Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Cheliya Cheliya (From "Gharshana")

👤 KK, Suchitra, Harris Jayaraj 🎼 Tollywood Heart Breaking Songs ⏱️ 5:20
🎵 3226 characters
⏱️ 5:20 duration
🆔 ID: 7298204

📜 Lyrics

చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా

చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
తడిసి పోతున్నా
తడిసి పోతున్నా

శ్వాస నీవే తెలుసుకోవే
స్వాతి చినుకై తరలి రావే
నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
జాలి నాపై కలగదేమే
జాడ అయినా తెలియదేమే
ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీకోసం
ఎందుకమ్మా నీకీ మౌనం
తెలిసి కూడా ఇంకా దూరం
పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా
చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా

గుండెలోన వలపు గాయం
మంటరేపే పిదపకాలం
ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా
దూరమైన చెలిమి దీపం
భారమైన బతుకు శాపం
ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా
కలవు కావా నా కన్నుల్లో
నిమిషమైనా నీ కౌగిలిలో
సేద తీరాలి చేరవా నేస్తమా

చెలియ చెలియా చెలియ చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా
చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది
మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని
జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
ప్రియతమా

⏱️ Synced Lyrics

[00:34.72] చెలియ చెలియా చెలియ చెలియా
[00:37.73] అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
[00:41.78] తనువు నదిలో మునిగి ఉన్నా
[00:44.79] చెమట జడిలో తడిసి పోతున్నా
[00:48.98]
[01:03.00] చిగురు ఎదలో చితిగ మారినది
[01:06.43] విరహజ్వాలే సెగలు రేపినది
[01:10.06] మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
[01:17.06] కాలమంతా మనది కాదు అని
[01:20.69] జ్ఞాపకాలే చెలిమి కానుకని
[01:24.12] వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
[01:31.08] చెలియ చెలియా చెలియ చెలియా
[01:34.78] అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
[01:38.36] తనువు నదిలో మునిగి ఉన్నా
[01:41.53] చెమట జడిలో తడిసి పోతున్నా
[01:46.93] తడిసి పోతున్నా
[01:50.44] తడిసి పోతున్నా
[01:53.57]
[02:22.57] శ్వాస నీవే తెలుసుకోవే
[02:26.05] స్వాతి చినుకై తరలి రావే
[02:29.59] నీ జతే లేనిదే నరకమే ఈ లోకం
[02:36.98] జాలి నాపై కలగదేమే
[02:40.13] జాడ అయినా తెలియదేమే
[02:43.76] ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీకోసం
[02:51.00] ఎందుకమ్మా నీకీ మౌనం
[02:54.47] తెలిసి కూడా ఇంకా దూరం
[02:57.88] పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా
[03:05.11] చెలియ చెలియా చెలియ చెలియా
[03:08.57] అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
[03:12.40] తనువు నదిలో మునిగి ఉన్నా
[03:15.45] చెమట జడిలో తడిసి పోతున్నా
[03:19.67]
[03:42.54] గుండెలోన వలపు గాయం
[03:45.95] మంటరేపే పిదపకాలం
[03:49.37] ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా
[03:56.67] దూరమైన చెలిమి దీపం
[03:59.64] భారమైన బతుకు శాపం
[04:03.37] ప్రియతమా హృదయమా తరలిరా నేడైనా
[04:10.87] కలవు కావా నా కన్నుల్లో
[04:14.08] నిమిషమైనా నీ కౌగిలిలో
[04:17.53] సేద తీరాలి చేరవా నేస్తమా
[04:24.83] చెలియ చెలియా చెలియ చెలియా
[04:28.38] అలల ఒడిలో ఎదురు చూస్తున్నా
[04:31.86] తనువు నదిలో మునిగి ఉన్నా
[04:35.02] చెమట జడిలో తడిసి పోతున్నా
[04:38.87] చిగురు ఎదలో చితిగ మారినది
[04:42.62] విరహజ్వాలే సెగలు రేపినది
[04:46.16] మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
[04:53.30] కాలమంతా మనది కాదు అని
[04:56.77] జ్ఞాపకాలే చెలిమి కానుకని
[05:00.03] వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
[05:04.56] ప్రియతమా
[05:07.56]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings