Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Vaastu Bagunde

👤 M.M. Keeravani, Rahul Sipligunj, Sravana Bhargavi, Shivani 🎼 Dhammu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:30
🎵 3321 characters
⏱️ 4:30 duration
🆔 ID: 7274549

📜 Lyrics

ఉత్తరం ఊపుమీదుందే
దక్షిణం దంచికొట్టిందే
తూరుపు తుక్కు రేపిందే
పడమర పక్కవేసి పైకి పైకి పైకి రమ్మందే
వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
ఉత్తరం ఊపుమీదుందే దక్షిణం దంచికొట్టిందే
తూరుపు తుక్కు రేపిందే
పడమర పక్కవేసి పైకి పైకి పైకి రమ్మందే
వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే

అగ్గిలాంటి అందముంది ఆగ్నేయంలో
ఇచ్చి పుచ్చుకోవాలంది ఈశాన్యంలో

వంగి వంగి వాటెయ్ మంది వాయవ్యంలో
నరం నరం మీటేయమంది నైరుతిభుమ్ ల్లో
అన్ని దిక్కులు ok ok
ఆడ దిక్కు దొరికిందే నాకే
శృంగారానికి విస్తారంగా శంకుస్థాపన చేసేటందుకు
వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే

వీధిపోటు రానే రాదు వయ్యారంలో
లోపమంటు లేనేలేదు నా ఒంపుల్లో

పాడు గాలి ధూళే రాదు నా ప్రాయంలో
అడ్డుగోడ ఏదిలేదు ఆనందంలో
ఎంతచెప్పనే ఎలివేషన్లు ఎక్కువైనవి డెకరేషన్లు
మాస్టర్ బెడ్ రూమ్ లోన మస్తుగ మత్తేక్కేటందుకు
వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే

⏱️ Synced Lyrics

[00:09.58] ఉత్తరం ఊపుమీదుందే
[00:11.35] దక్షిణం దంచికొట్టిందే
[00:13.14] తూరుపు తుక్కు రేపిందే
[00:15.10] పడమర పక్కవేసి పైకి పైకి పైకి రమ్మందే
[00:20.89] వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
[00:25.42] కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
[00:28.88] టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
[00:33.55] కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
[00:38.43] ఉత్తరం ఊపుమీదుందే దక్షిణం దంచికొట్టిందే
[00:42.21] తూరుపు తుక్కు రేపిందే
[00:44.42] పడమర పక్కవేసి పైకి పైకి పైకి రమ్మందే
[00:50.39] వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
[00:54.47] కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
[00:57.95] టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
[01:02.84] కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
[01:06.83]
[01:32.41] అగ్గిలాంటి అందముంది ఆగ్నేయంలో
[01:36.25] ఇచ్చి పుచ్చుకోవాలంది ఈశాన్యంలో
[01:40.90]
[01:44.70] వంగి వంగి వాటెయ్ మంది వాయవ్యంలో
[01:48.68] నరం నరం మీటేయమంది నైరుతిభుమ్ ల్లో
[01:53.26] అన్ని దిక్కులు ok ok
[01:55.08] ఆడ దిక్కు దొరికిందే నాకే
[01:57.14] శృంగారానికి విస్తారంగా శంకుస్థాపన చేసేటందుకు
[02:01.48] వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
[02:05.52] కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
[02:09.05] టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
[02:13.76] కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
[02:17.77]
[03:00.21] వీధిపోటు రానే రాదు వయ్యారంలో
[03:03.85] లోపమంటు లేనేలేదు నా ఒంపుల్లో
[03:07.89]
[03:12.55] పాడు గాలి ధూళే రాదు నా ప్రాయంలో
[03:16.43] అడ్డుగోడ ఏదిలేదు ఆనందంలో
[03:21.08] ఎంతచెప్పనే ఎలివేషన్లు ఎక్కువైనవి డెకరేషన్లు
[03:24.94] మాస్టర్ బెడ్ రూమ్ లోన మస్తుగ మత్తేక్కేటందుకు
[03:29.29] వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
[03:33.32] కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
[03:36.64] టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
[03:41.48] కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
[03:45.25]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings