Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nijamenani Nammani

👤 Shreya Ghoshal 🎼 Kanche ⏱️ 4:48
🎵 833 characters
⏱️ 4:48 duration
🆔 ID: 7283796

📜 Lyrics

నిజమేనని నమ్మని
అవునా అనే మనసుని
మనకోసమే లోకం అని
నిజమేనని నమ్మని

కనుపాపలోని ఈ కలల కాంతి
కరిగేది కానే కాదని
గత జన్మలన్ని
మరు జన్మలన్ని
ఈ జన్మ గానే మారని
ఈ జంట లోనే చూడని

నిజమేనని నమ్మని
నిజమేనని నమ్మని

కాలం అనేదే లేని చోట
విలయాల పేరే వినని చోట
మనం పెంచుదాం
ఏకమై ప్రేమగా ప్రేమని

నిజమేనని నమ్మని
నిజమేనని నమ్మని

⏱️ Synced Lyrics

[00:48.85] నిజమేనని నమ్మని
[00:57.53] అవునా అనే మనసుని
[01:06.82] మనకోసమే లోకం అని
[01:15.99] నిజమేనని నమ్మని
[01:30.70]
[01:52.58] కనుపాపలోని ఈ కలల కాంతి
[02:01.74] కరిగేది కానే కాదని
[02:10.77] గత జన్మలన్ని
[02:15.26] మరు జన్మలన్ని
[02:19.85] ఈ జన్మ గానే మారని
[02:29.21] ఈ జంట లోనే చూడని
[02:38.06] నిజమేనని నమ్మని
[02:47.22] నిజమేనని నమ్మని
[03:10.31]
[03:33.37] కాలం అనేదే లేని చోట
[03:42.23] విలయాల పేరే వినని చోట
[03:49.28] మనం పెంచుదాం
[03:54.91] ఏకమై ప్రేమగా ప్రేమని
[04:09.94] నిజమేనని నమ్మని
[04:19.02] నిజమేనని నమ్మని
[04:42.31]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings