Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kalaganna Kalyanama

👤 K. S. Chithra 🎼 Anna ⏱️ 4:43
🎵 1927 characters
⏱️ 4:43 duration
🆔 ID: 7392963

📜 Lyrics

కలగన్న కళ్యాణమా నీదే జీవం
మనసైన మాంగల్యమా నీవే సర్వం
రుజువు నీవై నిజము కాని
నీవే వెయ్యేళ్ల వెలుగై
కలగన్న కళ్యాణమా నీదే జీవం
మనసైన మాంగల్యమా నీవే సర్వం

అసలే కటిక అమవాస్య
నలు వైపులా
పగతో పడగ సాచేటి
విష నాగులా
బెదురు రేపి ఎదురు చూపి
మిగిలి పోయేన కను పాపకి
వెలుగు చూపి వేకువేదో
చేరువయ్యేక ఎదురీతకి
పడిగాపులే కడ తేరునా
నడి రేయి ఏకాకి ఎదలో
కలగన్న కళ్యాణమా నీదే జీవం
మనసైన మాంగల్యమా నీవే సర్వం
కౌసల్యా సుప్రజా రామా
పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ

అన్నా

శిలలా బ్రతుకు పోసేటి శ్రీ రాముడు
చితిలో సతిని కాసేటి పతి దేవుడు
జగతి కోసం విషము తాగి
శివుడు మగడన్న సంతోషపు
శుతుని సైతం కుతుక కోసి
కరకు మనసన్న సంతాపమా

ప్రతి వారికి ఇలవేలుపే
తన వారి గోడేమి వినడా

⏱️ Synced Lyrics

[00:25.15] కలగన్న కళ్యాణమా నీదే జీవం
[00:32.29] మనసైన మాంగల్యమా నీవే సర్వం
[00:39.41] రుజువు నీవై నిజము కాని
[00:43.99] నీవే వెయ్యేళ్ల వెలుగై
[00:48.98] కలగన్న కళ్యాణమా నీదే జీవం
[00:56.16] మనసైన మాంగల్యమా నీవే సర్వం
[01:03.56]
[01:41.85] అసలే కటిక అమవాస్య
[01:47.79] నలు వైపులా
[01:51.14] పగతో పడగ సాచేటి
[01:57.52] విష నాగులా
[02:00.29] బెదురు రేపి ఎదురు చూపి
[02:04.76] మిగిలి పోయేన కను పాపకి
[02:10.02] వెలుగు చూపి వేకువేదో
[02:14.63] చేరువయ్యేక ఎదురీతకి
[02:19.94] పడిగాపులే కడ తేరునా
[02:25.08] నడి రేయి ఏకాకి ఎదలో
[02:31.85] కలగన్న కళ్యాణమా నీదే జీవం
[02:47.29] మనసైన మాంగల్యమా నీవే సర్వం
[02:47.35] కౌసల్యా సుప్రజా రామా
[02:49.54] పూర్వాసంధ్యా ప్రవర్తతే
[02:52.49] ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
[02:57.89] ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
[03:00.08]
[03:05.25] అన్నా
[03:06.88]
[03:34.64] శిలలా బ్రతుకు పోసేటి శ్రీ రాముడు
[03:44.21] చితిలో సతిని కాసేటి పతి దేవుడు
[03:52.94] జగతి కోసం విషము తాగి
[03:57.87] శివుడు మగడన్న సంతోషపు
[04:02.66] శుతుని సైతం కుతుక కోసి
[04:07.76] కరకు మనసన్న సంతాపమా
[04:13.21] ప్రతి వారికి ఇలవేలుపే
[04:18.17] తన వారి గోడేమి వినడా
[04:23.50]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings