమై నడిపేనులే
ఈ సాక్ష్యాలే అనుబంధాల భవనానికి స్తంభాలే
నానానా నానా నానానానా నన నననా
నానానా నానానా

తెలపని కబురులలోన చెలిమే
తిరగని మలుపులలోన చెలిమే
దొరకని చేపలలో చెలిమే దోసిలి నింపింది
జరిగిన నిమిషములోన చెలిమే
ఎరగని మరు నిమిషాన చెలిమే
కాలం చెక్కిలిలో చెలిమే చుక్కై మెరిసింది
చిననాడు మురిపించే ఈ గురుతులే
కనరాని దారిని చూపే నీ గురువులే
ఉండాలంటూ ఈ బతుకంతా మాటలకే కట్టుబడి

⏱️ Synced Lyrics

[00:22.32] అనగనగా ఒక ఊరు
[00:25.43] అనుకోకుండా ఒకనాడు
[00:28.44] కలిశారే పసివాళ్ళు స్నేహంగా
[00:34.64] సంతోషమంతా రెక్కలుగా
[00:37.92] రివ్వంటూ ఎగిరే పక్షులుగా
[00:40.96] ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా
[00:46.18] ఒకరేమో శీను, ఒకరేమో జున్ను
[00:51.96] కలిశారే ప్రాణంగా, కురిశారే వర్షంగా
[00:58.09] పాటేమో శీను, ఆటేమో జున్ను
[01:03.67] ఒకటయ్యి ఎదిగారే మధురంగా
[01:09.75] ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతీ క్షణం ఒక పండుగగా
[01:16.08] కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే బలపడగా
[01:22.04] తియతియ్యని ఊసులతో
[01:24.32] తెలతెల్లని మనసులలో
[01:27.12] కథ ఇలాగ మొదలయ్యేగా
[01:32.58] కథ ఇలాగ మొదలయ్యేగా
[01:38.87] అనగనగా ఒక ఊరు
[01:41.54] అనుకోకుండా ఒకనాడు
[01:44.76] కలిశారే పసివాళ్ళు స్నేహంగా
[01:50.89]
[02:25.85] ఎగిరిన బుడగలలోన చెలిమే
[02:29.44] ఉరికిన పడవలలోన చెలిమే
[02:32.31] రంగులరాట్నంలో చెలిమే చిందులు వేసిందే
[02:37.67] మిణుగురు వెలుగులలోన చెలిమే
[02:41.01] తొలకరి తేనెలలోన చెలిమే
[02:43.87] గాజుల గలగలలో చెలిమే సందడి చేసిందే
[02:49.83] ఈ జ్ఞాపకాలన్నీ నిలిచేనులే
[02:55.88] నీ జీవితానికి బలమై నడిపేనులే
[03:01.21] ఈ సాక్ష్యాలే అనుబంధాల భవనానికి స్తంభాలే
[03:07.85] నానానా నానా నానానానా నన నననా
[03:14.23] నానానా నానానా
[03:19.61]
[03:31.61] తెలపని కబురులలోన చెలిమే
[03:35.26] తిరగని మలుపులలోన చెలిమే
[03:38.26] దొరకని చేపలలో చెలిమే దోసిలి నింపింది
[03:43.65] జరిగిన నిమిషములోన చెలిమే
[03:46.91] ఎరగని మరు నిమిషాన చెలిమే
[03:50.07] కాలం చెక్కిలిలో చెలిమే చుక్కై మెరిసింది
[03:55.42] చిననాడు మురిపించే ఈ గురుతులే
[04:01.99] కనరాని దారిని చూపే నీ గురువులే
[04:06.93] ఉండాలంటూ ఈ బతుకంతా మాటలకే కట్టుబడి
[04:11.73]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings