Urakalya Godavari
🎵 1992 characters
⏱️ 4:41 duration
🆔 ID: 7391104
📜 Lyrics
ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరెసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి
ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
నీ ప్రణయ భావం నా జీవ రాగం
నీ ప్రణయ భావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది
ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈనాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది
ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరెసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి
సొగసులై బృందావని విరెసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి
ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
నీ ప్రణయ భావం నా జీవ రాగం
నీ ప్రణయ భావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి
అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది
ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈనాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది
ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరెసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి
⏱️ Synced Lyrics
[00:36.55] ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
[00:43.85] సొగసులై బృందావని విరెసెనా సిగలోనికి
[00:51.67] జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
[00:58.57] చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
[01:05.84] రసమయం జగతి
[01:10.08] ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
[01:46.27] నీ ప్రణయ భావం నా జీవ రాగం
[01:53.78] నీ ప్రణయ భావం నా జీవ రాగం
[02:01.23] రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
[02:08.93] లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి
[02:16.28] అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది
[02:23.56] ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
[02:31.32] జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
[02:38.27] చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
[02:45.82] రసమయం జగతి
[03:29.06] నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
[03:36.60] నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
[03:44.07] నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
[03:51.63] నీవన్న మనిషే ఈనాడు నాదైనది
[03:58.96] ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది
[04:06.46] ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
[04:13.61] సొగసులై బృందావని విరెసెనా సిగలోనికి
[04:21.49] జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి
[04:28.63] చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
[04:36.02] రసమయం జగతి
[04:40.28]