Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jabilliki Vennelaki (Female-2)

👤 K. S. Chithra 🎼 Chanti-Old ⏱️ 2:40
🎵 1671 characters
⏱️ 2:40 duration
🆔 ID: 7277623

📜 Lyrics

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే
వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే
కూనలమ్మ నా పదమే తేనెకన్నా తియ్యనిదే
కోనలన్నీ పాడుకునే గువ్వ చిన్న పాట ఇదే
రాగముల తాళములు నాకసలే రావులే
పాడుకొను జ్ఞానమునే నా కొసగే దైవమే

ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే

జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

⏱️ Synced Lyrics

[00:09.76] జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
[00:15.67] గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
[00:22.02] ముద్దులోనే పొద్దుపోయే
[00:28.01] కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే
[00:34.92] జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
[00:41.54] గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
[00:48.25]
[01:24.16] వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
[01:28.32] పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే
[01:34.72] వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే
[01:40.83] పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే
[01:47.21] కూనలమ్మ నా పదమే తేనెకన్నా తియ్యనిదే
[01:53.37] కోనలన్నీ పాడుకునే గువ్వ చిన్న పాట ఇదే
[01:59.72] రాగముల తాళములు నాకసలే రావులే
[02:06.33] పాడుకొను జ్ఞానమునే నా కొసగే దైవమే
[02:12.53] ముద్దులోనే పొద్దుపోయే
[02:18.59] కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే
[02:25.66] జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే
[02:32.19] గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
[02:38.25]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings