Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

O Pilla Shubhanalla

👤 Vijay Prakash & Shreya Ghosal 🎼 Sardaar Gabbar Singh (Original Motion Picture Soundtrack) ⏱️ 4:32
🎵 2457 characters
⏱️ 4:32 duration
🆔 ID: 7290202

📜 Lyrics

ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله
వచ్చావే ఎండల్లో వెన్నల్లా
నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా
నా ఖాకీ చొక్కాని
రంగుల్లో ముంచావే
నా లంగా ఓణీకీ
చీరల్లే సిగ్గందించావే
ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله
వచ్చావే ఎండల్లో వెన్నల్లా
నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా

నీ కళ్ళల్లో మాయున్నాది
ఆ చూపుల్లో మందున్నాది
ఖైదీల అంతు చూసే నన్నే
ఖైధీలా కూర్చో పెట్టాశావే
నీ నవ్వుల్లో మహిమున్నాది
గిలిగింతలే పెడుతుందది
మౌనాన్నే వాటేసే నాతోనే
ఏదేదో మాటాడిస్తున్నాదే
ఏ ఈత రానోడ్ని
గోదాట్లో తోసావే
మళ్ళీ మబ్బుల్లో తేల్చావే

ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله
వచ్చావే ఎండల్లో వెన్నల్లా
నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా

మామూలుగా మొండోడినీ
ఏ మూలనో మంచోడినీ
హయ్యొయ్యో ఇప్పుడీరెండు కాక
చంటోడినైపోయా నిను చూశాకా
నేనెప్పుడు నా దానిని
నాలా ఇలా నన్నుండనీ
మార్చావా వచ్చేస్తా నీ దాకా
నన్నైనా నేను ఆపలేక
నే కాల్చే తూటాలూ
పువ్వుల్లో పుట్టాయే
నీ మెళ్ళో దండేయ్ మన్నాయే

ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله
వచ్చావే ఎండల్లో వెన్నల్లా
నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా

⏱️ Synced Lyrics

[00:40.56] ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله
[00:43.02] వచ్చావే ఎండల్లో వెన్నల్లా
[00:47.01] నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా
[00:55.12] నా ఖాకీ చొక్కాని
[00:59.09] రంగుల్లో ముంచావే
[01:03.48] నా లంగా ఓణీకీ
[01:07.45] చీరల్లే సిగ్గందించావే
[01:10.94] ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله
[01:14.01] వచ్చావే ఎండల్లో వెన్నల్లా
[01:18.06] నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా
[01:28.10]
[01:49.90] నీ కళ్ళల్లో మాయున్నాది
[01:54.08] ఆ చూపుల్లో మందున్నాది
[01:58.06] ఖైదీల అంతు చూసే నన్నే
[02:01.68] ఖైధీలా కూర్చో పెట్టాశావే
[02:05.94] నీ నవ్వుల్లో మహిమున్నాది
[02:09.18] గిలిగింతలే పెడుతుందది
[02:13.12] మౌనాన్నే వాటేసే నాతోనే
[02:17.75] ఏదేదో మాటాడిస్తున్నాదే
[02:22.36] ఏ ఈత రానోడ్ని
[02:26.11] గోదాట్లో తోసావే
[02:29.15] మళ్ళీ మబ్బుల్లో తేల్చావే
[02:33.05] ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله
[02:37.03] వచ్చావే ఎండల్లో వెన్నల్లా
[02:41.08] నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా
[02:52.01]
[03:13.34] మామూలుగా మొండోడినీ
[03:17.19] ఏ మూలనో మంచోడినీ
[03:21.02] హయ్యొయ్యో ఇప్పుడీరెండు కాక
[03:24.54] చంటోడినైపోయా నిను చూశాకా
[03:29.08] నేనెప్పుడు నా దానిని
[03:32.95] నాలా ఇలా నన్నుండనీ
[03:36.73] మార్చావా వచ్చేస్తా నీ దాకా
[03:40.53] నన్నైనా నేను ఆపలేక
[03:44.88] నే కాల్చే తూటాలూ
[03:48.05] పువ్వుల్లో పుట్టాయే
[03:52.05] నీ మెళ్ళో దండేయ్ మన్నాయే
[03:56.07] ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله
[04:00.22] వచ్చావే ఎండల్లో వెన్నల్లా
[04:04.11] నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా
[04:30.42]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings