[iSongs.info] 05 - Chinnaga Chinnaga
🎵 3925 characters
⏱️ 5:24 duration
🆔 ID: 7259199
📜 Lyrics
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
ఈ మగసిరికే వేస్తా నా vote-u
నా సొగసిరితో వేస్తా ఆ vote-u
మెల్లగ మెల్లగ మెల్లగ
మరుమల్లెల మబ్బుల జల్లుగ
మునిమాపులలో వేసెయ్ నీ vote-u
ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u
నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజూ పాలించే
నా రాణీ వాసాన్ని రేపగలూ రక్షించే
నీ గుండెలకే వేస్తా నా vote-u
గుడి హారతినై వేస్తా ఆ vote-u
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా vote-u
నా సొగసిరితో వేస్తా ఆ vote-u
అనుకోకుండా వచ్చి తనిఖీ చెయ్యాలి
అందాలలో నువ్వే మునకే వెయ్యాలి
అధికారాన్నే ఇచ్చి కునుకే మానాలి
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి
ప్రతిపక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
ఆ రతిపక్షం నేనై ఉండి యుద్ధం చెయ్యాలి
నా వలపు కిరీటం తలపైనే ధరించు
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
నీ చినుకులకే వేస్తా నా vote-u
నా చెమటలతో వేస్తా ఆ vote-u
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా vote-u
నా సొగసిరితో వేస్తా ఆ vote-u
నా సుకుమారం నీకో సింహాసనంగా
నా కౌగిలిలే నీకో కార్యాలయంగా
నీ నయగారం నాకో ధనాగారంగా
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
సమయానికి కళ్లెం వేసే కాలం వచ్చింది
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
కామునికే మైకం కమ్మే యాగం జరిగింది
గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కింది
ఆ పాలపుంతని వల వేసి వరించే
ఈ పూలపుంతలో పులకింతలు పుట్టించే
నీ రసికతకే వేస్తా నా vote-u
నా అలసటతో వేస్తా ఆ vote-u
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
ఈ మగసిరికే వేస్తా నా vote-u
నా సొగసిరితో వేస్తా ఆ vote-u
మెల్లగ మెల్లగ మెల్లగ
మరుమల్లెల మబ్బుల జల్లుగ
మునిమాపులలో వేసెయ్ నీ vote-u
ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u
మది కన్నులు విప్పిన కన్నెగా
ఈ మగసిరికే వేస్తా నా vote-u
నా సొగసిరితో వేస్తా ఆ vote-u
మెల్లగ మెల్లగ మెల్లగ
మరుమల్లెల మబ్బుల జల్లుగ
మునిమాపులలో వేసెయ్ నీ vote-u
ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u
నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజూ పాలించే
నా రాణీ వాసాన్ని రేపగలూ రక్షించే
నీ గుండెలకే వేస్తా నా vote-u
గుడి హారతినై వేస్తా ఆ vote-u
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా vote-u
నా సొగసిరితో వేస్తా ఆ vote-u
అనుకోకుండా వచ్చి తనిఖీ చెయ్యాలి
అందాలలో నువ్వే మునకే వెయ్యాలి
అధికారాన్నే ఇచ్చి కునుకే మానాలి
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి
ప్రతిపక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
ఆ రతిపక్షం నేనై ఉండి యుద్ధం చెయ్యాలి
నా వలపు కిరీటం తలపైనే ధరించు
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
నీ చినుకులకే వేస్తా నా vote-u
నా చెమటలతో వేస్తా ఆ vote-u
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా vote-u
నా సొగసిరితో వేస్తా ఆ vote-u
నా సుకుమారం నీకో సింహాసనంగా
నా కౌగిలిలే నీకో కార్యాలయంగా
నీ నయగారం నాకో ధనాగారంగా
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
సమయానికి కళ్లెం వేసే కాలం వచ్చింది
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
కామునికే మైకం కమ్మే యాగం జరిగింది
గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కింది
ఆ పాలపుంతని వల వేసి వరించే
ఈ పూలపుంతలో పులకింతలు పుట్టించే
నీ రసికతకే వేస్తా నా vote-u
నా అలసటతో వేస్తా ఆ vote-u
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
ఈ మగసిరికే వేస్తా నా vote-u
నా సొగసిరితో వేస్తా ఆ vote-u
మెల్లగ మెల్లగ మెల్లగ
మరుమల్లెల మబ్బుల జల్లుగ
మునిమాపులలో వేసెయ్ నీ vote-u
ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u
⏱️ Synced Lyrics
[00:43.16] చిన్నగ చిన్నగ చిన్నగ
[00:45.12] మది కన్నులు విప్పిన కన్నెగా
[00:47.11] ఈ మగసిరికే వేస్తా నా vote-u
[00:51.35] నా సొగసిరితో వేస్తా ఆ vote-u
[00:56.24] మెల్లగ మెల్లగ మెల్లగ
[00:58.38] మరుమల్లెల మబ్బుల జల్లుగ
[01:00.65] మునిమాపులలో వేసెయ్ నీ vote-u
[01:05.09] ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u
[01:09.43] నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజూ పాలించే
[01:13.98] నా రాణీ వాసాన్ని రేపగలూ రక్షించే
[01:18.03] నీ గుండెలకే వేస్తా నా vote-u
[01:22.78] గుడి హారతినై వేస్తా ఆ vote-u
[01:27.55] చిన్నగ చిన్నగ చిన్నగ
[01:29.53] మది కన్నులు విప్పిన కన్నెగా
[01:31.77] నీ మగసిరికే వేస్తా నా vote-u
[01:35.77] నా సొగసిరితో వేస్తా ఆ vote-u
[01:40.85]
[02:21.05] అనుకోకుండా వచ్చి తనిఖీ చెయ్యాలి
[02:25.26] అందాలలో నువ్వే మునకే వెయ్యాలి
[02:29.86] అధికారాన్నే ఇచ్చి కునుకే మానాలి
[02:34.35] అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
[02:38.56] యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
[02:42.62] రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి
[02:47.59] ప్రతిపక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
[02:51.73] ఆ రతిపక్షం నేనై ఉండి యుద్ధం చెయ్యాలి
[02:56.05] నా వలపు కిరీటం తలపైనే ధరించు
[03:00.64] నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
[03:05.08] నీ చినుకులకే వేస్తా నా vote-u
[03:09.03] నా చెమటలతో వేస్తా ఆ vote-u
[03:14.22] చిన్నగ చిన్నగ చిన్నగ
[03:16.05] మది కన్నులు విప్పిన కన్నెగా
[03:18.40] నీ మగసిరికే వేస్తా నా vote-u
[03:22.08] నా సొగసిరితో వేస్తా ఆ vote-u
[03:27.88]
[04:01.07] నా సుకుమారం నీకో సింహాసనంగా
[04:05.02] నా కౌగిలిలే నీకో కార్యాలయంగా
[04:09.63] నీ నయగారం నాకో ధనాగారంగా
[04:14.02] ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
[04:18.51] సమయానికి కళ్లెం వేసే కాలం వచ్చింది
[04:22.89] ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
[04:27.61] కామునికే మైకం కమ్మే యాగం జరిగింది
[04:31.73] గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కింది
[04:36.28] ఆ పాలపుంతని వల వేసి వరించే
[04:40.65] ఈ పూలపుంతలో పులకింతలు పుట్టించే
[04:44.72] నీ రసికతకే వేస్తా నా vote-u
[04:49.03] నా అలసటతో వేస్తా ఆ vote-u
[04:54.38] చిన్నగ చిన్నగ చిన్నగ
[04:56.29] మది కన్నులు విప్పిన కన్నెగా
[04:58.31] ఈ మగసిరికే వేస్తా నా vote-u
[05:02.53] నా సొగసిరితో వేస్తా ఆ vote-u
[05:07.46] మెల్లగ మెల్లగ మెల్లగ
[05:09.56] మరుమల్లెల మబ్బుల జల్లుగ
[05:11.50] మునిమాపులలో వేసెయ్ నీ vote-u
[05:15.92] ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u
[05:21.28]
[00:45.12] మది కన్నులు విప్పిన కన్నెగా
[00:47.11] ఈ మగసిరికే వేస్తా నా vote-u
[00:51.35] నా సొగసిరితో వేస్తా ఆ vote-u
[00:56.24] మెల్లగ మెల్లగ మెల్లగ
[00:58.38] మరుమల్లెల మబ్బుల జల్లుగ
[01:00.65] మునిమాపులలో వేసెయ్ నీ vote-u
[01:05.09] ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u
[01:09.43] నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజూ పాలించే
[01:13.98] నా రాణీ వాసాన్ని రేపగలూ రక్షించే
[01:18.03] నీ గుండెలకే వేస్తా నా vote-u
[01:22.78] గుడి హారతినై వేస్తా ఆ vote-u
[01:27.55] చిన్నగ చిన్నగ చిన్నగ
[01:29.53] మది కన్నులు విప్పిన కన్నెగా
[01:31.77] నీ మగసిరికే వేస్తా నా vote-u
[01:35.77] నా సొగసిరితో వేస్తా ఆ vote-u
[01:40.85]
[02:21.05] అనుకోకుండా వచ్చి తనిఖీ చెయ్యాలి
[02:25.26] అందాలలో నువ్వే మునకే వెయ్యాలి
[02:29.86] అధికారాన్నే ఇచ్చి కునుకే మానాలి
[02:34.35] అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
[02:38.56] యద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
[02:42.62] రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి
[02:47.59] ప్రతిపక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
[02:51.73] ఆ రతిపక్షం నేనై ఉండి యుద్ధం చెయ్యాలి
[02:56.05] నా వలపు కిరీటం తలపైనే ధరించు
[03:00.64] నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
[03:05.08] నీ చినుకులకే వేస్తా నా vote-u
[03:09.03] నా చెమటలతో వేస్తా ఆ vote-u
[03:14.22] చిన్నగ చిన్నగ చిన్నగ
[03:16.05] మది కన్నులు విప్పిన కన్నెగా
[03:18.40] నీ మగసిరికే వేస్తా నా vote-u
[03:22.08] నా సొగసిరితో వేస్తా ఆ vote-u
[03:27.88]
[04:01.07] నా సుకుమారం నీకో సింహాసనంగా
[04:05.02] నా కౌగిలిలే నీకో కార్యాలయంగా
[04:09.63] నీ నయగారం నాకో ధనాగారంగా
[04:14.02] ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
[04:18.51] సమయానికి కళ్లెం వేసే కాలం వచ్చింది
[04:22.89] ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
[04:27.61] కామునికే మైకం కమ్మే యాగం జరిగింది
[04:31.73] గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కింది
[04:36.28] ఆ పాలపుంతని వల వేసి వరించే
[04:40.65] ఈ పూలపుంతలో పులకింతలు పుట్టించే
[04:44.72] నీ రసికతకే వేస్తా నా vote-u
[04:49.03] నా అలసటతో వేస్తా ఆ vote-u
[04:54.38] చిన్నగ చిన్నగ చిన్నగ
[04:56.29] మది కన్నులు విప్పిన కన్నెగా
[04:58.31] ఈ మగసిరికే వేస్తా నా vote-u
[05:02.53] నా సొగసిరితో వేస్తా ఆ vote-u
[05:07.46] మెల్లగ మెల్లగ మెల్లగ
[05:09.56] మరుమల్లెల మబ్బుల జల్లుగ
[05:11.50] మునిమాపులలో వేసెయ్ నీ vote-u
[05:15.92] ముసి నవ్వులతో వేసెయ్ ఆ vote-u
[05:21.28]