Neela Kannula
🎵 894 characters
⏱️ 2:45 duration
🆔 ID: 7363511
📜 Lyrics
నీలికన్నుల నీలవేణికి లాలి జోజో లాలీ జో
కోటిఆశల కొత్తజన్మకి లాలి జోజో లాలీ జో
తియతియ్యని నేటి జ్ఞాపకం నిండేనంట గుండెల్లో
రాయజాలని మౌనభాషణం పొంగేనంట చూపుల్లో
నీలికన్నుల నీలవేణికి పాడాలంట లాలీ జో
వరమే కలవరమే ఇది శుభమే శుభకరమే
వశమే పరవశమే మది-గదిలో మధువనమే
స్వరమే ప్రియస్వరమే పలికెనులే ప్రతి గళమే
ఇదిగో ఇరువురికే వినపడునే అనుక్షణమే

⏱️ Synced Lyrics
[00:14.26] నీలికన్నుల నీలవేణికి లాలి జోజో లాలీ జో
[00:23.45] కోటిఆశల కొత్తజన్మకి లాలి జోజో లాలీ జో
[00:33.09] తియతియ్యని నేటి జ్ఞాపకం నిండేనంట గుండెల్లో
[00:42.02] రాయజాలని మౌనభాషణం పొంగేనంట చూపుల్లో
[00:51.26] నీలికన్నుల నీలవేణికి పాడాలంట లాలీ జో
[01:33.27] వరమే కలవరమే ఇది శుభమే శుభకరమే
[01:57.25] వశమే పరవశమే మది-గదిలో మధువనమే
[02:05.76] స్వరమే ప్రియస్వరమే పలికెనులే ప్రతి గళమే
[02:13.70] ఇదిగో ఇరువురికే వినపడునే అనుక్షణమే
[02:22.17]