Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Are Inka Jinka

👤 S. Janaki, Ilaiyaraaja & S. P. Balasubrahmanyam 🎼 Dharmakshetram (Original Motion Picture Soundtrack) ⏱️ 5:42
🎵 4313 characters
⏱️ 5:42 duration
🆔 ID: 7332677

📜 Lyrics

అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

బంగారం పిచ్చుకా భాగోతం పెంచకా
నా భాగం పంచియ్యంగా
శృంగారం చిచ్చుగా గారం చూపించక
బండారం బైటెయ్యంగా
బాగుందా బొత్తిగా బలవంతం పెట్టక
బులపాటం చెలరేగంగా
పంతాల పచ్చిగా పొలిమేరే తెంచగా
పొంగుల్లో పొలమారంగా
మరేంచేస్తానే చెంగు అలా చిందెయ్యంగా
ఇదే సందంటూ చేతబడి చాల్లే ఇంక
మరీ స్వాతంత్ర్యంగా మహా బాహాటంగా
అలా జెండాలా ఎగరెయ్యంగా అరెరరెరరె ఇంక
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా

ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

ఏకాంతం సాక్షిగా ఏమాత్రం దాచక
ఇస్తాగా నిక్షేపంగా
ఆసాంతం వెచ్చగా ఆశంతా తీర్చగా
వస్తాగా ప్రత్యేకంగా
ఆమాత్రం ఓర్చగా ఉండొద్దా ఓపిక
ఆపొద్దే నిష్టూరంగా
చెప్పిందే చెప్పక వింటుందా దప్పిక
చంపొద్దే చాదస్తంగా
చమత్కారాలు కారాల విడ్డూరంగా
అలా వారాలూ వర్జాలూ ఒద్దే ఇంక
మరీ అంగా ఉంగా అనీ గారాబంగా
మొరాయిస్తావే మోహనరంగా అరెరరెరరె ఇంక
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
సతాయిస్తావా అన్యాయంగా
వలై వస్తావా అల్లేయంగా
సరే అంటావా సంతోషంగా
సగం ఇస్తావా సావాసంగా
అరె ఇంక జంక జింక పెంకితనంగా
అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా

⏱️ Synced Lyrics

[00:26.84] అరె ఇంక జంక జింక పెంకితనంగా
[00:30.40] అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
[00:34.39] ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
[00:37.96] ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
[00:42.04] సరే అంటావా సంతోషంగా
[00:45.52] సగం ఇస్తావా సావాసంగా
[00:49.43] సతాయిస్తావా అన్యాయంగా
[00:53.37] వలై వస్తావా అల్లేయంగా
[00:57.26] అరె ఇంక జంక జింక పెంకితనంగా
[01:00.85] అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
[01:04.81] ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
[01:08.47] ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
[01:51.40] బంగారం పిచ్చుకా భాగోతం పెంచకా
[01:55.29] నా భాగం పంచియ్యంగా
[01:58.66] శృంగారం చిచ్చుగా గారం చూపించక
[02:02.88] బండారం బైటెయ్యంగా
[02:06.37] బాగుందా బొత్తిగా బలవంతం పెట్టక
[02:10.42] బులపాటం చెలరేగంగా
[02:14.03] పంతాల పచ్చిగా పొలిమేరే తెంచగా
[02:18.07] పొంగుల్లో పొలమారంగా
[02:21.37] మరేంచేస్తానే చెంగు అలా చిందెయ్యంగా
[02:25.24] ఇదే సందంటూ చేతబడి చాల్లే ఇంక
[02:28.87] మరీ స్వాతంత్ర్యంగా మహా బాహాటంగా
[02:32.81] అలా జెండాలా ఎగరెయ్యంగా అరెరరెరరె ఇంక
[02:38.57] అరె ఇంక జంక జింక పెంకితనంగా
[02:42.59] అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
[02:46.07] ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
[02:49.75] ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
[02:53.73] సరే అంటావా సంతోషంగా
[02:57.75] సగం ఇస్తావా సావాసంగా
[03:01.31] సతాయిస్తావా అన్యాయంగా
[03:05.18] వలై వస్తావా అల్లేయంగా
[03:09.35] అరె ఇంక జంక జింక పెంకితనంగా
[03:12.70] అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
[03:16.53] ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
[03:20.48] ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
[04:03.21] ఏకాంతం సాక్షిగా ఏమాత్రం దాచక
[04:06.76] ఇస్తాగా నిక్షేపంగా
[04:10.55] ఆసాంతం వెచ్చగా ఆశంతా తీర్చగా
[04:14.47] వస్తాగా ప్రత్యేకంగా
[04:18.22] ఆమాత్రం ఓర్చగా ఉండొద్దా ఓపిక
[04:22.05] ఆపొద్దే నిష్టూరంగా
[04:25.83] చెప్పిందే చెప్పక వింటుందా దప్పిక
[04:29.73] చంపొద్దే చాదస్తంగా
[04:33.25] చమత్కారాలు కారాల విడ్డూరంగా
[04:37.00] అలా వారాలూ వర్జాలూ ఒద్దే ఇంక
[04:40.61] మరీ అంగా ఉంగా అనీ గారాబంగా
[04:44.41] మొరాయిస్తావే మోహనరంగా అరెరరెరరె ఇంక
[04:50.03] ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
[04:53.94] ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
[04:57.80] అరె ఇంక జంక జింక పెంకితనంగా
[05:01.68] అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
[05:05.57] సతాయిస్తావా అన్యాయంగా
[05:09.36] వలై వస్తావా అల్లేయంగా
[05:13.20] సరే అంటావా సంతోషంగా
[05:17.04] సగం ఇస్తావా సావాసంగా
[05:20.84] అరె ఇంక జంక జింక పెంకితనంగా
[05:24.36] అదో వంక సింగారంగా సిగ్గుపడంగా
[05:28.60] ఎలా ఇంక కల్లోలంగా కన్నుపడంగా
[05:32.18] ఉపాయంగా ఊపేయంగా ఉన్నపళంగా
[05:36.90]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings