Nelamidha Nenu Unna
🎵 3067 characters
⏱️ 3:53 duration
🆔 ID: 7344267
📜 Lyrics
గొడవ గొడవ చేసి
గుండెల్ని గుంజింది అమ్మడో
గూడుపుఠాని గుట్టు తేలాలి
బెట్టు బేడీలు తీసేసి రా
ఏ పిల్లా సిగ్గే
హే నేల మీద నేను ఉన్నా
నింగిలోన తేలుతున్నా
నిన్ను చూసి చూడంగానే
రెక్కలు వచ్చాయే
నీలి నీలి కళ్ళ పిల్ల
నిమ్మళంగా నవ్వే వేళ
మేఘమాల మేనా ఎక్కి
చుక్కలు చూశానే
అడిగేదడుగు అల్లలాడిపోతే
నా వల్ల కంగారేలా
అదిరే సరుకు
అల్లుకోరా మల్లెతీగలా
రారా వీర రాజా రా
నే మంచి మంచి ముద్దులిస్తే
కంచు మొత్తం ఊగి తీరాలే
హే హే ఇంచుమించు
కౌగిలిస్తే ఉప్పు బస్తా పట్టు నాదేలే
హే నేల మీద నేను ఉన్నా
నింగిలోన తేలుతున్నా
నిన్ను చూసి చూడంగానే
రెక్కలు వచ్చాయే
నీలి నీలి కళ్ళ పిల్ల
నిమ్మళంగా నవ్వే వేళ
మేఘమాల మేనా ఎక్కి
చుక్కలు చూశానే
నీ పెదవినట్టా కొరికేసుకుంటూ
పైట కొంగు పారేసుకుంటూ
అరెరె భారీ ఆశే పెంచావే
అచ్చం అటుపై ఆట ఆహా రాగాలే
నా ఈడుకొచ్చింది కొత్త ఆపద
విరహాలు వేశాయ్ ఈల
నీ తోడు కోరింది సాయమవ్వరా
పరువాలు ప్రార్ధించరా
నీ లేత లేత వన్నెలన్నీ
కోతకొచ్చి కూతే పెడుతుంటే
నే రెచ్చి రెచ్చి కరగ పెట్టి
తీరుత్తాను రాతి కండల్నే
హే నేల మీద నేను ఉన్నా
నింగిలోన తేలుతున్నా
నిన్ను చూసి చూడంగానే
రెక్కలు వచ్చాయే
నీలి నీలి కళ్ళ పిల్ల
నిమ్మళంగా నవ్వే వేళ
మేఘమాల మేనా ఎక్కి
చుక్కలు చూశానే
అడిగేదడుగు అల్లలాడిపోతే
నా వల్ల కంగారేలా
అదిరే సరుకు
అల్లుకోరా మల్లెతీగలా
రారా వీర రాజా రా
గుండెల్ని గుంజింది అమ్మడో
గూడుపుఠాని గుట్టు తేలాలి
బెట్టు బేడీలు తీసేసి రా
ఏ పిల్లా సిగ్గే
హే నేల మీద నేను ఉన్నా
నింగిలోన తేలుతున్నా
నిన్ను చూసి చూడంగానే
రెక్కలు వచ్చాయే
నీలి నీలి కళ్ళ పిల్ల
నిమ్మళంగా నవ్వే వేళ
మేఘమాల మేనా ఎక్కి
చుక్కలు చూశానే
అడిగేదడుగు అల్లలాడిపోతే
నా వల్ల కంగారేలా
అదిరే సరుకు
అల్లుకోరా మల్లెతీగలా
రారా వీర రాజా రా
నే మంచి మంచి ముద్దులిస్తే
కంచు మొత్తం ఊగి తీరాలే
హే హే ఇంచుమించు
కౌగిలిస్తే ఉప్పు బస్తా పట్టు నాదేలే
హే నేల మీద నేను ఉన్నా
నింగిలోన తేలుతున్నా
నిన్ను చూసి చూడంగానే
రెక్కలు వచ్చాయే
నీలి నీలి కళ్ళ పిల్ల
నిమ్మళంగా నవ్వే వేళ
మేఘమాల మేనా ఎక్కి
చుక్కలు చూశానే
నీ పెదవినట్టా కొరికేసుకుంటూ
పైట కొంగు పారేసుకుంటూ
అరెరె భారీ ఆశే పెంచావే
అచ్చం అటుపై ఆట ఆహా రాగాలే
నా ఈడుకొచ్చింది కొత్త ఆపద
విరహాలు వేశాయ్ ఈల
నీ తోడు కోరింది సాయమవ్వరా
పరువాలు ప్రార్ధించరా
నీ లేత లేత వన్నెలన్నీ
కోతకొచ్చి కూతే పెడుతుంటే
నే రెచ్చి రెచ్చి కరగ పెట్టి
తీరుత్తాను రాతి కండల్నే
హే నేల మీద నేను ఉన్నా
నింగిలోన తేలుతున్నా
నిన్ను చూసి చూడంగానే
రెక్కలు వచ్చాయే
నీలి నీలి కళ్ళ పిల్ల
నిమ్మళంగా నవ్వే వేళ
మేఘమాల మేనా ఎక్కి
చుక్కలు చూశానే
అడిగేదడుగు అల్లలాడిపోతే
నా వల్ల కంగారేలా
అదిరే సరుకు
అల్లుకోరా మల్లెతీగలా
రారా వీర రాజా రా
⏱️ Synced Lyrics
[00:00.34] గొడవ గొడవ చేసి
[00:01.99] గుండెల్ని గుంజింది అమ్మడో
[00:05.63] గూడుపుఠాని గుట్టు తేలాలి
[00:10.95] బెట్టు బేడీలు తీసేసి రా
[00:14.76] ఏ పిల్లా సిగ్గే
[00:17.46]
[00:47.22] హే నేల మీద నేను ఉన్నా
[00:49.76] నింగిలోన తేలుతున్నా
[00:51.56] నిన్ను చూసి చూడంగానే
[00:53.14] రెక్కలు వచ్చాయే
[00:55.08] నీలి నీలి కళ్ళ పిల్ల
[00:56.95] నిమ్మళంగా నవ్వే వేళ
[00:58.69] మేఘమాల మేనా ఎక్కి
[01:00.43] చుక్కలు చూశానే
[01:02.34] అడిగేదడుగు అల్లలాడిపోతే
[01:05.88] నా వల్ల కంగారేలా
[01:09.25] అదిరే సరుకు
[01:11.13] అల్లుకోరా మల్లెతీగలా
[01:14.84] రారా వీర రాజా రా
[01:20.28] నే మంచి మంచి ముద్దులిస్తే
[01:22.35] కంచు మొత్తం ఊగి తీరాలే
[01:27.46] హే హే ఇంచుమించు
[01:28.77] కౌగిలిస్తే ఉప్పు బస్తా పట్టు నాదేలే
[01:34.72] హే నేల మీద నేను ఉన్నా
[01:36.81] నింగిలోన తేలుతున్నా
[01:38.72] నిన్ను చూసి చూడంగానే
[01:40.65] రెక్కలు వచ్చాయే
[01:42.16] నీలి నీలి కళ్ళ పిల్ల
[01:44.02] నిమ్మళంగా నవ్వే వేళ
[01:45.92] మేఘమాల మేనా ఎక్కి
[01:47.54] చుక్కలు చూశానే
[01:49.77]
[02:17.92] నీ పెదవినట్టా కొరికేసుకుంటూ
[02:20.88] పైట కొంగు పారేసుకుంటూ
[02:22.23] అరెరె భారీ ఆశే పెంచావే
[02:25.53] అచ్చం అటుపై ఆట ఆహా రాగాలే
[02:29.23] నా ఈడుకొచ్చింది కొత్త ఆపద
[02:32.78] విరహాలు వేశాయ్ ఈల
[02:36.55] నీ తోడు కోరింది సాయమవ్వరా
[02:40.09] పరువాలు ప్రార్ధించరా
[02:45.74] నీ లేత లేత వన్నెలన్నీ
[02:47.90] కోతకొచ్చి కూతే పెడుతుంటే
[02:52.68] నే రెచ్చి రెచ్చి కరగ పెట్టి
[02:55.19] తీరుత్తాను రాతి కండల్నే
[02:59.78] హే నేల మీద నేను ఉన్నా
[03:02.41] నింగిలోన తేలుతున్నా
[03:04.03] నిన్ను చూసి చూడంగానే
[03:05.98] రెక్కలు వచ్చాయే
[03:07.56] నీలి నీలి కళ్ళ పిల్ల
[03:09.47] నిమ్మళంగా నవ్వే వేళ
[03:11.02] మేఘమాల మేనా ఎక్కి
[03:12.95] చుక్కలు చూశానే
[03:14.82] అడిగేదడుగు అల్లలాడిపోతే
[03:18.37] నా వల్ల కంగారేలా
[03:22.21] అదిరే సరుకు
[03:23.55] అల్లుకోరా మల్లెతీగలా
[03:27.68] రారా వీర రాజా రా
[03:32.14]
[00:01.99] గుండెల్ని గుంజింది అమ్మడో
[00:05.63] గూడుపుఠాని గుట్టు తేలాలి
[00:10.95] బెట్టు బేడీలు తీసేసి రా
[00:14.76] ఏ పిల్లా సిగ్గే
[00:17.46]
[00:47.22] హే నేల మీద నేను ఉన్నా
[00:49.76] నింగిలోన తేలుతున్నా
[00:51.56] నిన్ను చూసి చూడంగానే
[00:53.14] రెక్కలు వచ్చాయే
[00:55.08] నీలి నీలి కళ్ళ పిల్ల
[00:56.95] నిమ్మళంగా నవ్వే వేళ
[00:58.69] మేఘమాల మేనా ఎక్కి
[01:00.43] చుక్కలు చూశానే
[01:02.34] అడిగేదడుగు అల్లలాడిపోతే
[01:05.88] నా వల్ల కంగారేలా
[01:09.25] అదిరే సరుకు
[01:11.13] అల్లుకోరా మల్లెతీగలా
[01:14.84] రారా వీర రాజా రా
[01:20.28] నే మంచి మంచి ముద్దులిస్తే
[01:22.35] కంచు మొత్తం ఊగి తీరాలే
[01:27.46] హే హే ఇంచుమించు
[01:28.77] కౌగిలిస్తే ఉప్పు బస్తా పట్టు నాదేలే
[01:34.72] హే నేల మీద నేను ఉన్నా
[01:36.81] నింగిలోన తేలుతున్నా
[01:38.72] నిన్ను చూసి చూడంగానే
[01:40.65] రెక్కలు వచ్చాయే
[01:42.16] నీలి నీలి కళ్ళ పిల్ల
[01:44.02] నిమ్మళంగా నవ్వే వేళ
[01:45.92] మేఘమాల మేనా ఎక్కి
[01:47.54] చుక్కలు చూశానే
[01:49.77]
[02:17.92] నీ పెదవినట్టా కొరికేసుకుంటూ
[02:20.88] పైట కొంగు పారేసుకుంటూ
[02:22.23] అరెరె భారీ ఆశే పెంచావే
[02:25.53] అచ్చం అటుపై ఆట ఆహా రాగాలే
[02:29.23] నా ఈడుకొచ్చింది కొత్త ఆపద
[02:32.78] విరహాలు వేశాయ్ ఈల
[02:36.55] నీ తోడు కోరింది సాయమవ్వరా
[02:40.09] పరువాలు ప్రార్ధించరా
[02:45.74] నీ లేత లేత వన్నెలన్నీ
[02:47.90] కోతకొచ్చి కూతే పెడుతుంటే
[02:52.68] నే రెచ్చి రెచ్చి కరగ పెట్టి
[02:55.19] తీరుత్తాను రాతి కండల్నే
[02:59.78] హే నేల మీద నేను ఉన్నా
[03:02.41] నింగిలోన తేలుతున్నా
[03:04.03] నిన్ను చూసి చూడంగానే
[03:05.98] రెక్కలు వచ్చాయే
[03:07.56] నీలి నీలి కళ్ళ పిల్ల
[03:09.47] నిమ్మళంగా నవ్వే వేళ
[03:11.02] మేఘమాల మేనా ఎక్కి
[03:12.95] చుక్కలు చూశానే
[03:14.82] అడిగేదడుగు అల్లలాడిపోతే
[03:18.37] నా వల్ల కంగారేలా
[03:22.21] అదిరే సరుకు
[03:23.55] అల్లుకోరా మల్లెతీగలా
[03:27.68] రారా వీర రాజా రా
[03:32.14]